కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 55

Balakrishna Krishna Babu Movie Completes 20 Years,20 Years For Balakrishna Krishna Babu,20 Years For Krishna Babu Movie, 20 Years For Balakrishna Blockbuster Krishna Babu Movie, Krishna Babu Movie Completed 20 Years, Krishna Babu Telugu Movie, Telugu
సినిమా వార్తలు

బాలకృష్ణ ‘క్రిష్ణబాబు’కు 20 ఏళ్ళు

నటసింహ నందమూరి బాలకృష్ణ క‌థానాయ‌కుడిగా పలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తెరకెక్కాయి. వాటిలో ‘క్రిష్ణబాబు’ ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా మీనా, రాశి నటించగా అబ్బాస్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, రామిరెడ్డి, రంగనాథ్, నర్రా వెంకటేశ్వరరావు, సుత్తి వేలు, ఎం.ఎస్.నారాయణ, ఢిల్లీ రాజేశ్వరి, రమాప్రభ,ర‌జిత‌ తదితరులు ఇత‌ర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీనివాస ఆర్ట్స్ పతాకంపై చంటి అడ్డాల, వి.శ్రీనివాస రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

Team TFNవాట్సాప్
53 Years For Musical Hit Letha Manasulu Movie,53 Years For Letha Manasulu,40 Years For Letha Manasulu Movie, 53 Years For Blockbuster Letha Manasulu Movie, Letha Manasulu Movie Completed 53 Years, Letha Manasulu Telugu Movie, Telugu Film News 2019, T
సినిమా వార్తలు

మ‌్యూజిక‌ల్ సెన్సేష‌న్ ‘లేత మనసులు’కు 53 ఏళ్ళు

మనస్పర్ధలతో విడిపోయిన తల్లిదండ్రులను కలిపిన ఇద్దరు చిన్నారుల కథే ‘లేత మనసులు’ చిత్రం. లల్లీ(ల‌లిత‌), పప్పీ(ప‌ద్మిని)గా ద్విపాత్రాభినయం చేసిన కుట్టి పద్మిని న‌ట‌నే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా తెర‌కెక్కిన ఈ సినిమాని కృష్ణన్, పంజు సంయుక్తంగా తెర‌కెక్కించారు. హరనాథ్, జమున, రేలంగి, జి.వరలక్ష్మి, పద్మనాభం, గీతాంజలి ముఖ్య భూమికలు పోషించగా... రెబల్ స్టార్ కృష్ణంరాజు అతిథి పాత్రలో మెరిసారు. 1949లో ఎరిచ్ కాస్ట్న‌ర్‌ రచించిన జ‌ర్మ‌న్ న‌వ‌ల ‘లొట్టి అండ్ లిసా’ ఆధారంగా ‘ట్వైస్ అపాన్ ఎ టైమ్(1953), ‘ద పేరెంట్ ట్రాప్’(1961) వంటి బ్రిటిష్ చిత్రాలు తెరకెక్కగా... వాటి స్పూర్తితో తమిళంలో ‘కుళందైయుమ్‌ దైవముమ్” చిత్రాన్ని…

Team TFNవాట్సాప్
10 Years For Nara Rohith In Tollywood,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Nara Rohith Completes 10 Years in Tollywood,Nara Rohith 10 Glorious years of tollywood,Best Movies of Nara Rohith,Nara Rohith Latest News,10 Years
సినిమా వార్తలు

నారా రోహిత్ తొలి చిత్రం ‘బాణం’కు 10 ఏళ్ళు

“ఐపీఎస్ పాసవ్వాలని కలలు కనే ఒక యువకుడు... త‌న‌కు ఎదురైన అనూహ్య ప‌రిస్థితుల‌ను అధిగ‌మించి ఎలా గమ్యాన్ని చేరుకున్నాడు?” అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘బాణం’. 80ల నాటి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబిస్తూ పిరియాడిక్ ట‌చ్‌తో రూపొందిన ఈ సినిమాని... డెబ్యూ డైరెక్ట‌ర్ చైత‌న్య దంతులూరి ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు. నారా రోహిత్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో వేదిక కథానాయికగా నటించగా... షాయాజీ షిండే, రాజీవ్ కనకాల, భాను చందర్, రణధీర్ గట్ల కీలక పాత్రలు పోషించారు.

Team TFNవాట్సాప్
Disco Raja Goa Schedule Wrapped Up,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Disco Raja Movie Goa Schedule,Disco Raja Movie Latest News,Disco Raja Movie Schedule Details,Disco Raja Movie 2019,Ravi Teja New Disco Raja Movie Upda
షూటింగ్ అప్‌డేట్

గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న ‘డిస్కో రాజా’

మాస్ మహారాజా రవితేజ న‌టిస్తున్న తాజా చిత్రం ‘డిస్కో రాజా’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రవితేజ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ క‌థానాయికలుగా నటిస్తుండ‌గా... సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Balakrishna Boyapati Srinu Movie To Begin From December,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Balakrishna Next Movie with Boyapati Srinu Direction,Balakrishna and Boyapati Srinu Combo Movie,Director Boyapati Srinu Upcoming
సాంగ్

డిసెంబర్ నుంచి బాల‌య్య‌, బోయ‌పాటి హ్యాట్రిక్ ఫిల్మ్‌

నటసింహ నందమూరి బాలకృష్ణకు కలిసొచ్చిన దర్శకుల్లో యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఒకరు. గ‌తంలో వీరిద్దరి కలయికలో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్క‌గా... ఇప్పుడు ఈ ద్వ‌యం హ్యాట్రిక్ విజ‌యం కోసం మ‌రోసారి జ‌ట్టుక‌ట్టిన‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని... ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి (‘జయ జానకి నాయక’ ఫేమ్) నిర్మించనున్నారు. అలాగే... ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించి... 2020 వేసవి చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
40 Years For Chiranjeevi Kothala Rayudu,40 Years For Kothala Rayudu Movie, 40 Years For Chiranjeevi Blockbuster Kothala Rayudu Movie, Kothala Rayudu Movie Completed 40 Years, Kothala Rayudu Telugu Movie, Telugu Film News 2019, Telugu Filmnagar, Tolly
సినిమా వార్తలు

చిరంజీవి ‘కోతల రాయుడు’కి 40 ఏళ్ళు

కెరీర్ ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవికి నటుడిగా మంచి గుర్తింపు తీసుకువచ్చిన చిత్రాలలో 'కోతల రాయుడు' ఒకటి. ఆవారాగా తిరిగే కథానాయకుడికి, అతని తండ్రికి మధ్య సాగే సంఘర్షణ నేపథ్యంలో 'కోతల రాయుడు' తెరకెక్కింది. తండ్రి పాత్రలో హేమసుందర్ నటించగా... కొడుకు పాత్రను చిరంజీవి పోషించారు. కె.వాసు దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ రంగంలో తొలి అడుగులు వేశారు. శ్రీ చరిత చిత్ర పతాకంపై రూపొందిన ఈ సినిమాలో చిరుకి జోడిగా మాధవి నటించగా హేమసుందర్, నిర్మలమ్మ, గిరిబాబు, కె.వి.చలం, మంజు భార్గవి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో రెజీనా?

‘ ఎస్. ఎం. ఎస్’తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన రెజీనా... ‘కొత్త జంట’, ‘పిల్లా.. నువ్వులేని జీవితం’, ‘సుబ్రమణ్యం For సేల్’, ‘అ!’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల విడుదలైన ‘ఎవరు’లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో మెస్మరైజ్ చేసి... భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే... మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించేందుకు రెజీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో సుకుమార్ సందడి

ఇన్నోవేటివ్ థాట్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిల‌చిన ఈ జ‌న‌రేష‌న్ డైరెక్ట‌ర్ సుకుమార్‌. రాశి కంటే వాసికే ప్రాధాన్య‌మిచ్చే ఈ బ్రిలియంట్ డైరెక్ట‌ర్ తెరకెక్కించిన ప్ర‌తీ సినిమా యూత్‌ని మెస్మ‌రైజ్ చేసింది. ఇదిలా ఉంటే... ఇంతకాలం తెర వెనకే ఉండి ప్రేక్షకులను మాయ చేసిన ఈ బ్రిలియంట్ డైరెక్టర్... ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైనా తనదైన ముద్ర వేసే పనిలో ఉన్నాడు. విశేషమేమిటంటే... బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో సందడి చేస్తున్న ఈ రెండు చిత్రాల్లోనూ సుక్కు ద‌ర్శ‌కుడిగానే కనిపించ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరోగా వినాయక్ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఖరారు..!

ఎన్నో కమర్షియల్ హిట్స్ ను టాలీవుడ్ కు అందించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్లలో వి.వి వినాయక్ ఒకరు. ఇప్పుడంటే కొత్త కొత్త డైరెక్టర్స్ వచ్చి.. తీసిన సినిమాలు కాస్త ఆడక ఫామ్లో లేరు కానీ.. ఒకప్పుడు మంచి మంచి హిట్స్ అందించారు. ఇక ఇన్నేళ్లు డైరెక్టర్ గా కనిపించిన వినాయక్.. ఇప్పుడు హీరో కొత్త అవతారం ఎత్తనున్న సంగతి తెలిసిందే. వినాయక్‌ హీరోగా త్వరలో సినిమా ప్రారంభమవుతున్నట్టు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పక్క దేశంలో మన హీరోలకు పెరుగుతున్న క్రేజ్

మొత్తానికి మన తెలుగు హీరోలకి మన తెలుగులో మాత్రమే కాకుండా పక్క దేశాల్లో కూడా అభిమానులు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా జపాన్ ప్రేక్షకులు మన హీరోలకుఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఇటీవల ప్రభాస్ కోసం జపాన్ నుండి మహిళా అభిమానులు రాగా ఇప్పుడు మరో హీరోకు కూడా అలనాటి అనుభవమే ఎదురైంది. ఆ హీరో ఎవరో కాదు.. విభన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ని ఏర్పర్చుకున్నాడు యంగ్ హీరో అడవి శేష్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మొదటిసారి 'అలా వైకుంఠపురంలో' అలా చేస్తున్నా..!

స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను, అల్లుఅర్జున్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇదిలా ఉండగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తుండగా.. నివేదా పేతురాజ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి విదితమే. అయితే ఈ సినిమాలో ఇప్పటివరకు నటించని విధంగా నివేదా నటిస్తుందట.

TFN Adminవాట్సాప్
Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Gang Leader 1st Day Collections, Gang Leader 1st Day Area Wise Collections, Collections of Gang Leader Movie, Gang Leader Movie Latest News, Gang Leader first day box office collectio
బాక్సాఫీస్

గ్యాంగ్ లీడర్ మూవీ లేటెస్ట్ కలెక్షన్స్

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా గ్యాంగ్ లీడర్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో హీరో నాని కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషన్ లు… ట్విస్టులు అని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినట్టు తెలుస్తోంది. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో మంచి కలెక్షన్స్ రాబట్టేలానే కనిపిస్తుంది. మరి నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

TFN Adminవాట్సాప్
Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Heroine Fixed For Akhil Next Movie, Star Heroine in Akhil next, Pooja Hegde for Akhil Akkineni, Akhil Akkineni Forth Film Updates, Akhil Akkineni Latest Movie News, Pooja Hegde joins
సినిమా వార్తలు

ఫైనల్లీ #Akhil4 సినిమాలో హీరోయిన్ ఫిక్స్

మొత్తానికి ఎన్నో వార్తలు, రూమర్లు తర్వాత అక్కినేని అఖిల్ నాలుగో సినిమాలో హీరోయిన్ ఖరారు అయినట్టు తెలుస్తుంది. ఎప్పటినుండో అఖిల్ నాలుగో సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ముందు రష్మిక మందనా, నివేదా పేతురాజ్, పూజ హెగ్డే, కేతిక శర్మ ఇలా చాలా పేర్లే తెరపైకి వచ్చాయి. ఫైనల్ గా పూజ హెగ్డే ను హీరోయిన్ గా ఖరారు చేశారు చిత్రయూనిట్. ఎప్పటి నుంచో పూజానే కన్ఫర్మ్ అనే వార్తలు వస్తున్నప్పటికీ అవన్నీ వార్తలుగానే మిగిలాయి. కానీ ఇప్పుడు ఆ వార్తలన్నిటికీ బ్రేక్ పడింది. ఈ విషయాన్ని గీత ఆర్ట్స్ 2 సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. కాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం…

TFN Adminవాట్సాప్
Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Keerthy Suresh Gets Busy With Back To Back Movies, Keerthy Suresh Latest Movie News, Keerthy Suresh Busy With New Projects, Keerthy Suresh, Keerthy Suresh Back To Back Movies, Gorgeou
సినిమా వార్తలు

వరుస సినిమాలతో బిజీ అవుతున్న 'మహానటి'

మొత్తానికి 'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ ఆ తర్వాత నేను లోకల్ సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమాతో ఒక్కదారిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నది. అంతే ఈ సినిమాకు గాను ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది. ఈ సక్సెస్‌ ఫామ్‌లో వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ మరింత బిజీ అవుతుంది కీర్తి సురేష్.

TFN Adminవాట్సాప్
Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, 29 Years For Venkatesh Blockbuster Bobbili Raja Movie, Venkatesh Blockbuster Bobbili Raja Movie, Bobbili Raja Telugu Movie, Venkatesh Latest movie News, Bobbili Raja Movie Completed 2
సినిమా వార్తలు

బ్లాక్ బస్టర్ మూవీ ‘బొబ్బిలి రాజా’కి 29 ఏళ్ళు

విక్టరీ వెంకటేష్, సురేష్ ప్రొడక్షన్స్ (వెంకటేష్ హోమ్ బ్యానర్) కాంబినేషన్‌లో పలు విజ‌య‌వంత‌మైన చిత్రాలు తెర‌కెక్కాయి. వాటిలో ‘బొబ్బిలి రాజా’ ఒకటి. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో... వెంకీకి జోడిగా దివ్య భారతి(డెబ్యూ ఫిల్మ్) నటించగా... “కళాభినేత్రి” వాణిశ్రీ, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్, గుమ్మడి వెంకటేశ్వర రావు, సుమిత్ర, శివాజీ రాజా తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

Team TFNవాట్సాప్
Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, 24 Years For Sisindri Movie, Sisindri Movie, Sisindri Movie Completed 24 Years, 24 Glorified Years For Sisindri, 24 years for Blockbuster Moie Sisindri, Nagarjuna Starrer Sisindri Mov
సినిమా వార్తలు

అక్కినేని అఖిల్ ‘సిసింద్రీ’కి 24 ఏళ్ళు

బుడిబుడి అడుగుల ప్రాయంలో ఉన్నప్పుడు... అక్కినేని నాగార్జున తనయుడు, నేటి యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ నటించిన చిత్రం 'సిసింద్రీ'. హాలీవుడ్ మూవీ ‘బేబీస్ డే అవుట్’ ఆధారంగా రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను... గ్రేట్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించారు. శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమని, శరత్ బాబు, గిరిబాబు, తనికెళ్ళ భరణి, సుధాకర్, బ్రహ్మానందం, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ముఖ్య పాత్రలు పోషించగా... నాగార్జున, టబు, పూజా బాత్రా అతిథి పాత్రల్లో మెరిసారు.

Team TFNవాట్సాప్
Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Nani And Shiva Nirvana Project To Begin From December, Nani And Shiva Nirvana Project, Nani And Shiva Nirvana Project Latest Updates, Nani Next Project To Start From December, Nani La
సినిమా వార్తలు

డిసెంబర్ నుంచి నాని, శివ చిత్రం?

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ శుక్రవారం (సెప్టెంబర్ 13) జనాల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ రివెంజ్ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్టోరియల్ 'వి'లో ప్రతినాయకుడిగా నటిస్తున్న నాని... ఆ సినిమా చిత్రీకరణ దశలో ఉండగనే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Nivetha Pethuraj about Her Role In Ala Vaikuntapuramlo , Ala Vaikuntapuramlo , Ala Vaikuntapuramlo Movie Latest News, Nivetha Pethuraj Role in Ala Vaikuntapuramlo , Nivetha Pethuraj R
సినిమా వార్తలు

అల .. వైకుంఠపురము లో.. గ్లామరస్ పాత్ర

మెంటల్ మదిలో వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన నివేత పేతురాజ్ నటించిన చిత్రలహరి, బ్రోచేవారెవరురా మూవీస్ విజయం సాధించాయి. నివేత నటించిన 4 తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న అల .. వైకుంఠపురము లో... మూవీ షూటింగ్ లో నివేత పాల్గొంటున్నారు.

Team TFNవాట్సాప్
Saaho Movie Record Breaking Collections,Saaho Charts Big at the Box Office as it Recovers the 350 Cr Budget,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Saaho Movie Updates,Saaho Telugu Movie Latest News,S
బాక్సాఫీస్

సాహో మూవీ రికార్డ్స్ కే రికార్డ్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో UV క్రియేషన్స్, T-సిరీస్ బ్యానర్స్ పై రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30వ తేదీ రిలీజయి కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో డివైడ్ టాక్ వచ్చినా, బాలీవుడ్ లో రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందిన సాహో మూవీ కి ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Latest Telugu Movies Reviews, Nani’s Gang Leader Movie Review, Nani’s Gang Leader Movie Story, Nani’s Gang Leader Review, Nani’s Gang Leader Telugu Movie Live Updates, Nani’s Gang Leader Movie Plus Points, Nani’s Gang Leade
రివ్యూ

ప్రతీకార కథల్లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ గ్యాంగ్ లీడర్

గతంలో జెంటిల్మెన్, మజ్ను వంటి పాత టైటిల్స్ తో హిట్స్ కొట్టిన నానికి ఇప్పుడు గ్యాంగ్ లీడర్ విజయం కూడా తోడవడంతో పాత టైటిళ్ల సెంటిమెంట్ ను ఇకముందు కూడా కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.

Team TFNవాట్సాప్

షేర్