విలన్ పాత్రలకు సిద్ధమే – విశ్వక్ సేన్

Actor Vishwak Sen Says Yes To Villain Roles,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vishwak Sen,Actor Vishwak Sen,Hero Vishwak Sen,Vishwak Sen Movies,Vishwak Sen New Movie,Vishwak Sen Upcoming Movie,Vishwak Sen Next Movie,Vishwak Sen Movie,Vishwak Sen Next Project,Vishwak Sen Upcoming Projects,Paagal,Paagal Movie,Vishwak Sen Latest Film Updates,Vishwak Sen Latest News,Vishwak Sen Paagal,Paagal Movie Updates,Paagal Movie News,Vishwak Sen Says Yes To Villain Roles,Vishwak Sen Says Yes To Villain Characters,Vishwak Sen Villain Roles,Vishwak Sen Says He Is Ready To Play Villain Roles,Vishwak Sen To Play Villain Roles,Vishwak Sen In Villain Role,Vishwak Sen To Act In Villain Roles,Vishwak Sen Movie,Vishwak Sen Latest Updates

వెళ్ళిపోమాకే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది ?” మూవీ తో గుర్తింపు పొందారు. సూపర్ హిట్ “ఫలక్ నుమా దాస్” తో విశ్వక్ దర్శకుడిగా మారారు. సూపర్ హిట్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ “HIT -ది ఫస్ట్ కేస్ “ మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విశ్వక్ ప్రేక్షకులను అలరించారు. వరస హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో విశ్వక్ సేన్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన “పాగల్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ పై విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా “అశోకవనంలో అర్జున కళ్యాణం “మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది . విశ్వక్ సేన్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. తాను కథ, అందులోని పాత్ర ఆధారంగా మూవీస్ ఎంపిక చేసుకుంటాననీ , రెమ్యునరేషన్ కు చివరి ప్రాధాన్యత నిస్తాననీ , హీరోగానే కాకుండా విలన్ పాత్రలలో నటించడానికి తాను సిద్ధమే ననీ , కొత్త హీరో అయినా బలమైన ప్రతినాయకుడి పాత్రలో నటించడానికి వెనుకాడననీ విశ్వక్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 11 =