స్వరూప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఇటీవలే ఈ సినిమా పోస్టర్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా..చాలా డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకున్నాయి. వినోదాత్మకంగా ఉన్న నవీన్ పొలిశెట్టి లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘స్వధర్మం ఎంటర్టైన్మెంట్ బ్యానర్’ లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మార్చిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.
నటీనటులు:
నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: స్వరూప్ RSJ
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్
సంగీతం: మార్క్ K రాబిన్ (Awe! fame)
సినిమాటోగ్రాఫర్: సన్నీ కురపాటి
సౌండ్: నాగార్జున తాళ్లపల్లి(C/O Kancherapalem fame)
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
[youtube_video videoid=S3loZSy9uco]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: