ఎఫ్2 నుండి ప్రేక్షకులకు మరో సర్ ప్రైజ్

5 New Scenes To Be Added In F2 Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,5 Scenes Added in F2 Movie,F2 Movie Latest Updates,Latest 5 Scenes in F2 Telugu Movie,5 Times More Fun and Frustration: A Surprise For Fans,Five New Scenes Added in F2 Movie
5 New Scenes To Be Added In F2 Movie

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఎఫ్ 2 సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తాజాగా 100 కోట్ల క్లబ్ లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో సర్ ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయింది ఎఫ్ 2 చిత్ర టీమ్. ఇప్పటికే ఉన్న కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్న ప్రేక్షకులకు మరో ఐదు కామెడీ సీన్లను యాడ్ చేసి మరింత నవ్వించనున్నారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఐదు కామెడీ సీన్లను సినిమాలో యాడ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. ఇప్పటికే సినిమాలో కామెడీని తెగ ఎంజాయ్ చేస్తోన్న ప్రేక్షకులు రేపటి నుండి మరింత ఫన్ ను ఎంజాయ్ చేయనున్నారు. మరి ఈ సీన్లను చూడటానికైనా ప్రేక్షకులు మళ్లీ సినిమాకు వస్తే కలెక్షన్లు మరింత పెరిగే అవకాశమే ఉంటుంది. మొత్తానికి నిర్మాతలు మంచి ప్లానే వేశారు. మరి ఈ సినిమా ఇంకెన్ని కలెక్షన్లను రాబడుతుందో చూడాలి!

 

[subscribe]

[youtube_video videoid=Ul9EIpKsxyw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − five =