
ట్యాగ్ · 32 కథనాలు · పేజీ 2


విలన్ పాత్రలకు సిద్ధమే - విశ్వక్ సేన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై విశ్వక్ సేన్ ప్రశంసలు

హీరో విశ్వక్ సేన్ ఫేవరేట్ హీరోయిన్

సక్సెస్ బాటలో విశ్వక్ సేన్

విశ్వక్ సేన్ కొత్తసినిమా టైటిల్ రిలీజ్
విశ్వక్ సేన్ 'ఓ మై కడవులే' రీమేక్ ప్రారంభం
ఎన్టీఆర్ బర్త్ డే కి విశ్వక్ స్పెషల్ గిఫ్ట్..!
విశ్వక్ సేన్ కొత్త చిత్రం ప్రారంభం

HIT కు అర్థం తెలిపిన హీరో విశ్వక్ సేన్

బాలీవుడ్ రీమేక్ లో విశ్వక్ సేన్..?

విశ్వక్ సేన్ లేటెస్ట్ ఫొటో
“వెళ్ళిపోమాకే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది ?” “ఫలక్ నుమా దాస్”, మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ “HIT -ది ఫస్ట్ కేస్ “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఫలక్ నుమా దాస్”మూవీ కి విశ్వక్ సేన్ స్క్రీన్ ప్లే తో పాటు దర్శకత్వం వహించడం విశేషం. వరస హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో విశ్వక్ సేన్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు.హీరో విశ్వక్ సేన్ ఫొటో షూట్ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.

విలన్ పాత్రలకు సిద్ధమే - విశ్వక్ సేన్
“వెళ్ళిపోమాకే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది ?” మూవీ తో గుర్తింపు పొందారు. సూపర్ హిట్ “ఫలక్ నుమా దాస్” తో విశ్వక్ దర్శకుడిగా మారారు. సూపర్ హిట్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ “HIT -ది ఫస్ట్ కేస్ “ మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విశ్వక్ ప్రేక్షకులను అలరించారు. వరస హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో విశ్వక్ సేన్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై విశ్వక్ సేన్ ప్రశంసలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సక్సెస్ ఫుల్ చిత్ర యంగ్ హీరో విశ్వక్ సేన్ వీరాభిమాని అని తెలిసిన విషయమే. ఎన్టీఆర్ హానెస్ట్ యాక్టర్ అనీ ,"సింహాద్రి "మూవీ నుండి ఎన్టీఆర్ ను ఇన్ స్పి రేషన్ గా తీసుకున్నాననీ , తెలుగు భాష పై పట్టున్న నటుడనీ , ప్రతి పదాన్ని ప్రతీ డైలాగ్ ని స్పష్టంగా పలక గల నటుడు ఎన్టీఆర్., నిజాయితీ గల నటుడు. ఆయనకు ఆయనే సాటి'' అనీ , కమర్షియల్ సినిమాలో కూడా కన్వీనియన్స్ యాక్టింగ్ చేయగలిగేది ఎన్టీఆర్ అనీ విశ్వక్ సేన్ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు.

హీరో విశ్వక్ సేన్ ఫేవరేట్ హీరోయిన్
“వెళ్ళిపోమాకే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది ?” “ఫలక్ నుమా దాస్”, మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ “HIT -ది ఫస్ట్ కేస్ “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. వరస హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో విశ్వక్ సేన్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు.హీరో విశ్వక్ సేన్ న్యూ స్టైలిష్ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.

సక్సెస్ బాటలో విశ్వక్ సేన్
"వెళ్ళిపోమాకే "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ సూపర్ హిట్ "ఈ నగరానికి ఏమైంది ?" మూవీ తో గుర్తింపు పొందారు. హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన "ఫలక్ నుమా దాస్"మూవీ విజయం సాధించి ప్రేక్షకులను అలరించింది. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ "HIT -ది ఫస్ట్ కేస్ "మూవీ ఘనవిజయం సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ లో హీరో విశ్వక్ సేన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

విశ్వక్ సేన్ కొత్తసినిమా టైటిల్ రిలీజ్
‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు విశ్వక్ సేన్. ఆతరువాత వచ్చిన ‘ఫలక్నుమా దాస్’ నాని నిర్మాతగా రూపొందించిన 'హిట్' సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ కొట్టాడు. దీనితో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా 'పాగల్' సినిమా చేస్తున్నాడు. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

విశ్వక్ సేన్ నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా..?
'వెళ్ళి పోమాకే' చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై... ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయి ‘ఫలక్నుమా దాస్’ చిత్రంతో తానే నటుడిగా.. దర్శకుడిగా పక్కా హైదరాబాదీ నేటివిటీతో సినిమాను తీసి.. తన బోల్డ్ నెస్ తో తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. నాని నిర్మాతగా రూపొందించిన 'హిట్' సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ కొట్టాడు. దీనితో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా 'పాగల్' సినిమా చేస్తున్నాడు. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను…
విశ్వక్ సేన్ 'ఓ మై కడవులే' రీమేక్ ప్రారంభం
మలయాళ సినిమా అంగమలై డైరీస్ను తెలుగులో ‘ఫలక్నుమా దాస్’గా తెరకెక్కించిన విశ్వక్ సేన్.. హీరోగా, దర్శకుడిగా మంచి విజయం సాధించాడు. ఇక గత ఏడాది శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమా చేసి దానితో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. విశ్వక్ సేన్ ప్రస్తుతం లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో 'పాగల్' సినిమా చేస్తున్నాడు. ఇక విశ్వక్ సేన్ తమిళ్ హిట్ మూవీ 'ఓ మై కడవులే' తెలుగు రీమేక్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. పీవీపీ సినిమాస్ 'ఓ మై కడవులే' హక్కులను సొంతం చేసుకుంది.
ఎన్టీఆర్ బర్త్ డే కి విశ్వక్ స్పెషల్ గిఫ్ట్..!
మే 20న యంగ్ టైగర్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఇక తమ అభిమాన హీరోల పుట్టిన రోజు వస్తే అభిమానులు ఎలా జరుపుకుంటారో పెద్దగా చెప్పనవసరం లేదు.కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని హీరోలు చెపుతున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలు కూడా జరపొద్దని ఒక లేఖను విడుదల చేసాడు.
విశ్వక్ సేన్ కొత్త చిత్రం ప్రారంభం
సక్సెస్ ఫుల్ మూవీ "ఫలక్ నుమా దాస్" మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వక్ సేన్ నటించిన "HIT" మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో ఇన్ స్పెక్టర్ విక్రమ్ రుద్రరాజు క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఈ రోజు విశ్వక్ సేన్ హీరోగా #VS5 మూవీ పూజా కార్యక్రమం జరుపుకుంది.

HIT కు అర్థం తెలిపిన హీరో విశ్వక్ సేన్
హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నూతన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ మూవీ "ఫలక్ నుమా దాస్ " ఫేమ్ విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా రూపొందిన థ్రిల్లర్ మూవీ " HIT" ఫిబ్రవరి 28వ తేదీ రిలీజ్ కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందించారు.

బాలీవుడ్ రీమేక్ లో విశ్వక్ సేన్..?
మలయాళం సినిమా అంగమలై డైరీస్ ను తెలుగులో 'ఫలక్ నుమా దాస్' గా రీమేక్ చేసి మంచి సక్సెస్ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఇక ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న తర్వాత ‘పాగల్’ అనే మరో కొత్త సినిమాతో రాబోతుంది. నరేష్ రెడ్డి కుప్పిలి దర్శకుడి గా పరిచయం అవుతున్న ఈ సినిమా ను... బెక్కం వేణుగోపాల్ఈ నిర్మించనున్నారు. లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి మొదలుకానుంది.