12 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎన్నో అనుభూతులు..!

Samantha Completes 12 Years In Film Industry,Samantha Ruth Prabhu,Samantha Ruth Prabhu Movies,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2022,Samantha,Actress Samantha,Heroine Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha New Movie Update,Samantha Latest Movie Update,Samantha Upcoming Movies,Samantha Next Movie,Samantha Upcoming Project,Samantha Latest News,Samantha Tweet,Samantha Movie Career,Samantha Film Career,Samantha 12 Years Of Memories,Samantha Completes 12 Years In Film Industry,Samantha Pens A Heartfelt Note On Marking 12 Years In The Film Industry,Samantha's Emotional Post On Completing 12 Years In Film Industry,Samantha Ruth Prabhu Completes 12 Years In The Film Industry,Samantha Emotional Post On Completing 12 Years In The Industry,Samantha Heartfelt Post On Completing 12 Years In Film Industry,Samantha On Completing 12 Years In Film Industry,Samantha Ruth Prabhu Completes 12 Years,Samantha Ruth Prabhu Completes 12 Years In Film Industry,Samantha Completes 12 Years In Tollywood,Samantha Instagram,Samanthas 12 Years In Film Industry,Ye Maaya Chesave,Ye Maaya Chesave Movie,Ye Maaya Chesave Telugu Movie,Shaakuntalam,Yashoda,O Antava Oo Oo Antava,Pushpa,12 Years Of Samantha,12 Years For Samantha,12 Years Of Samantha In Film Industry,#Samantha,#12yearsOfSamantha,#SamanthaRuthPrabhu

ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే ఎంతో మంది ప్రేక్షకులను తన అందం, అభినయంతో మాయ చేసి.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత. ఇక అప్పటినుండి ఇప్పటివరకూ తను కెరీర్ పరంగా రోజు రోజుకు దూసుకుపోతుందే తప్పా ఎక్కడా వెనుకడుగు వేసింది లేదు. ఇక ఇన్నేళ్ల కెరీర్ లో సామ్ ఎన్నో పాత్రల ద్వార నవ్వించింది.. ఏడిపించింది.. అంతేకాదు మహిళా ప్రాధాన్యమైన సినిమాలు చేసి మహిళలకు స్ఫూర్తినిచ్చింది. మెప్పించింది. ఇక పెళ్లైన తరువాత సమంత పూర్తిగా పాత్ర ప్రధానమైన.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనలోని విభిన్నత చూపిస్తుంది. అయితే రీసెంట్ గానే విహాహబంధం నుండి విడిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటితో 12 ఏళ్లు అయింది. ఈ సందర్బంగా సామ్ కూడా తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంది. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 12 ఏళ్లు అయింది.. ఈ 12 ఏళ్లలో లైట్, యాక్షన్, కెమెరా అంటూ వాటి చుట్టూనే తిరిగాయి.. ఎన్నో అద్భుతమైన అనుభూతులు ఉన్నాయి. ఇన్నేళ్ల గొప్ప ప్రయాణంతో పాటు.. ఎంతోమంది నిజాయితీగల అభిమానులను పొందినందుకు చాలా ఆనందంగా ఉంది ఉంటూ పోస్ట్ లో పేర్కొంది.

ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తమిళంలో కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలంలో కూడా నటిస్తున్నారు. ఇంకా యశోద అనే సినిమా కూాడా చేస్తుంది. వీటితో పాటు పలు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.