
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 11


శ్రీ విష్ణు ‘సింగిల్’ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

HIT 3 లీక్‌లపై డైరెక్టర్ అసహనం

సికందర్ 4 డేస్ కలెక్షన్స్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ రానున్న ఎన్టీఆర్

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ డేట్ లాక్

కోర్ట్ టీమ్‌తో దిల్ రాజు సెలబ్రేషన్స్

కరాటే కిడ్: లెజెండ్స్.. న్యూ ట్రైలర్ చూశారా?

గుడ్ బ్యాడ్ అగ్లీ రన్ టైం రివీల్

జాక్ ట్రైలర్ రిలీజ్

నాగబాబుని అభినందించిన మెగాస్టార్ దంపతులు

ఓదెల కంటే ఓదెల 2 మచ్ బిగ్గర్ ఫిల్మ్
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2'లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

బుచ్చిబాబుకి అపురూప కానుక అందించిన రామ్ చరణ్, ఉపాసన
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాకి అపురూప కానుక అందింది. ఈ మేరకు ఆయనకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఈ అరుదైన బహుమతిని అందజేశారు. కాగా, ఇటీవల రామ్ చరణ్ 40వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ దంపతులు బుచ్చిబాబుకు హనుమాన్ చాలీసా మరియు హనుమంతుడి ప్రతిమను.. ఇంకా శ్రీరాముని పాదుకలను కూడా గిఫ్ట్‌గా పంపించారు.

శ్రీ విష్ణు ‘సింగిల్’ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్
ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'సింగిల్'. ఒకవైపు లవ్ చేస్తూనే మరోవైపు ప్రేమ అంటే పడని కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు. శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్లో వస్తున్న సినిమా ఇది. షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది. రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంది. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ విష్ణు ఫ్రెండ్ పాత్రలో వెన్నల కిషోర్ కనిపించనున్నాడు. కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

HIT 3 లీక్‌లపై డైరెక్టర్ అసహనం
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ మూవీ 'HIT: The 3rd Case'. హిట్ ఫ్రాంచైజ్‌లో భాగంగా మూడో సినిమాగా వస్తోంది. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఆ పుకార్లను నమ్మకండి.. కన్నప్ప టీమ్ స్పెషల్ రిక్వెస్ట్
విష్ణు మంచు టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ భక్తిరస ఇతివృత్తంతో రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రలో కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప నుండి టీజర్ మరియు మూడు పాటలను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

సికందర్ 4 డేస్ కలెక్షన్స్
సౌత్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్,బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా సికందర్.గత నెల 30న విడుదలైన ఈసినిమాకు రివ్యూస్ నెగిటివ్ గా వచ్చాయి.అయినా ఆ ప్రభావం కలెక్షన్స్ పై పెద్దగా పడలేదు. సల్మాన్ ఖాన్ క్రేజ్ తో ఈసినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.4 రోజుల్లో సికందర్ ప్రపంచ వ్యాప్తంగా 158.5కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. హిట్ టాక్ వచ్చివుంటే సికందర్ సల్మాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేది.

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ రానున్న ఎన్టీఆర్
గత వారంలో విడుదలైన మ్యాడ్ స్క్వేర్ సాలిడ్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తుంది.కేవలం ఆరు రోజుల్లోనే 70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది.స్టార్ క్యాస్ట్ ఎవరు లేకుండా సీక్వెల్ ట్యాగ్ తో వచ్చిన ఈసినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పటివరకు 10 కోట్లకుపైగా లాభాలను తీసుకొచ్చింది.ఈవారంలో ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది.ఆలెక్కన బయ్యర్ల పాలిట జాక్ పాట్ కానుంది.

పవన్ కళ్యాణ్ గారి టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే..?
టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను యంగ్ ట్యాలెంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్టైనర్లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది.

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ డేట్ లాక్
నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రమోషన్స్ తో మంచి బజ్ తెచ్చుకుంటుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ , సాంగ్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు.ఏప్రిల్ 18న థియేటర్లలోకి రానుంది.ఈసినిమాకు ఒక్క రోజు ముందు తమన్నా ఓదెల 2 వస్తుంది.దాంతో ఈరెండు సినిమాల మధ్య పోటీ ఎదురుకానుంది.ఇక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ డేట్ ని లాక్ చేయడంతో మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్ లో జోరు పెంచనున్నారు.

కోర్ట్ టీమ్‌తో దిల్ రాజు సెలబ్రేషన్స్
నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్లో రూపొందిన నాలుగో సినిమా కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాను ప్రశాంతి తిపిర్నేని ఉన్నత విలువలతో నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.

కరాటే కిడ్: లెజెండ్స్.. న్యూ ట్రైలర్ చూశారా?
దేశంలో అత్యంత ప్రియమైన ఫ్రాంచైజీలలో ఒకటైన కరాటే కిడ్ దాని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భాగం, కరాటే కిడ్: లెజెండ్స్‌తో తిరిగి వచ్చింది. కొత్త యుగంలో మార్షల్ ఆర్ట్స్ మార్గదర్శకత్వం మరియు పోటీ యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ, జాకీ చాన్ మరియు రాల్ఫ్ మాకియో నటించిన కరాటే కిడ్: లెజెండ్స్ కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది.

ఆశిష్ హీరోగా దిల్ రాజు కొత్త సినిమా, స్పెషల్ ఏంటో తెలుసా?
ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ 60వ ప్రొడక్షన్‌ని అనౌన్స్ చేశారు. ఇది వారి విజయవంత చిత్ర నిర్మాణ ప్రయాణంలో మెయిన్ మైల్ స్టోన్‌ని సూచిస్తుంది. ఈ మూవీలో 'రౌడీ బాయ్స్, లవ్ మీ' చిత్రాలలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆశిష్ హీరోగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో న్యూ డైరెక్టర్ ఆదిత్యరావు గంగాసాని డెబ్యు చేస్తున్నారు.

శ్రీ విష్ణు 'సింగిల్' నుండి ఫస్ట్ సింగిల్ వస్తోంది
ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'సింగిల్'. ఒకవైపు లవ్ చేస్తూనే మరోవైపు ప్రేమ అంటే పడని కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు. శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్లో వస్తున్న సినిమా ఇది. షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది. రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంది. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ విష్ణు ఫ్రెండ్ పాత్రలో వెన్నల కిషోర్ కనిపించనున్నాడు. కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

గుడ్ బ్యాడ్ అగ్లీ రన్ టైం రివీల్
తమిళ స్టార్ హీరో తల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ కు రెడీ అవుతుంది.మరో 7 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈసినిమాపై తమిళ్ లో భారీ అంచనాలు వున్నాయి. దాంతో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయం.ఇక ఈసినిమాకు రన్ టైం తక్కువగానే వుండనుందని టాక్.దాదాపు 2 గంటల 18నిమిషాల రన్ టైం ను సెట్ చేశారట. త్వరలోనే సెన్సార్ కు వెళ్లనుంది. ఇక ట్రైలర్ కూడా రావాల్సివుంది.ఈ రెండు రోజుల్లో అందుకు సంబంధించిన అప్డేట్ రానుంది. శుక్రవారం నుండి తమిళనాడు లో బుకింగ్స్ కూడా ఓపెన్ కానున్నాయి.

జాక్ ట్రైలర్ రిలీజ్
'డీజే టిల్లు' ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బస్టర్స్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్ - కొంచెం క్రాక్’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో సరికొత్త జోనర్లో ఈ మూవీ రూపొందుతోంది. సిద్ధు సరసన 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన జాక్ టీజర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది.

మ్యాడ్ స్క్వేర్ 5 డేస్ కలెక్షన్స్
మ్యాడ్ స్క్వేర్ వర్కింగ్ డేస్ లో కూడా అదరగొడుతుంది.తొలి నాలుగు రోజులు డబుల్ డిజిట్ గ్రాస్ తో హవా కొనసాగించిన ఈ సినిమా నిన్న కూడా సాలిడ్ గా హోల్డ్ చేసింది.దాంతో ఈసినిమా కేవలం 5 రోజుల్లోనే 74 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఈవారంలో 100 కోట్ల క్లబ్ లో చేరనుంది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఫల్ రన్ లో ఊహించని లాభాలను తీసుకురానుంది. అటు ఓవర్సీస్ లోనూ ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసి లాభాల బాట పట్టింది.

నాగబాబుని అభినందించిన మెగాస్టార్ దంపతులు
మెగాస్టార్ చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబుని అభినందించారు. తాజాగా నాగబాబు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోదరుడిని పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక బుధవారం నాగబాబు ఏపీ శాసన మండలి చైర్మన్ సమక్షంలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.

మ్యాడ్ స్క్వేర్ హీరోతో నీహారిక కొణిదెల కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ యూత్ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. రెండేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'మ్యాడ్' సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ చేశాడు. ఫస్ట్ షో తోనే బ్లాక్ బస్టర్ టాక్‌తో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో విడుదలైన అన్నిచోట్లా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. దీంతో 5రోజుల్లో దాదాపు 75కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి 100కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.

రికార్డు ధర పలికిన జన నాయగన్ ఓటిటి హక్కులు
దళపతి విజయ్ జయ నాయగన్ హైప్ నెక్స్ట్ లెవెల్లో వుంది.సినిమా నుండి ఇప్పటివరకు టీజర్ ,సాంగ్ కూడా బయటికి రాలేదు కానీ బిజినెస్ మాత్రం ఓ రేంజ్ లో జరుగుతుంది. ఈసినిమా ఓటిటి హక్కులను అన్ని భాషలకు గాను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.121 కోట్లకు ప్రైమ్ ఈ డీల్ ను సెట్ చేసుకుందట.కోలీవుడ్ లో ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ డీల్. అలాగే ఈసినిమా శాటిలైట్ హక్కులు 55 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం.సన్ టీవీ ఈహక్కులను సొంతం చేసుకుంది. దాంతో నాన్ థియేట్రికల్ రూపంలో176 కోట్ల బిజినెస్ జరిగింది.

పూరి జగన్నాధ్-విజయ్ సేతుపతి సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే?
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని అందించబోతోంది. యూనిక్ స్టొరీ, గ్రిప్పింగ్ కథనంతో పూరి జగన్నాధ్ తనదైన శైలిలో తెరకెక్కించనున్న ఈ చిత్రం, విజయ్ సేతుపతి చరిస్మాటిక్ ప్రజెన్స్ సరికొత్త అనుభూతిని అందించనుంది.