విశ్వక్ సేన్ నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా..?

Which Is Your Favorite Movie Of Actor Vishwak Sen,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Which Among These Is Your Favorite Movie Of Vishwak Sen Vote Now,Which Among These Is Your Favorite Movie Of Vishwak Sen,Favorite Movie Of Vishwak Sen,Your Favorite Movie Of Hero Vishwak Sen,Vishwak Sen Best Movie,Vishwak Sen Movies,Vishwak Sen Full Movies,Vishwak Sen Latest Telugu Movies,Vishwak Sen New Movie,Vishwak Sen Latest Film Updates,Favorite Movie Vishwak Sen,POLL,TFN POLL,Vishwak Sen Latest Movies,Vishwak Sen Upcoming Movies,Voting For Vishwak Sen Movies,Vishwak Sen Latest News,Ee Nagaraniki Emaindhi,Falaknuma Das,HIT: The First Case,HIT Movie,Which Is Your Favorite Movie Of Vishwak Sen,#HappyBirthdayVishwaksen,#HBDVishwakSen

‘వెళ్ళి పోమాకే’ చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై… ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయి ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో తానే నటుడిగా.. దర్శకుడిగా పక్కా హైదరాబాదీ నేటివిటీతో సినిమాను తీసి.. తన బోల్డ్ నెస్ తో తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. నాని నిర్మాతగా రూపొందించిన ‘హిట్’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ కొట్టాడు. దీనితో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ‘పాగల్’ సినిమా చేస్తున్నాడు. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా ప‌తాకాల‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రధాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మే 1వ తేదీన ఈసినిమా ధియేటర్ల లోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి విశ్వక్ సేన్ ఇప్పటివరకూ నటించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

విశ్వక్ సేన్ నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =