ఎనర్జిటిక్ హీరో రామ్, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెలలో సెట్స్ పైకి వెళ్ల నున్న ఈ సినిమా మే లో రిలీజ్ చేయబోతున్నట్టు ముందే చెప్పేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చింది ఛార్మీ. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రేపుసాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపింది ఛార్మీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక క్రేజీ కాంబినేషన్ కావడంతో అప్పుడే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయలేదు. కొత్త వారికోసమే పూరీ చూస్తున్నట్టు తెలుస్తోంది. పూరి టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్ , ఛార్మి కలిసి నిర్మించనున్నారు.
మరి వరుస పరాజయాల తరువాత పూరి ఈచిత్రం తో మళ్ళీ స్ట్రాంగ్ గా కమ్ బ్యాక్ కావాలని చూస్తున్నాడు. రామ్ కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం చూస్తున్నాడు. మరి వీరిద్దరికీ ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ తెచ్చి పెడుతుందో చూద్దాం..
Get ready for this one coming tomorrow 3rd jan at 4 pm 🤗 title n 1st look motion poster launch 🥳
Feast from the beasts 😉#RaPo17 #Puri35 #PCfilm @ramsayz @purijagan @PuriConnects pic.twitter.com/yvSTVoItzS— Charmme Kaur (@Charmmeofficial) January 2, 2019
[youtube_video videoid=LRZTm8uO9k8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: