యు వి క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్ బ్యానర్స్ పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల తార పూజా హెగ్డే జంటగా హిట్ మూవీ జిల్ దర్శకుడు KK రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో #ప్రభాస్ 20 మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ లో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హీరో ప్రభాస్, సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో స్టైలిష్ గా రూపొందుతున్న సాహో మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోయిన్ పూజా హెగ్డే #ప్రభాస్20 మూవీ పై తన స్పందనను తెలియజేశారు. తాను నటించిన సినిమాలలో #ప్రభాస్20 మూవీ స్క్రిప్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఛాలెంజింగ్ స్క్రిప్ట్ అని, స్టోరీ కొత్తగా ఉందని, కష్టమైన క్యారెక్టర్ లో నటిస్తున్నానని, చిత్ర యూనిట్ చాలా హార్డ్ వర్క్ చేస్తుందని, ఈ మూవీ అందంగా, స్టైలిష్ గా రూపొందుతుందని తెలిపారు.
[youtube_video videoid=XmzGrMEE2RY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: