మొదటిసారి ‘అలా వైకుంఠపురంలో’ అలా చేస్తున్నా..!

Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Nivetha Pethuraj About Allu Arjun Ala Vaikuntapuramlo, Nivetha Pethuraj Latest Moiie News, Nivetha Pethuraj Beautiful Words Allu Arjun Ala Vaikuntapuramlo, Ala Vaikuntapuramlo, Nivetha Pethuraj Role in Ala Vaikuntapuramlo

స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను, అల్లుఅర్జున్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇదిలా ఉండగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తుండగా.. నివేదా పేతురాజ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి విదితమే. అయితే ఈ సినిమాలో ఇప్పటివరకు నటించని విధంగా నివేదా నటిస్తుందట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమిళ్ బ్యూటీ నివేత పేతురాజ్ డిఫరెంట్ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న. ఇక ఇప్పటివరకూ నివేదా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉందనే చెప్పొచ్చు. కానీ బన్నీ సినిమాలో మాత్రం ఈసారి గ్లామర్ డోస్ ను పెంచనుందాట. ఆ పాత్రలో అమ్మడు ఫుల్ గ్లామర్ గా మెరవనున్నట్లు రీసెంట్ గా తనే ఓ ఇంటర్వ్యూ లో తెలిపింది.
గత సినిమాల్లో కంటే ఆ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని.. గ్లామర్ లో మాత్రం ఎవరు ఊహించని విధంగా వివరణ ఇచ్చింది. మరి గ్లామర్ తో అమ్మడు ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

కాగా ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలా… వైకుంఠ‌పురంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =