యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై విశ్వక్ సేన్ ప్రశంసలు

Actor Vishwak Sen Is All Praises For Jr NTR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vishwak Sen,Actor Vishwak Sen,Hero Vishwak Sen,Vishwak Sen Movies,Vishwak Sen New Movie,Vishwak Sen Upcoming Movie,Vishwak Sen Next Movie,Vishwak Sen Movie,Vishwak Sen Next Project,Vishwak Sen Upcoming Projects,Paagal,Paagal Movie,Jr NTR,Actor Jr NTR,Hero Jr NTR,Jr NTR Movies,Jr NTR New movie,Jr NTR Latest Movie,Jr NTR Upcoming Movie,Vishwak Sen Is All Praises For Jr NTR,Young Tiger NTR,Actor Vishwak Sen Praises For Jr NTR,Actor Vishwak Sen Praises Jr NTR,Actor Vishwak Sen About Jr NTR,Jr NTR Honest Actor Inspiration For Me Says Vishwak Sen,Vishwak Sen Inspired By JR NTR,Vishwak Sen On Jr NTR,Vishwak Sen Latest Film Updates,Vishwak Sen Latest News

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సక్సెస్ ఫుల్ చిత్ర యంగ్ హీరో విశ్వక్ సేన్ వీరాభిమాని అని తెలిసిన విషయమే. ఎన్టీఆర్ హానెస్ట్ యాక్టర్ అనీ ,”సింహాద్రి “మూవీ నుండి ఎన్టీఆర్ ను ఇన్ స్పి రేషన్ గా తీసుకున్నాననీ , తెలుగు భాష పై పట్టున్న నటుడనీ , ప్రతి పదాన్ని ప్రతీ డైలాగ్ ని స్పష్టంగా పలక గల నటుడు ఎన్టీఆర్., నిజాయితీ గల నటుడు. ఆయనకు ఆయనే సాటి” అనీ , కమర్షియల్ సినిమాలో కూడా కన్వీనియన్స్ యాక్టింగ్ చేయగలిగేది ఎన్టీఆర్ అనీ విశ్వక్ సేన్ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎన్టీఆర్ కు డై హార్డ్ ఫ్యాన్ అయిన విశ్వక్ సేన్ గత సంవత్సరం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘మాస్ కా దాస్ ట్రిబ్యూట్ టూ మాస్ కా బాప్ ఎన్టీఆర్’ అనే ర్యాప్ సాంగ్ ని అంకితం ఇచ్చారు. మరి ఈ సంవత్సరం ఎన్టీఆర్ బర్త్ డే కి విశ్వక్ సేన్ ఏమి ప్లాన్ చేస్తున్నారో వేచి చూడాల్సిందే. విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన “పాగల్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =