సాహో మూవీ రికార్డ్స్ కే రికార్డ్

Saaho Movie Record Breaking Collections,Saaho Charts Big at the Box Office as it Recovers the 350 Cr Budget,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Saaho Movie Updates,Saaho Telugu Movie Latest News,Saaho Movie Collections,Saaho Movie Box Office Collections,Saaho Worldwide Collections,Saaho Movie Areawise Collections,Saaho Telugu Movie Box Office Collections

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో UV క్రియేషన్స్, T-సిరీస్ బ్యానర్స్ పై రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30వ తేదీ రిలీజయి కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో డివైడ్ టాక్ వచ్చినా, బాలీవుడ్ లో రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందిన సాహో మూవీ కి
ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాహో మూవీ లో హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. 350 కోట్ల తో తెలుగు, తమిళ, హిందీ భాషలలో హాలీవుడ్ మూవీస్ ను తలదన్నేలా రూపొందిన సాహో మూవీ 2వారాలకు ప్రపంచవ్యాప్తంగా 424 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే. హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించిన సాహో, చిచ్చో రే మూవీస్ వారం రోజుల గ్యాప్ లో రిలీజయి ఘనవిజయం సాధించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 5 =