
ట్యాగ్ · 13 కథనాలు


సైమా 2024 నామినేషన్స్ అనౌన్స్ మెంట్

ఆస్కార్ ఎంట్రీ కొట్టేసిన బ్లాక్ బస్టర్ 2018

కింగ్ ఆఫ్ కోత ట్రైలర్ రిలీజ్

కింగ్ ఆఫ్ కోత ట్రైలర్ రిలీజ్ వాయిదా

కింగ్ ఆఫ్ కోత ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళం లోకి మైత్రీ ఎంట్రీ- షూటింగ్ మొదలు

దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోత టీజర్ రిలీజ్

రివ్యూ : 2018

తెలుగులోకి వస్తున్నసెన్సేషనల్ మూవీ

త్రిష, టోవినో థామస్ ఐడెంటిటీ ట్రైలర్ లాంచ్
అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తూ వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ఐడెంటిటీ'. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది.

తెలుగు ఇండస్ట్రీలో నేను కూడా పార్ట్ అవ్వాలని వుంది
మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్ 'ARM' తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా వున్నారు. కాగా టోవినోకి ఇది 50వ సినిమా కావడం విశేషం. ఈ మైల్ స్టోన్ మూవీకి డెబ్యుటెంట్ జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు.

సైమా 2024 నామినేషన్స్ అనౌన్స్ మెంట్
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) తన 12వ ఎడిషన్తో సౌత్ ఇండియన్ సినిమాలోని బెస్ట్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమౌతోంది. సైమా సౌత్ ఇండియన్ సినిమాకి నిజమైన ప్రతిబింబం, గ్లోబల్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫ్యాన్స్ని సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్కి కనెక్ట్ చేస్తుంది. సైమా 2024, 2023 క్యాలెండర్ ఇయర్ లో విడుదలైన చిత్రాల నుంచి నామినేషన్లను అనౌన్స్ చేసింది.

ఆస్కార్ ఎంట్రీ కొట్టేసిన బ్లాక్ బస్టర్ 2018
ఒకప్పుడు ఇండియన్ సినిమాలు ఆస్కార్ ఎంట్రీ వరకూ వెళ్లాలంటే ఎంతో కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇండియన్ సినిమాల రేంజ్ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా తమ సత్తాను చాటుతున్నాయి. మన సినిమాలు కూడా ఆస్కార్ బరిలో నిలుస్తున్నాయి. రీసెంట్ గానే సౌత్ సినిమా స్థాయిని అంతర్జాతీయ రేంజ్ కు తీసుకెళ్లింది ఆర్ఆర్ఆర్ సినిమా. బాహుబలి తోనే తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ ను తీసుకొచ్చాడు.

కృతి పాన్ ఇండియా ARM మూవీ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్
కరోనా వల్ల మలయాళం సినిమాలంటే సినీ ప్రేక్షకులకు మంచి ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఆ సినిమాలను కూడా ప్రేక్షకులు చూస్తున్నారు. అందుకే అక్కడి మేకర్స్ కూడా తమ సినిమాలకు ఇక్కడ రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా ఈమధ్య కాలంలో తన సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో టొవినో థామస్. మిన్నన్ మురళీ, రీసెంట్ గా వచ్చిన 2018 సినిమాలతో తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. జితిన్ లాల్ దర్శకత్వంలో టొవినో థామస్ హీరోగా వస్తున్న సినిమా ఏఆర్ఎమ్ (అజయంతే రందమ్ మోషనమ్). ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి టీజర్ ను…

రివ్యూ : కింగ్ ఆఫ్ కొత్త
ఓవరాల్ గా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన కింగ్ ఆఫ్ కొత్త లో దుల్కర్ సల్మాన్ నటన,స్క్రీన్ ప్రెజెన్స్,జెక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి.అక్కడక్కడా స్లో అయినా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది.

కింగ్ ఆఫ్ కోత ట్రైలర్ రిలీజ్
భాషతో సంబంధం లేకుండా సినిమా చేసే హీరోల్లో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఒకరు. మలయాళంలో చేస్తూనే మరోపక్క తెలుగు, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక తెలుగులో కూడా దుల్కర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే కదా. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దుల్కర్ సీతారామంతో తెలుగులో తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు.

కింగ్ ఆఫ్ కోత ట్రైలర్ రిలీజ్ వాయిదా
అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కింగ్ ఆఫ్ కోత. గ్యాంగ్స్టర్ డ్రామాగా 80, 90 కాలం బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు హల్లా మచారే అనే పాటని విడుదల చేశారు మేకర్స్. ఎనర్జిటిక్ ఫుట్ టాపింగ్ గా ఉన్న ఈపాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు.

కింగ్ ఆఫ్ కోత ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా సినిమాకు ఏదో ఒక వైవిధ్యం ఉండేలా చూసుకుంటాడు. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కింగ్ ఆప్ కోత. గ్యాంగ్స్టర్ డ్రామాగా 80, 90 కాలం బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే రీసెంట్ గా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు ట్రైలర్ కు…

మలయాళం లోకి మైత్రీ ఎంట్రీ- షూటింగ్ మొదలు
శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా నిలిచింది. తీసిన సినిమాలన్నీ హిట్టవ్వడం.. అవి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం.. వరుస పెట్టి సినిమాలు తీస్తుండటంతో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ బ్యానర్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు పలు సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇక ఈ ఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంది.

దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోత టీజర్ రిలీజ్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన సినిమాలతో అంతే డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కింగ్ ఆప్ కోత. గ్యాంగ్స్టర్ డ్రామాగా 80, 90 కాలం బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇటీవల రిలీజ్ చేసిన కింగ్ ఆఫ్ కోత…

రివ్యూ : 2018
ఓవరాల్ గా యదార్ధ సంఘటనలతో వచ్చినా ఈ 2018 రియలిస్టిక్ గా ఉండి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది. ఈవారం ప్రతిఒక్కరూ తప్పకుండా చూసే సినిమా అని చెప్పొచ్చు.

తెలుగులోకి వస్తున్నసెన్సేషనల్ మూవీ
మలయాళం లో సెన్సేషన్ సృష్టిస్తున్న సినిమా 2018.మే 5న విడుదలైన ఈసినిమా కేవలం 11 రోజుల్లో నే ప్రపంచవ్యాప్తంగా 100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది.ఓవర్సీస్ లో అయితే సుమారు 50కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది.ఓవరాల్ గా మాలీవుడ్ లో 100 కోట్లు వసూళ్లను రాబట్టిన మూడో సినిమా 2018 రికార్డు సృష్టించింది.9వ రోజు ఒక్క కేరళ లోనే 5కోట్ల గ్రాస్ ను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.2018లో కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో టోవినో థామస్,అసిఫ్ అలీ,లాల్,అపర్ణ బాలమురళి తదితరులు కీలకపాత్రల్లో నటించారు.ప్రముఖ డైరెక్టర్ జూడ్ అంథాని జోసెఫ్ తెరకెక్కించిన ఈసినిమాను వేణు…