మ‌రో మెగా హీరో కూడా క‌లిసొస్తాడా?

Will This Mega Sentiment Work For Varun Tej,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Varun Tej Latest News,Varun Tej New Movie Updates,Varun Tej Next Film Details,Mega Prince Varun Tej Latest News,Varun Tej New Movie With Harish Shankar,Harish Shankar - Varun Tej film to start soon,Varun Tej and Harish Shankar Valmiki Movie,Valmiki Movie Updates,Valmiki Movie Telugu Movie Latest News
Will This Mega Sentiment Work For Varun Tej

రాశి కంటే వాసికే ప్రాధాన్య‌మిచ్చే ద‌ర్శ‌కుల‌లో హ‌రీష్ శంక‌ర్ ఒక‌రు. 13 ఏళ్ళ కెరీర్‌లో 6 చిత్రాలే డైరెక్ట్‌ చేశాడాయ‌న‌. ముఖ్యంగా మెగా హీరోల‌తో హ‌రీష్ రూపొందించిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కాంబినేష‌న్‌లో హ‌రీష్ శంక‌ర్ రూపొందించిన `గ‌బ్బ‌ర్ సింగ్‌` అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. హిందీ చిత్రం `ద‌బాంగ్‌`కి రీమేక్‌గా రూపొంది ఇక్క‌డి వారిని కూడా ఎంత‌గానో ఎంట‌ర్‌టైన్ చేసింది. ఇక ఇదే మెగా కాంపౌండ్‌కి చెందిన సాయిధ‌ర‌మ్ తేజ్‌తో `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌`ని తెర‌కెక్కించి మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు హ‌రీష్‌. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించిన `దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్` కూడా మంచి విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో… ఇదే కాంపౌండ్‌లో మ‌రో హీరోతో త‌న తాజా చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు హ‌రీష్‌. ఆ చిత్ర‌మే `వాల్మీకి`. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమా కూడా… హ‌రీష్‌కి మ‌రో విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి. హ‌రీష్ శంక‌ర్ ఏడో చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ… ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెర‌పైకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=t-SWlHFaFUk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =