
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 63


లిప్ లాక్ సీన్స్ పై స్పందన

14 వసంతాల సినీకెరీర్

మథనం టీజర్ రిలీజ్

మహేష్ విషయంలో పూరీ నోరు జారాడా..?
ఉత్తర మూవీ ట్రైలర్ విడుదల

అశ్వమేథం ట్రైలర్ రిలీజ్

ఆమె మూవీ మౌత్ టాక్

మిస్టర్.KK మూవీ మౌత్ టాక్

మిషన్ మంగళ్ ట్రైలర్ రిలీజ్

ఆగస్ట్ లో భారతీయుడు 2 సెకండ్ షెడ్యూల్
సామాజిక బాధ్యత నేర్పుతున్న మహానటి డైరెక్టర్

ఇస్మార్ట్ శంకర్ మూవీ మౌత్ టాక్
గ్యాంగ్ లీడర్ మూవీ ప్రీ లుక్ విడుదల

KS 100 మూవీ మౌత్ టాక్

టాలెంట్, ఆటిట్యూడ్, సక్సెస్ - విజయ్ దేవరకొండ జర్నీ
విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే నాణేనికి రెండు పక్కలు ఉన్నట్టు... ఇప్పుడు ఇంత క్రేజ్ వచ్చిందంటే... అందుకోసం చాలా కష్టపడ్డాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఎక్కడో కనిపించీ కనిపించని చిన్నపాత్రలో నటించి... ఆ తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని ఫ్రెండ్ గా కనిపించి కొంచెం నోటెడ్ అయ్యాడు. ఇక ఆ తరువాత వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరి కంట్లో పడ్డాడు. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ…

గుణ 369-'మనసుకిది' సాంగ్ రిలీజ్
లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ ఇలా నాలుగు అంశాలతో మరో డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు కార్తికేయ. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'గుణ 369'. ఆగష్ట్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, టైలర్ ను రిలీజ్ చేయగా.. ఒక్కోక్కటిగా పాటలను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే తొలిపరిచయమా, బుజ్జి బంగారం పాటలను విడుదల చేసిన చిత్రయూనిట్.. ఇప్పుడు తాజాగా మనసుకిది అనే పాటను రిలీజ్ చేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు…

లిప్ లాక్ సీన్స్ పై స్పందన
నువ్విలా మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన విజయ్ దేవరకొండ పెళ్ళిచూపులు మూవీ తో సక్సెస్ ఫుల్ హీరోగా మారారు. అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసి, తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కు బెస్ట్ యాక్టర్ గా విజయ్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకొన్నారు. మహానటి, గీత గోవిందం, టాక్సీవాలా వంటి సూపర్ హిట్ మూవీస్ తో విజయ్ టాలీవుడ్ లో విజయ కేతనం ఎగురవేస్తున్నారు. విజయ్ లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ మూవీ ట్రైలర్ లోని లిప్ లాక్ సీన్స్ గురించి కొంతమంది చర్చించుకొంటున్నారు.

కంగనా సిస్టర్స్ కు తాప్సీ రిప్లై - ఆ కార్డ్ నాపై వాడలేరు..
బాలీవుడ్ లో కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలెంటెడ్ యాక్ట్రెస్ టాప్ లిస్ట్ లో ఆమె ఒకరు. ఇక తను సినిమాలతో వార్తల్లో ఎలా నిలిస్తుందో.. వివాదలతో అంతకంటే ఎక్కువ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ మధ్య కాలంలో అది మరీ ఎక్కువైపోయి..ఆఖరికి జర్నలిస్టులు బ్యాన్ చేసే వరకూ వచ్చింది పరిస్థితి. ఇక కంగనా సోదరి రంగోలి కూడా ఈమధ్య సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖుల వివాదాస్పద కామెంట్స్ చేసింది. ఇప్పటికే ఎంతో మందిని తన ట్వీట్లతో.. కామెంట్స్ తో టార్గెట్ చేసిన రంగోలి గతంలో తాప్సీపై కూడా అలాంటి కామెంట్సే చేసింది.

14 వసంతాల సినీకెరీర్
సూపర్ మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన అనుష్క 14 సంవత్సరాల సినీకెరీర్ కంప్లీట్ చేసుకొని 15 వ సంవత్సరంలో అడుగు పెట్టారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ మూవీ 2005 సంవత్సరం జులై 21 తేదీ రిలీజయింది. అనుష్క నటించిన విక్రమార్కుడు, లక్ష్యం, శౌర్యం మూవీస్ ఘనవిజయం సాధించాయి. అరుంధతి మూవీ గ్రాండ్ సక్సెస్ తో అనుష్క స్టార్ హీరోయిన్ గా మారారు. బిల్లా, వేదం, మిర్చి మూవీస్ సక్సెస్ చవిచూశాయి. బ్లాక్ బస్టర్ మూవీస్ బాహుబలి, బాహుబలి 2 తో తిరుగులేని కథానాయికగా ఎదిగారు. ఆ తరువాత అనుష్క నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీస్ రుద్రమదేవి, భాగమతి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. హిట్ తమిళ మూవీ రెండు తో కోలీవుడ్…

మథనం టీజర్ రిలీజ్
ఇటీవల 'వినరా సోదర వీర కుమారా' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస సాయి 'మథనం' అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అజయ్ సాయి మనికందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే పనిలో సిద్దంగా ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

మహేష్ విషయంలో పూరీ నోరు జారాడా..?
హీరో పాత్రను విభిన్నంగా పరిచయం చేయడంలో పూరి తరువాతే ఎవరైనా. ఐతే పూరి అభిమానులుకూడా ఆయన లాగే కొత్తగా ఆలోచిస్తున్నట్లున్నారు. విషయం ఏమిటంటే వైజాగ్ లోని జగదాంబ ధియేటర్ దగ్గర అభిమానులు ఇస్మార్ట్ శంకర్ పోస్టర్ ని బీరుతో అభిషేకం చేసి వార్తలలో నిలిచారు. సాధారణంగా ఎవరైనా తమ అభిమాన నటుల,డైరెక్టర్ ల కట్ ఔట్స్ ని పాలాభిషేకమో, నీలాభిషేకమో చేస్తారో,కానీ వీరు బీరుతో అభిషేకం చేసి తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు
ఉత్తర మూవీ ట్రైలర్ విడుదల
లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై తిరుపతి SR దర్శకత్వంలో శ్రీరామ్ నిమ్మల, కారుణ్య జంటగా రొమాంటిక్ డ్రామా ఉత్తర మూవీ రూపొందింది. అజయ్ ఘోష్, అభయ్ బేతిగంటి, వేణు ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. తిరుపతి SR, శ్రీపతి గంగా దాస్ నిర్మాతలు.

అశ్వమేథం ట్రైలర్ రిలీజ్
నితిన్ దర్శకత్వంలో ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలుపూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీ ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్, పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఆమె మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక వారేమన్నారు..? వీరేం రాశారు..? అభిమానుల అభిప్రాయం ఏమిటి? హీరోలు, దర్శక నిర్మాతల స్టేట్మెంట్స్ ఏమిటి…? ఇవన్నీ అనవసరం. పబ్లిక్ ఏమన్నారు? మౌత్ టాక్ ఏమిటి? ఇవే…

మిస్టర్.KK మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక వారేమన్నారు..? వీరేం రాశారు..? అభిమానుల అభిప్రాయం ఏమిటి? హీరోలు, దర్శక నిర్మాతల స్టేట్మెంట్స్ ఏమిటి…? ఇవన్నీ అనవసరం. పబ్లిక్ ఏమన్నారు? మౌత్ టాక్ ఏమిటి? ఇవే…

మిషన్ మంగళ్ ట్రైలర్ రిలీజ్
జగన్ శక్తి దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్, తాప్సీ, నిత్యా మేనన్, సోనాక్షి సిన్హా, శర్మన్ జోషి, కీర్తి కుల్హరి ముఖ్య పాత్రల్లో మిషన్ మంగళ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగస్ట్ 15న రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా..ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఆగస్ట్ లో భారతీయుడు 2 సెకండ్ షెడ్యూల్
తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ (భారతీయుడు ) మూవీ 1996 సంవత్సరం లో రిలీజయి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ రూపొందుతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ హీరోగాఇండియన్ 2 (భారతీయుడు 2) భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయిక. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్ లో జరిగే సెకండ్ షెడ్యూల్ లో కమల్, కాజల్ పాల్గొంటారు.
ఆమె తెలుగు మూవీ రివ్యూ - ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్
ఓవరాల్ చెప్పాలంటే అమలా పాల్ ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వస్తుందని చెప్పొచ్చు. అంతేకాదు ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలంటే మాత్రం ఆమె చూడొచ్చని చెప్పొచ్చు.
సామాజిక బాధ్యత నేర్పుతున్న మహానటి డైరెక్టర్
మహానటి సినిమాతో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్.. సామాజిక బాధ్యత నేర్పుతున్నాడు. అందేంటీ అనుకుంటున్నారా..? ఇటీవల కాలంలో మనం చాలా రకాల చాలెంజ్ లు వినే ఉంటాం.. ఐస్ బకెట్ ఛాలెంజ్, కికి ఛాలెంజ్.. ఈ మధ్య బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజ్ లు సోషల్ మీడియా వేదికగా హల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి నాగ్ అశ్విన్ వన్ బకెట్ ఛాలెంజ్ ను తీసుకొస్తున్నారు.


ఇస్మార్ట్ శంకర్ మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక వారేమన్నారు..? వీరేం రాశారు..? అభిమానుల అభిప్రాయం ఏమిటి? హీరోలు, దర్శక నిర్మాతల స్టేట్మెంట్స్ ఏమిటి…? ఇవన్నీ అనవసరం. పబ్లిక్ ఏమన్నారు? మౌత్ టాక్ ఏమిటి? ఇవే…
గ్యాంగ్ లీడర్ మూవీ ప్రీ లుక్ విడుదల
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హీరో నాని, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్ లీడర్ మూవీ ఆగస్ట్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ RX 100 మూవీ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రఘు బాబు, సత్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జెర్సీ వంటి సూపర్ హిట్ మూవీ కి సంగీతం సమకూర్చిన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.

రాజ్ దూత్ మూవీ రివ్యూ : రాజ్ దూత్ పై వచ్చిన రియల్ స్టార్ శ్రీహరి తనయుడు పాసయ్యాడు
టెక్నికల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ నుండి Up to the mark అనదగిన సహకారం లభించిన ఈ సినిమాను నూతన నిర్మాత ఎమ్.ఎల్ .వి సత్యనారాయణ (సత్తిబాబు) మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించడం అభినందనీయం. ఒక మంచి సినిమా నిర్మించాలి అన్న తపన తప్ప లాభనష్టాల బేరీజులు వేసుకునే తత్వం లేని 'సత్తిబాబు' లాంటి సొంత సత్తా కలిగిన నిర్మాతలకు విజయాలు చేకూరినప్పుడే చిత్ర పరిశ్రమ కళకళలాడుతుంది.

KS 100 మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.