2019 జనవరిలో మొత్తం 16 చిత్రాలు విడుదలయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ చిత్రాలు:
జనవరి – 4
1) నటన
2) అజయ్ పాసయ్యాడు
3) కొత్త కుర్రాడు
4) రాఘవ
జనవరి -9
5) ఎన్టీఆర్- కథానాయకుడు
జనవరి -11
6) వినయ విధేయ రామ
జనవరి -12
7) ఎఫ్ 2
జనవరి -25
8) మిస్టర్ మజ్ను
9) ముద్ర
10) కొత్తగా మా ప్రయాణం
ఇవి కాక జనవరి 10న విడుదలైన రజినీకాంత్ “పేట” తో పాటు మరో అయిదు డబ్బింగ్ చిత్రాలు లేడీ టైలర్, రణరంగం, జంబుల్ బీ, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, మణికర్ణిక విడుదలయ్యాయి.
కాగా వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాలు 5 మాత్రమే. అవి ఎన్టీఆర్ కథానాయకుడు, పేట, వినయ విధేయ రామ , ఎఫ్ 2, మిస్టర్ మజ్ను . ఈ చిత్రాల ఆర్థిక ఫలితాలు ఏమిటో ఇప్పటికే అందరికీ అర్ధమైపోయింది. అయితే సినిమాల ఆర్థిక జయాపజయాలు వేరు… సినిమా నచ్చటం వేరు. రెవిన్యూ పరంగా ఫెయిల్ అయిన సినిమాలు కూడా కొంత మందికి నచ్చవచ్చు…
రెవెన్యూ విపరీతంగా వచ్చిన సినిమాలు కొంత మందికి నచ్చకపోవచ్చు. కాబట్టి సినిమా నచ్చడం నచ్చకపోవడం అన్నది అభిరుచికి సంబంధించిన విషయం. కాబట్టి జనవరిలో విడుదలైన 16 సినిమాలలో 6 డబ్బింగ్ చిత్రాలను , 6 గుర్తింపు పొందని చిన్న చిత్రాలను మినహాయిస్తే మంచి అంచనాలతో విడుదలైన 4 స్ట్రయిట్ చిత్రాలు మాత్రమే బరిలో మిగులుతాయి.
అవి:
1)ఎన్టీఆర్- కథానాయకుడు
2)వినయ విధేయ రామ
3) ఎఫ్ 2
4) మిస్టర్ మజ్ను
ఈ నాలుగు చిత్రాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని కలెక్షన్ల పరంగా కాకుండా నచ్చటం/ నచ్చకపోవటం అనే కోణంలో ఏది బెస్ట్ అనుకుంటున్నారో చెప్పండి. అంటే ఈ పోల్ గేమ్ లో పాల్గొనటం ద్వారా మీ అభిరుచి ప్రకారం”The Best Film of January 2019 ” ఏదో మీరే నిర్ణయించండి.
మీ ఉత్తమ అభిరుచిని వ్యక్తం చేస్తూ ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేయండి.
[totalpoll id=”14728″]
[youtube_video videoid=Fgk38VXimQc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: