ఇస్మార్ట్ శంకర్ కి ఇ’స్మార్ట్ హీరోయిన్’ ఫిక్స్

Popular Heroine Roped In For Puri Jagannadh and Ram Pothineni Ismart Shankar,ISmart Shankar Female Cast Finalized,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,ISmart Shankar Movie Heroine,Ram New Movie Heroine,ISmart Shankar Female Lead Picked Up,Nidhhi Agerwal Next Movie Updates,Nidhhi Agerwal New Film ISmart Shankar,#ISmartShankar
Popular Heroine Roped In For Puri Jagannadh and Ram Pothineni Ismart Shankar

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాను లాంఛనంగా ఇటీవలే ప్రారంభించంగా..ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఎవరనే దానిపై పలు రూమర్లు షికారు చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరో చెప్పారు చిత్రయూనిట్. రామ్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఫైనల్ అయినట్టు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 


కాగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను పూరీ టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్ , ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనుండగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందించనున్నారు. ఈ ఏడాది ‘మే’లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=sv-YLoucBM8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + three =