
ట్యాగ్ · 53 కథనాలు · పేజీ 3


వరలక్ష్మికి 'యశోద' టీమ్ స్పెషల్ విషెస్

12 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎన్నో అనుభూతులు..!

"యశోద" మూవీ కై భారీ సెట్

వరుస అవకాశాలతో టాలీవుడ్ లో బిజీగా 'జయమ్మ'

మరో వెబ్ సిరీస్ లో సమంత ?

సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన సమంత 'యశోద'

"యశోద" మూవీ లో సమంత రోల్

"యశోద"మూవీ సెట్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్

సమంత "యశోద " మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ?

బిజీ డే ఫర్ 'టాలీవుడ్'

సమంత న్యూ మూవీ "యశోద " షూటింగ్ ప్రారంభం

సమంత "యశోద "మూవీ అప్ డేట్
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీ “యశోద’” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీ ఫిమేల్ సెంట్రిక్ సినిమా అయినప్పటికీ ఇందులో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని సమాచారం.

వరలక్ష్మికి 'యశోద' టీమ్ స్పెషల్ విషెస్
"పోడాపోడి "మూవీ తో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన వరలక్ష్మి శరత్ కుమార్ పలు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ తో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. "తెనాలి రామకృష్ణ BABL" మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. “క్రాక్ “, “నాంది ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం 5 తమిళ , ఒక కన్నడ, "NBK107 ", "యశోద", "హనుమాన్ "మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

12 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎన్నో అనుభూతులు..!
ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే ఎంతో మంది ప్రేక్షకులను తన అందం, అభినయంతో మాయ చేసి.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత. ఇక అప్పటినుండి ఇప్పటివరకూ తను కెరీర్ పరంగా రోజు రోజుకు దూసుకుపోతుందే తప్పా ఎక్కడా వెనుకడుగు వేసింది లేదు. ఇక ఇన్నేళ్ల కెరీర్ లో సామ్ ఎన్నో పాత్రల ద్వార నవ్వించింది.. ఏడిపించింది.. అంతేకాదు మహిళా ప్రాధాన్యమైన సినిమాలు చేసి మహిళలకు స్ఫూర్తినిచ్చింది. మెప్పించింది. ఇక పెళ్లైన తరువాత సమంత పూర్తిగా పాత్ర ప్రధానమైన.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనలోని విభిన్నత చూపిస్తుంది. అయితే రీసెంట్ గానే విహాహబంధం నుండి విడిపోయి కొత్త…

"యశోద" మూవీ కై భారీ సెట్
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై దర్శక ద్వయం హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్"యశోద" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న “యశోద’”లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

వరుస అవకాశాలతో టాలీవుడ్ లో బిజీగా 'జయమ్మ'
తమిళ్ టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు క్రాక్ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో చేసిన జయమ్మ పాత్ర మంచి పేరును తెచ్చిపెట్టడమే కాదు ఇప్పటికే క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత నాంది సినిమా లో కూడా లాయర్ పాత్రలో నటించి అందరి ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్ లో బిజీ బిజీ అవుతుంది. ప్రస్తుతం వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్ లో వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ వెళుతుంది. పెద్ద పెద్ద సినిమాలో కీలక పాత్రలను సైతం దక్కించుకుంటుంది. మేకర్స్ కూాడా వరలక్ష్మీ కి మంచి పాత్రలు ఇవ్వడానికి సిద్దపడుతున్నారు.

మరో వెబ్ సిరీస్ లో సమంత ?
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రిలీజ్ కు సిద్ధంగా ఉంది . “పుష్ప“మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “(తమిళ),, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ లో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన సమంత 'యశోద'
సౌత్ ఇండస్ట్రీలో సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైనా సమంత లక్కీ హీరోయిన్ గా వరుస హిట్స్ ను సొంతం చేసుకోవడమే కాదు.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు ఎంచుకుంటూ సినిమాలను చేస్తుంది. దీనిలో భాగంగానే సమంతతో కూడా సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు మేకర్స్. ప్రస్తుతానికి అయితే సమంత పలు సినిమాలతో బిజీగా ఉంది. అందులో గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

"యశోద" మూవీ లో సమంత రోల్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రిలీజ్ కు సిద్ధంగా ఉంది . “పుష్ప“మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “(తమిళ),, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ లో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"యశోద"మూవీ సెట్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి-హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషలలో పాన్ ఇండియా “యశోద “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “యశోద “మూవీ కన్నడ, మలయాళ భాషలతోపాటు హిందీ భాషలో కూడా డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. థ్రిల్లర్ జానర్లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ గా తెరకెక్కుతున్న "యశోద " మూవీ లో ఒక కీలక పాత్రకై వరలక్ష్మి శరత్ కుమార్ ఎంపిక అయ్యారు. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ లో వరలక్ష్మి జాయిన్ అయ్యారు.

"ఫ్యామిలీ మాన్ సీజన్ 2 "కు బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్
స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రిలీజ్ కు సిద్ధంగా ఉంది . సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “(తమిళ), “పుష్ప “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ , ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ "యశోద" మూవీస్ లో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సమంత "యశోద " మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ?
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి-హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతోపాటు హిందీ భాషలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా “యశోద “మూవీ రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమిదనీ , థ్రిల్లర్ జానర్లో నేషనల్ లెవల్లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిదనీ చెప్పారు.

బిజీ డే ఫర్ 'టాలీవుడ్'
మొత్తానికి టాలీవుడ్ చాలా రోజుల తర్వాత కాస్త కళకళలాడిపోతుంది. కరోనా వల్ల చిత్రపరిశ్రమ ఎన్ని సమస్యలు ఎదుర్కొందో చూశాం. ఎక్కడి సినిమాలు అక్కడ ఆగిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి కానీ ఇప్పుడు కాస్త పరిస్థితులు మెరుగుపడటంతో మళ్లీ మునుపటి కళ కనిపిస్తుంది. కొత్త సినిమాల రిలీజ్ లు, అప్ డేట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇలా పలు కార్యక్రమాలతో సందడి నెలకొంది. సాధారణంగా ప్రతి ఏడాది సంక్రాంతికి, ఆ తరువాత సమ్మర్.. ఆ తరువాత దసరా, దీపావళి కి సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం డిసెంబర్ లో కూడా వరుసగా సినిమాల రిలీజ్ తో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. ఇక దీనిలో భాగంగానే ప్రతిరోజూ ఏదో ఒక అప్ డేట్…

సమంత న్యూ మూవీ "యశోద " షూటింగ్ ప్రారంభం
స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” తెరకెక్కిన విషయం తెలిసిందే. సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. “పుష్ప “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో సమంత నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ , ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.