సీత ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్

Sita Movie First Look Release Date Is Here,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Sita Movie First Look Release Date Confirmed,Sita Telugu Movie First Look Gets a Release Date,Sita Movie First Look Release Date Locked,Sita Movie First Look Release Date Fixed,Sita Telugu Movie First Look Updates,Sita Movie First Look Release Date Revealed,Sita Movie Latest Updates,Kajal Aggarwal Next Project Titled Sita
Sita Movie First Look Release Date Is Here

సినిమా జయాపయాల సంగతి పక్కన పెడితే వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. రీసెంట్‌గా ‘కవచం’ చిత్రంతో వచ్చిన సాయి శ్రీనివాస్ కు ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం సాయి తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీత అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా కాజల్ అగర్వాలే సాయి సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గత కొద్దిరోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తిచేసి మార్చిలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా మరో లేటెస్ట్ అప్ డేట్ తో ముందుకొచ్చింది. అదేంటంటే…ఈసినిమా ఫస్ట్ లుక్ ను రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

 


కాగా సాయి శ్రీనివాస్ రమేష్ వర్మ దర్శకత్వంలో కూడా మరో సినిమాలో నటిస్తున్నాడు. జనవరి3 సాయి పుట్టిన రోజు సందర్భంగా… దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. సత్యనారాయణ కోనేరు మరియు హవీష్ లక్ష్మణ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

[subscribe]

[youtube_video videoid=08Fg-1DCHVs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 19 =