కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vishwambhara Movie

ట్యాగ్ · 35 కథనాలు · పేజీ 2

Ashika Ranganath Joins Megastar Chiranjeevi's Vishwambhara Movie
సినిమా వార్తలు

విశ్వంభరలోకి మరో హీరోయిన్ ఎంట్రీ

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోండగా.. ఇషా చావ్లా చిరు చెల్లెలుగా కనిపించనుంది. వీరితో పాటు మరికొందరు స్టార్ హీరోయిన్స్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
vishwambhara new schedule starts tomorrow
షూటింగ్ అప్‌డేట్

విశ్వంభర షూటింగ్ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి,బింబిసార ఫేమ్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.రీసెంట్ గా భారీ ఇంటర్వల్ బ్లాక్ షూట్ పూర్తి కాగా ఆ తరువాత షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.రేపటి నుండి హైదరాబాద్ లో ఈషెడ్యూల్ ప్రారంభం కానుంది.ఇది కూడా నాన్ స్టాప్ గా జరుగనుంది.దాంతో 70శాతం షూటింగ్ పూర్తి కానుంది.జూలై లోపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఆ తరువాత విఎఫ్ఎక్స్ కు ఎక్కువ సమయం తీసుకోనున్నారు.

TFN Adminవాట్సాప్
vishwambhara movie team birthday wishes to trisha
సినిమా వార్తలు

విశ్వంభర- త్రిషకు టీమ్ బర్త్ డే విషెస్

మెగాస్టార్ చిరంజీవి నుండి వస్తున్న సినిమా విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా వస్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. చాలా ఏళ్ల తర్వాత త్రిష-చిరు జంటగా నటిస్తున్నారు. ఇక నేడు త్రిష తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో త్రిష కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. దీనిలో భాగంగానే విశ్వంభర టీమ్ కూడా తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ఒక…

TFN Adminవాట్సాప్
Vishwambhara Action Sequnce Over 26 Days
సినిమా వార్తలు

విశ్వంభర ఒక్క యాక్షన్ సీక్వెన్స్-26 రోజులు

మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ చేయగా అందులో భోళా శంకర్ బ్లాక్ బస్టర్ ను అందించగా.. భోళా శంకర్ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బింబిసార సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరు హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం.

TFN Adminవాట్సాప్
vishwambhara movie action packed schedule began today
షూటింగ్ అప్‌డేట్

విశ్వంభర యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ షురూ

మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ చేయగా అందులో భోళా శంకర్ బ్లాక్ బస్టర్ ను అందించగా.. భోళా శంకర్ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బింబిసార సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరు హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
trisha shares interesting post with chiranjeevi and keeravani
సినిమా వార్తలు

విశ్వంభర.. లెజెండరీ మార్నింగ్ అంటూ త్రిష ఇంట్రెస్టింగ్ పోస్ట్

యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఈవయసులో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా విశ్వంభర. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈసినిమా వస్తుంది. భారీ బడ్జెట్ తో ఈసినిమా ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఊసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
chiranjeevi dedication in Vishwambhara Movie
సినిమా వార్తలు

విశ్వంభర లో చిరు డెడికేషన్

మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఈసినిమా షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి కూడా విదితమే. కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది కూడా.

TFN Adminవాట్సాప్
vishwambhara song shoot is complete
సాంగ్

విశ్వంభర సాంగ్ షూట్ కంప్లీట్

మెగాస్టార్ చిరంజీవి- బింబిసార ఫేమ్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతుంది.రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అవ్వగా పెద్దగా బ్రేక్ లేకుండా షెడ్యూల్ లను కంప్లీట్ చేస్తున్నారు.అందులో భాగంగా తాజాగా ఈసినిమాలో ఒక సాంగ్ ను చిత్రీకరించారు.ఈసాంగ్ కు నా సామి రంగ దర్శకుడు విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ చేశాడు.ఈ సందర్భంగా నా కల నెరవేరింది బ్యూటీఫుల్ సాంగ్ కోసం మెగాస్టర్ కు కొరియోగ్రఫీ చేశా అని తన ఆనందాన్ని ఇంస్టా గ్రామ్ ద్వారా పంచుకున్నాడు విజయ్ బిన్నీ.

Mahender Reddyవాట్సాప్
chiranjeevi and surekha left to usa
సినిమా వార్తలు

విశ్వంభరకు చిన్న బ్రేక్ అంటున్న చిరు

మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గానే మొదలుపెట్టిన సంగతి కూడా విదితమే.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Enters The Vishwambhara Sets
షూటింగ్ అప్‌డేట్

విశ్వంభర సెట్స్‌లోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి, షూటింగ్ షురూ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' సినిమాతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన యంగ్‌ డైరెక్టర్‌ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ముల్లోకాలు, పంచభూతాల నేపథ్యంలో సోషియో ఫ్యాంటసీ జోనర్‌లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత చిరంజీవి చేస్తోన్న సోషియో ఫ్యాంటసీ చిత్రం కావడంతో దీనిపై ఇటు మెగాభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలున్నాయి. ఇక ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన 'విశ్వంభర' టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
vishwambhara shooting update
షూటింగ్ అప్‌డేట్

విశ్వంభర షూటింగ్ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 156వ సినిమాగా వస్తుంది విశ్వంభర.బింబిసార ఫేమ్ వేణు మల్లిడి డైరెక్ట్ చేస్తున్నాడు.తన మొదటి సినిమాలాగే ఇది కూడా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు అయితే ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువ.రీసెంట్ గా ఈసినిమా టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సూపర్ అనిపించుకుంది దాంతో ఇంకా షూటింగ్ కూడా సరిగ్గా మొదలుకాకముందే ఓవర్సీస్ రైట్స్ అమ్ముడయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi Gearing up and Raring to go Vishwambhara
సినిమా వార్తలు

విశ్వంభర కోసం.. జిమ్‌లో కసరత్తులు మొదలెట్టిన మెగాస్టార్, వీడియో వైరల్

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే భారత రెండో అత్యున్నత పురాస్కారమైన 'పద్మవిభూషణ్' అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా త్వరలోనే ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. ఇక ఇదిలా ఉంటే, మెగాస్టార్ చిరంజీవి తాజాగా కథానాయకుడిగా 'విశ్వంభర' చిత్రం చేస్తోన్న విషయం విదితమే. ఈ సినిమాకు 'బింబిసార'తో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన యంగ్‌ డైరెక్టర్‌ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ముల్లోకాలు, పంచభూతాల నేపథ్యంలో సోషియో ఫ్యాంటసీ జోనర్‌లో తెరకెక్కుతుండటం విశేషం.

Srikanth Mవాట్సాప్
vishwambhara movie action choreography session begins
సినిమా వార్తలు

విశ్వంభర యాక్షన్ కొరియోగ్రఫీ సెషన్స్ మొదలు

మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ చేయగా అందులో భోళా శంకర్ బ్లాక్ బస్టర్ ను అందించగా.. భోళా శంకర్ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బింబిసార సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరు హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం.

TFN Adminవాట్సాప్
Ram Charan Best Wishes To Vishwambhara Movie
సినిమా వార్తలు

విశ్వంభర టీమ్ కు చరణ్ బెస్ట్ విషెస్

మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ చేయగా అందులో భోళా శంకర్ బ్లాక్ బస్టర్ ను అందించగా.. భోళా శంకర్ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బింబిసార సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevis Vishwambhara Movie Title Glimpse and Concept Video Trending in Social Media, Vishwambhara Movie Title Glimpse, Megastar Chiranjeevis Vishwambhara Movie Title Glimpse, Vishwambhara Movie, Vishwambhara Telugu Movie, Title Glimpse
ట్రైలర్ & టీజర్

ట్రెండింగ్‌లో.. విశ్వంభర గ్లింప్స్‌ అండ్ కాన్సెప్ట్ వీడియో

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రానికి 'విశ్వంభర'గా టైటిల్ ఖరారైన విషయం తెలిసిందే. సోషియో ఫ్యాంటసీ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు 'బింబిసార'తో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన యంగ్‌ డైరెక్టర్‌ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా నిన్న చిత్ర యూనిట్ 'విశ్వంభర' టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేసింది. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో కూడిన ఈ వీడియో సినిమాపై ఆసక్తిని అమాంతంగా పెంచేయగా.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్

షేర్