కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 82

Sunny Deol and Gopichandh Malineni's Combo Movie Named JAAT
ఫస్ట్ లుక్

సన్నీడియోల్ తెలుగు సినిమా టైటిల్ ఫిక్స్, ఫస్ట్ లుక్ రివీల్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ హీరోగా నటిస్తున్న సినిమా టైటిల్ ఖరారు అయింది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో కోర్ టీమ్ మరియు ప్రత్యేక అతిథులతో సినిమా లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి దీనిని వర్కింగ్ టైటిల్ ఎస్‌డీజీఎం (#SDGM) పేరుతో వ్యవహరిస్తుండగా.. తాజాగా దీనికి టైటిల్ ఫిక్స్ చేసారు.

Srikanth Mవాట్సాప్
Samyuktha Menon Interesting Comments About Pottel Trailer
ట్రైలర్ & టీజర్

ట్రైలర్‌లో ఫస్ట్ షాట్ చూసినప్పుడు.. సంయుక్త మీనన్

చార్ట్‌బస్టర్ సాంగ్స్, గ్రిప్పింగ్ టీజర్ ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో 'పొట్టేల్' మూవీ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అజయ్ ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా.. ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Pottel Theatrical Trailer Getting Superb Response
ట్రైలర్ & టీజర్

పొట్టేల్ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్

చార్ట్‌బస్టర్ సాంగ్స్, గ్రిప్పింగ్ టీజర్ ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో 'పొట్టేల్' మూవీ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహిస్తున్నారు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kiran Abbavaram Hosts Free Screenings For Love Reddy Movie
సినిమా వార్తలు

లవ్‌ రెడ్డి ఫ్రీ షోస్‌.. మాట నిలబెట్టుకున్న కిరణ్ అబ్బవరం

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం మాట నిలబెట్టుకున్నాడు. తాను వాగ్దానం చేసిన మేరకు 'లవ్‌ రెడ్డి' సినిమా కోసం 4 స్పెషల్ షోలు ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా ఈరోజు కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. ఫ్రీ షోలు వేస్తున్న థియేటర్స్, షో టైమ్ వంటి వివరాలను వెల్లడించాడు. అందులో .. "ప్రేక్షకులందరూ దయచేసి ఈ సినిమాను వీక్షించి, యువ అరంగేట్ర ఆటగాళ్లందరికీ మీ మద్దతును తెలియజేయండి" అని పేర్కొన్నాడు.

Srikanth Mవాట్సాప్
Lucky Baskhar Team Announced Trailer Release Date
ట్రైలర్ & టీజర్

లక్కీ భాస్కర్ ట్రైలర్ అనౌన్స్‌మెంట్

'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌.. ఆ తర్వాత 'సీతారామం' చిత్రంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ అందుకున్నాడు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన 'కల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్‌‌లో కనిపించి సర్ప్రైజ్‍ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్‌’.

Srikanth Mవాట్సాప్
Pottel Movie Trailer Released
ట్రైలర్ & టీజర్

పొట్టేల్ ట్రైలర్ రిలీజ్

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మరియు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం 'పొట్టేల్'. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
RRR Creates Sensational Record Run in 71 Year Old Theatre at Japan
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్.. జపాన్‌లో సెన్సేషనల్ రన్

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలను సృష్టించిన విషయం తెలిసిందే. వసూళ్లపరంగానే కాకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం సాధించింది. ఉత్తమ జాతీయ చిత్రం పురస్కారం సహా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు మరియు గోల్డెన్ గ్లోబ్ వంటి అవార్డులను గెలుచుకుంది.

Srikanth Mవాట్సాప్
Khadgam Movie Grand Re-Release, Receives Superb Response From Audience
సినిమా వార్తలు

ఖడ్గం రీ రిలీజ్.. ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో సూపర్ హిట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్ జీనియస్, సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ 'ఖడ్గం' చిత్రం నేడు గ్రాండ్‌గా రీ రిలీజ్ అయింది. దాదాపు 22 ఏళ్ల తరువాత మళ్లీ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.

Srikanth Mవాట్సాప్
Pan India Rebel Star Prabhas' 8 Movies Grand Re Release During His Birth Day
సినిమా వార్తలు

ప్రభాస్ బర్త్ డే.. ఏకంగా 8 సినిమాలు రీ రిలీజ్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు గ్లోబల్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఆయన ఆ తర్వాత నుంచి ఒక్కో సినిమాతో ఇతర దేశాల్లో సైతం గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల ప్రభాస్ నటించిన ప్రతి చిత్రం ఇండియాలోనే కాకుండా ఓవర్‌సీస్‌లోనూ అదిరిపోయే వసూళ్లు దక్కించుకుండటం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Mr. Perfect Re Release Trailer Out
ట్రైలర్ & టీజర్

Mr. ఫ‌ర్‌ఫెక్ట్ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలు నటించిన ఒకప్పటి హిట్ సినిమాలను సరికొత్త సాంకేతిక హంగులతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మేకర్స్. ఇది ఆయా హీరోల అభిమానులకే కాకుండా మూవీ లవర్స్ అందరికి థ్రిల్ అందిస్తోంది. దీంతో ఇటు ఆడియెన్స్, అటు ప్రొడ్యూసర్స్ ఇద్దరికీ ఉపయుక్తంగా ఉంటోంది ఈ రీ రిలీజ్ ప్రక్రియ.

Srikanth Mవాట్సాప్
SDGM Title and First Look Update
ఫస్ట్ లుక్

SDGM టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అప్‌డేట్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద వరుస సక్సెస్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో ఆయన మరో సర్‌ప్రైజింగ్ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాడు. ఇందులో బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ హీరోగా నటిస్తున్నాడు. ఆయన గతేడాది గదర్ 2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం గుర్తుండేవుంటుంది.

Srikanth Mవాట్సాప్
The First Single from Bagheera out now
సినిమా వార్తలు

బఘీర నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

కన్నడ స్టార్ శ్రీమురళి యాక్షన్ ఎంటర్‌టైనర్ బఘీరతో రానున్నాడు.ఈ దీపావళికి కన్నడ తోపాటు తెలుగులోనూ విడుదలకానుంది.ఇక ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఈరోజు ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.రుధిర హర అంటూ వచ్చిన ఈసాంగ్ బాగుంది.న్యాయానికి సంబంధించిన ఈ సాంగ్ అనేక రకాల భావోద్వేగాలతో పవర్ ఫుల్ కంపోజిషన్ తో ఆకట్టుకుంది.రాంబాబు గోసాల లిరిక్స్,అనిరుద్ధ శాస్త్రి వోకల్స్ అందించారు.

Mahender Reddyవాట్సాప్
director T J Gnanavel talks about Vettaiyan
ఇంటర్వ్యూ

వేట్టయన్ కు ప్రీక్వెల్‌ చేయాలని ఉంది- టి.జె.జ్ఞానవేల్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ ది హంటర్ దసరా కు వచ్చి నిన్నటి వరకు 200కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.టి.జె.జ్ఞానవేల్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈసినిమా మంచి ఆదరణ దక్కుతుండడంతో టి.జె.జ్ఞానవేల్ మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Mahender Reddyవాట్సాప్
Devara long run in theaters continues
సినిమా వార్తలు

దేవర లాంగ్ రన్ కంటిన్యూ

ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర మూడో వారంలో కూడా సాలిడ్ వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ ను కొనసాగిస్తోంది. వరసగా 19రోజులు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలకు మించి షేర్ ను రాబట్టింది.దాంతో బాహుబలి 2(28)బాహుబలి(20) ,హనుమాన్(20) తర్వాత వరుసగా అత్యధిక రోజులు కోటి రూపాయల కు మించి షేర్ ను రాబట్టిన సినిమాగా రికార్డు నెలకొల్పింది.అయితే నిన్న భారీ వర్షాల కారణంగా కోటి మిస్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
Kanguva Hindi Promotions on Full Swing
సినిమా వార్తలు

కంగువా ప్రమోషన్స్ షురూ

దేవర తరువాత సౌత్ నుండి వస్తున్న పెద్ద సినిమా కంగువా.సూర్య నటించిన ఈసినిమాను శివ తెరకెక్కించాడు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ విఎఫ్ఎక్స్ తో వస్తుంది.బడ్జెట్ కూడా ఎక్కువనే.ఈసినిమాపై సౌత్ లోపాటు నార్త్ లోనూ అంచనాలు వున్నాయి.దిశా పటాని ,బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈరోజు హిందీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.అందులో భాగంగా ముంబై లో వరుసగా ఇంటర్వ్యూలు జరిగాయి.ఇందులో సూర్య ,దిశా బాబీ డియోల్ ,శివ పాల్గొన్నారు.

Mahender Reddyవాట్సాప్
Viswam Success Meet Actor Naresh VK Remembers Mango Shyam Episode
సినిమా వార్తలు

ఆ ఎపిసోడ్ నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల దసరా బ్లాక్ బస్టర్ 'విశ్వం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ హైబడ్జెట్‌తో నిర్మించారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తూ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో ఘన విజయాన్ని సాధించి, సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ విశ్వం దసరా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ సక్సెస్ మీట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.

Srikanth Mవాట్సాప్
Creative Genius Krishna Vamsi's Khadgam Grand Re Release Tomorrow
సినిమా వార్తలు

రేపు రీ రిలీజ్ అవుతోన్న ఖడ్గం

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. అగ్ర హీరోలు నటించిన ఒకప్పటి హిట్ సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మేకర్స్. ఇది ఆయా హీరోల అభిమానులనే కాకుండా మూవీ లవర్స్ అందరికి థ్రిల్ అందిస్తోంది. దీంతో ఇటు ఆడియెన్స్, అటు ప్రొడ్యూసర్స్ ఇద్దరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Nikhil Siddhartha's Appudo Ippudo Eppudo 1st Single Hey Taara Released
సినిమా వార్తలు

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఫస్ట్ సింగిల్ రిలీజ్

కార్తికేయ 2 చిత్రంతో నేష‌నల్ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో నిఖిల్ ఇప్పుడు ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా నిఖిల్ క‌థానాయకుడిగా వైవిధ్య‌మైన సినిమాల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'.

Srikanth Mవాట్సాప్
Actress Nidhhi Agerwal Shoots Hari Hara Veera Mallu and The Raja Saab on same Day
సినిమా వార్తలు

రెండు రాష్ట్రాల్లో, రెండు సినిమాల్లో.. ఒకేరోజు షూట్‌లో నిధి అగర్వాల్

'ఇస్మార్ట్‌ శంకర్' ఫేమ్ నిధి అగర్వాల్‌ బ్యాక్‌ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సరసన 'హరిహర వీరమల్లు' మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 'రాజాసాబ్‌' సినిమాలలో కథానాయికగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల షూటింగ్స్‌లో ఒకేసారి పాల్గొంటోంది.

Srikanth Mవాట్సాప్
Director Sreenu Vaitla Thanks Audience For Huge Success of Viswam
సినిమా వార్తలు

ఈ సినిమాతో వర్డ్ ఆఫ్ మౌత్ పవర్ ఏంటో తెలుసుకున్నా

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల దసరా బ్లాక్ బస్టర్ 'విశ్వం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ హైబడ్జెట్‌తో నిర్మించారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్

షేర్