స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఇటీవలే ఈ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేయగా..చాలా డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆయితే కాస్త డిఫరెంట్ గా రిలీజ్ చేశారు. మీ పందెం కోళ్లను ఎవరు మాయం చేశారో,మీ గాలిపటాల్ని తెంపేసిందెవరో మేము కనుక్కుంటాము.మీరు బొబ్బట్లు తిని పండగ చేస్కోండి అంటూ కామెడీగా చెబుతూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా నవీన్ పోలిశెట్టి హీరో గా శృతి శర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘స్వధర్మం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ‘ లో నిర్మాణం లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ను త్వరలో రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు .
[youtube_video videoid=S3loZSy9uco]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: