“యశోద” మూవీ కై భారీ సెట్

Makers Erect Huge Set For Samantha’s Yashoda Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News, Samantha Yashoda,Samantha upcoming Movie,Samantha Yashoda latest Updates,Huge Set For Samantha’s Yashoda Movie,Makers Made Huge set For Samantha Yashoda Movie, 3 crore Huge Set For Yashoda Movie,Huge Set For Samantha’s Yashoda Movie Latest shoot updates,Huge Set For Samantha’s Yashoda Movie Shooting Updates,Huge Set For Samantha’s Yashoda Movie Updates, Hari Shankar Yashoda Movie,Hari Shankar Upcoming Yashoda Movie,Hari Shankar with Samantha,Mani Sharma Music Director For Yashoda Movie,#yashoda,#samantha

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై దర్శక ద్వయం హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్”యశోద” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న “యశోద’”లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీ కై ఆర్ట్ డైరెక్టర్ 3 కోట్ల ఖర్చుతో భారీ స్టార్ హోటల్ సెట్ ను రూపొందించారు. ప్రస్తుతం ఈ సెట్ లోనే దర్శకుడు కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. “యశోద” మూవీలో 30 నుంచి 40 శాతం సన్నివేశాలు ఒకే ప్రాంతంలో జరుగుతాయనీ , అందుకోసం హైదరాబాద్‌లోని కొన్ని స్టార్‌ హోటెల్స్‌ పరిశీలించామనీ , కానీ ఇంత పెద్ద షెడ్యూల్‌ని హోటెల్స్‌లో చిత్రీకరించడం అంత సులభం కాదనీ , అందుకే సెట్స్‌ వేయాలని డిసైడ్‌ అయ్యి రామానాయుడు స్డూడియోలో రెండు ఫ్లోర్స్‌ తీసుకుని, ఏడెనిమిది సెట్స్‌ రూపొందించామనీ , ఫిబ్రవరి 3 నుంచి ఈ సెట్‌లోనే చిత్రీకరణ జరుపుతున్నామనీ , ఏప్రిల్‌ నెలాఖరుకి చిత్రీకరణ పూర్తవుతుందనీ , తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ఒకేసారి విడుదల చేస్తామనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =