మహర్షి షెడ్యూల్ అప్ డేట్

Maharshi Pollachi Schedule Wrapped Up Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Maharshi Movie Latest News,Maharshi Movie Shooting Wrapped Up Today,Maharshi Next Schedule Updates,Maharshi Wraps Up Another Schedule,#Maharshi,Mahesh Babu Maharshi Movie Latest News
Maharshi Pollachi Schedule Wrapped Up Today

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈసినిమాను సమ్మర్ లో ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.  ఇక ఈ సినిమా లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. గత కొద్దిరోజులుగా పొల్లాచ్చి, తమిళనాడు లో షూటింగ్ జరుపుకుంటుండగా.. ఈరోజుతో అక్కడి షెడ్యూల్ పూర్తయింది. తరువాత షెడ్యూల్ ఫిబ్రవరి నుండి మొదలుకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ ఉంటుందని… అది ముగిసిన తరువాత.. నెక్ట్స్ షెడ్యూల్ ను అబుదాబిలో చేయనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అబుదాబి షెడ్యూల్ తో.. ఈ సినిమా షూటింగ్‌ కూడా పూర్తవుతుందని సమాచారం.

కాగా ఈ సినిమాలో మహేష్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా, మహేష్ స్నేహితుడిగా కీలకమైన పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్నాడు. ‘దిల్‌’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=Brd1RdYsiR0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + nineteen =