హీరో విశ్వక్ సేన్ ఫేవరేట్ హీరోయిన్

Actor Vishwak Sen Reveals About Her Favorite Actress On Live Interaction With Social Media Audience,Telugu Filmnagar,Telugu Film News 2021,Vishwak Sen,Actor Vishwak Sen,Hero Vishwak Sen,Vishwak Sen Latest News,Vishwak Sen Latest Film Updates,Vishwak Sen Movies,Vishwak Sen New Movie,Vishwak Sen Latet Movie,Vishwak Sen Latest Film,Vishwak Sen Next Movie,Vishwak Sen Upcoming Movies,Vishwak Sen Upcoming Projects,Vishwak Sen Next Projects,Actor Vishwak Sen Reveals His Celebrity Crush,Hero Vishwak Sen Reveals His Celebrity Crush,Vishwak Sen Childhood Crush,Vishwak Sen Live Interaction With Fans,Vishwak Sen Live Interaction,Vishwak Sen Q And A Session With His Fans,Vishwak Sen Q And A Session,Vishwak Sen Fans,Vishwak Sen About His Celebrity Crush,Paagal,Paagal Movie,Paagal Telugu Movie,Paagal Movie Update,Ileana D'Cruz,Ileana,Vishwak Sen Celebrity Crush Ileana,Vishwak Sen Huge Crush On Ileana,Vishwak Sen On Instagram,Vishwak Sen Crush Ileana,Vishwak Sen Reveals About Her Favorite Actress

వెళ్ళిపోమాకే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన  విశ్వక్ సేన్  “ఈ నగరానికి ఏమైంది ?” “ఫలక్ నుమా దాస్”, మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ “HIT -ది ఫస్ట్ కేస్ “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. వరస హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో విశ్వక్ సేన్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు.హీరో విశ్వక్ సేన్ న్యూ స్టైలిష్ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం “పాగల్ ” మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. “పాగల్ “మూవీ మే 1వ తేదీ రిలీజ్ కానుంది. విశ్వక్ సేన్ హీరోగా సూపర్ హిట్ “ఓ మై కడవులే “తమిళ మూవీ తెలుగు రీమేక్ తెరకెక్కుతుంది. విశ్వక్ సేన్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి . ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తో లైవ్ చాట్ సెషన్ లో పాల్గొన్న విశ్వక్ సేన్ ఒక ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు ఇలియానా యే ఎప్పటికీ తన ఫేవరేట్ యాక్ట్రెస్ అని బదులిచ్చారు. బ్లాక్ బస్టర్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ఇలియానా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 7 =