కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Cinema News 2025

ట్యాగ్ · 318 కథనాలు · పేజీ 15

OG Gets Censor Clearance
సినిమా వార్తలు

ఓజీకి ఏ సర్టిఫికెట్ ..రన్ టైం రివీల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న గ్యాంగ్ స్టార్ మూవీ ఓజీ మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచేశాయి.ఇక నిన్న ట్రైలర్ కూడా విడుదల కాగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఫుల్ యాక్షన్ కట్ తో వచ్చిన ఈ ట్రైలర్ అంచనాలను అందుకొని హైప్ ను డబుల్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Kishkindhapuri 10 days collections
బాక్సాఫీస్

కిష్కింధపురి 10 డేస్ కలెక్షన్స్

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి రెండు వారంలోనూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.మిగితా సినిమాలతో పోటీ తట్టుకొని 10 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 27 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది మేకర్స్ ప్రకటించారు.ఇప్పటికే ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వగా ఫుల్ రన్ లో 30 కోట్ల క్లబ్ లో చేరనుంది.అయితే ఈ వారం పవన్ కళ్యాణ్ ఓజీ వస్తుండడంతో కిష్కింధపురికి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.

Mahender Reddyవాట్సాప్
Sree Vishnu’s Next Project Title Announcement on Eve of Dussehra
సినిమా వార్తలు

దసరాకి శ్రీవిష్ణు నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్‌మెంట్

టాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన కథలతో, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకు జనకీరామ్ మరెళ్ల దర్శకత్వం వహించనుండగా, ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ మరియు స్కంద వాహవ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.

Srikanth Mవాట్సాప్
Jambar Gimbar Lala Lyrical Video Released From Mithra Mandali
సాంగ్

మిత్ర మండలి నుండి 'జంబర్ గింబర్ లాలా' సాంగ్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిత్ర మండలి'. ఈ సినిమా నుండి తాజాగా ఒక అదిరిపోయే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ పాట హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఒక సినిమాలో కొన్ని పదాలతో కామెడీగా హమ్ చేసిన 'జంబర్ గింబర్ లాలా' అనే పదంతో మొదలవడం విశేషం. అలాగే బ్రహ్మానందం కూడా ఈ పాటలో తళుక్కుమన్నారు.

Srikanth Mవాట్సాప్
OG Official Trailer Released
ట్రైలర్ & టీజర్

ఓజీ ట్రైలర్ రిలీజ్

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నఓజీ ట్రైలర్ కొద్దీ సేపటి క్రితం రిలీజయ్యింది.ఇక ఈ ట్రైలర్ హైప్ కు తగ్గట్లుగానే కట్ చేశారు.పవన్ కళ్యాణ్ ను నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేయనున్నాని ట్రైలర్ తో చెప్పేశాడు డైరెక్టర్ సుజిత్.తన అభిమాన హీరోను ఇంతకుముందెన్నడూ ఎవరు చూపించని విధంగా సినిమాలో ప్రెజెంట్ చేయనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi's First Film Pranam Khareedu Completes 47 Years
సినిమా వార్తలు

'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు.. మెగాస్టార్

తెలుగు సినిమా చరిత్రలో 'మెగాస్టార్' అనే పదం ఒక సునామీని సృష్టించింది. కోట్లాది మంది అభిమానుల హృదయాలను ఏలిన ఆ ప్రయాణం 47 సంవత్సరాల క్రితం, ఒక చిన్న పాత్రతో మొదలైంది. 1978, సెప్టెంబర్ 22న విడుదలైన 'ప్రాణం ఖరీదు' చిత్రం చిరంజీవి అనే అసాధారణ నటుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ రోజు భారతీయ సినిమాకు ఒక మెగా శకం ప్రారంభమైంది.

Srikanth Mవాట్సాప్
OG Mania Power Star Fans Bid Lakhs For Tickets in Auctions
సినిమా వార్తలు

ఓజీ మేనియా.. వేలంలో లక్షలు పలుకుతున్న టిక్కెట్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' కోసం మాములు క్రేజ్ లేదు! ఇది సినిమా కాదు, ఒక ఊరమాస్ పండగ! విడుదలకు ఇంకా సమయం ఉన్నా, పవర్ స్టార్ హవా ఇప్పటికే మొదలైపోయింది. ఈ సినిమా కోసం అభిమానులు చూపిస్తున్న ఉత్సాహం చూసి బాక్సాఫీస్ టెన్షన్ పడుతుంది!

Srikanth Mవాట్సాప్
Kantara Chapter 1 Official Trailer Out Now
ట్రైలర్ & టీజర్

కాంతార చాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్

మచ్ అవైటెడ్ ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 మరో 10 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమా కోసం కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఫస్ట్ పార్ట్ కాంతార ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. దాంతో ఈ ప్రాంచైజీ లో వస్తున్న కాంతార చాప్టర్ 1 పై అంచనాలు పెరిగిపోయాయి.అందుకు తగ్గట్లే ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఈసినిమా ట్రైలర్ కోసం సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా కొద్దీ సేపటి క్రితం రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi Congrats Mohanlal on Dadasaheb Phalke Award
సినిమా వార్తలు

మోహన్‌లాల్‌కి 'దాదా సాహెబ్ ఫాల్కే' తగిన గుర్తింపు - మెగాస్టార్

మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్‌ను కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసింది. మలయాళంలోనే కాకుండా ప్రధాన భారతీయ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించిన మోహన్‌లాల్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు.

Srikanth Mవాట్సాప్
Power Star Pawan Kalyan's Goosebumps Speech at OG Pre Release Event
సినిమా వార్తలు

ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. పవన్ కళ్యాణ్ గూస్‌బంప్స్ స్పీచ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా ఈ నెల 25న విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం హైదరాబాద్‌లోని LB నగర్ స్టేడియంలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇక ఈ వేడుకలో హీరోయిన్ ప్రియాంక మోహన్, విలన్‌గా నటించిన ఇమ్రాన్ హష్మీతో పాటు ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్‌, దిల్‌రాజు, వై.రవిశంకర్‌, కోన వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఓజీ గురించి, తన సినీ ప్రస్థానం గురించి ఆయన మాట్లాడిన మాటలు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించాయి.

Srikanth Mవాట్సాప్
Team OG Released Sriya Reddy's First Look Poster
ఫస్ట్ లుక్

ఓజీ నుండి శ్రియా రెడ్డి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'ఓజీ'. 'They Call Him OG' నేడు ట్యాగ్ లైన్. మరో ఐదు రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా, ప్రముఖ నటి, 'సలార్' ఫేమ్ శ్రియారెడ్డి నటిస్తున్న కీలక పాత్రను పరిచయం చేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఆమె గీత అనే పాత్రలో కనిపించనున్నట్టు అధికారికంగా వెల్లడించారు.

Srikanth Mవాట్సాప్
Junior OTT Release Date Announced
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న జూనియర్

కన్నడ హీరో కిరీటి రెడ్డి , హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం జూనియర్. జులై లో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా యావరేజ్ అనిపించుకుంది.కిరీటి కి ఇదే మొదటి సినిమా.ఇందులో తన నటనకు అలాగే ఫైట్స్ ,డ్యాన్స్ కు మంచి పేరొచ్చింది.ఇక థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తరువాత జూనియర్ ఓటీటీలోకి వస్తుంది.అందులో భాగంగా తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 22 నుంచి ఆహా స్ట్రీమింగ్ లోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Sharwa36 Shooting Latest Update
షూటింగ్ అప్‌డేట్

శర్వా36 షూటింగ్ అప్‌డేట్

చార్మింగ్ స్టార్ శర్వా తన 36వ మూవీ #Sharwa36 లో స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్ గా కనిపించబోతున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వం లో ప్రతిష్టాత్మక UV క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వా, టీమ్‌పై రేస్ కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా వుండబోతున్నాయి.

Srikanth Mవాట్సాప్
OTT Release Date Fixed for Hridayapoorvam
ఓటీటీ

హృదయపూర్వం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా, సత్యన్ ఆంథికాద్ దర్శకత్వంలో రూపొందిన హృదయపూర్వం.ఓనమ్ టైంలో థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.పండుగ సీజన్‌లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద 75 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంది.లోక వల్ల ఈసినిమా 100కోట్ల క్లబ్ లో జాయిన్ కాలేకపోయింది.

Mahender Reddyవాట్సాప్
OG Advance Bookings Open in Nizam
సినిమా వార్తలు

ఓజీ.. నైజాం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లు నైజాం‌ ఏరియాలో ప్రారంభమయ్యాయి. నిన్నటి వరకు అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ కాగా, ఇప్పుడు నైజాం‌ బుకింగ్‌లు మొదలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఫస్ట్ డే ఫస్ట్ షోలకు టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించింది.

Srikanth Mవాట్సాప్
Nagarjuna-RGV's Cult Classic Shiva Re-Releasing on November 14
సినిమా వార్తలు

మళ్లీ వస్తోన్న నాగ్ ట్రెండ్ సెట్టర్ ఫిల్మ్ శివ

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి 101వ జయంతి సందర్భంగా 'శివ' 4K డాల్బీఆట్మాస్ రీ-రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు కింగ్ నాగార్జున. నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. 1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్ & సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Telangana Govt. Approves Special Show and Ticket Rates Hike For Pawan Kalyan’s OG
సినిమా వార్తలు

ఓజీ.. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మచ్ అవైటెడ్ మూవీ ఓజీ. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. మరో 5 రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేకర్స్ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది.

Srikanth Mవాట్సాప్
Dude Second Single Baagundu Po Out
సాంగ్

డ్యూడ్ సెకండ్ సాంగ్ వచ్చేసింది

పలు సినిమాలకు దర్శకత్వం వహించి, 'లవ్ టుడే'తో హీరోగా మారిన ప్రదీప్ రంగనాథన్ తాజాగా నటిస్తున్న చిత్రం 'డ్యూడ్'. ఈ సినిమాకు సంబంధించిన రెండో సింగిల్ 'బాగుండు పో' ను ఇటీవల విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తుండటంతో ఈ పాట తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
K Ramp Teaser Out Now
ట్రైలర్ & టీజర్

కె ర్యాంప్ టీజర్ రిలీజ్

గత ఏడాది దీపావళికి క తో వచ్చి కెరీర్ లో బిగెస్ట్ హిట్ కొట్టాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈసినిమా 50కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈదీపావళికి కిరణ్ కె -ర్యాంప్ తో వస్తున్నాడు.ఫన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఇందులో కిరణ్ రోల్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది.ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ అలాగే సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.ఇక ఈసినిమా నుండి ఈరోజు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Pawan Kalyan, Dhanush and Rishab Shetty Movies Trailers To Drop in Next 3 Days
ట్రైలర్ & టీజర్

వరుసగా మూడు రోజులు.. మూడు బ్లాక్‌బస్టర్ ట్రైలర్లు

సినిమా ప్రియులకు, ముఖ్యంగా అభిమానులకు ఒక శుభవార్త! తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, వరుసగా మూడు రోజుల్లో మూడు భారీ చిత్రాల ట్రైలర్లు విడుదల కాబోతున్నాయి. ఈ మూడు చిత్రాలు ముగ్గురు స్టార్ హీరోలవి కావడం మరింత విశేషం. అవేంటంటే..? కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన 'ఇడ్లీ కొట్టు', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ', మరియు రిషబ్ శెట్టి ప్రతిష్టాత్మక చిత్రం 'కాంతార: చాప్టర్ 1'. ఈ ట్రైలర్ రిలీజ్‌లు సినీ పరిశ్రమలో ఒక సరికొత్త రికార్డును నెలకొల్పాయి.

Srikanth Mవాట్సాప్

షేర్