కొత్త ఏడాది మొదలైపోయింది. బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి మొదలైపోయింది. ఎన్టీఆర్ కథానాయకుడితో ఈ సందడి ప్రారంభమవ్వగా… ఇప్పటివరకూ చాలా సినిమాలే రిలీజయ్యాయి. సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు రిలీజవ్వగా… ఎఫ్ 2 విజేతగా నిలిచింది. ఇక ఈరోజు అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన సినిమా మిస్టర్ మజ్ను సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ లేటెస్ట్ సినిమాల కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
25 జనవరి వైజాగ్ కలెక్షన్స్
జగదాంబ (ఎఫ్2) – 49027
శరదా (Mr. మజ్ను) – ఫుల్
రమాదేవి (మణికర్ణిక) – 4695
వీ1 (Mr.మజ్ను) – ఫుల్
వీ2 (ఎఫ్2) – 4429
వీ3 (ఎన్టీఆర్ కథానాయకుడు) – 5067
శరత్ (Mr.మజ్ను) – ఫుల్
లాలీ మహల్ (ఏఫ్2) – 5319
కిన్నెర (ఎఫ్2) – 18649
కామేశ్వరి (మణికర్ణిక) – 7074
రమ (మజ్ను) – ఫల్
శ్రీకన్య (ఎఫ్2) – 10144
గోపాలపట్నం
సత్యం (Mr.మజ్ను) – 24256 (ఫుల్)
సొజన్య (Mr.మజ్ను ) – 31209 (ఫుల్)
నరసింహ (ఎఫ్2) – 12531
మౌర్య (మణికర్ణిక) – 2676
అనకాపల్లి
రాజ (Mr.మజ్ను) – 46.493 (ఫుల్)
మినీ సత్యనారాయణ – (మణికర్ణిక) – 3417
పార్థసాయి (ఎఫ్2) – 31.887
[youtube_video videoid=2BSHbgWw63Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: