కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Movie Updates 2025

ట్యాగ్ · 320 కథనాలు · పేజీ 16

K Ramp Teaser Out Now
ట్రైలర్ & టీజర్

కె ర్యాంప్ టీజర్ రిలీజ్

గత ఏడాది దీపావళికి క తో వచ్చి కెరీర్ లో బిగెస్ట్ హిట్ కొట్టాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈసినిమా 50కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈదీపావళికి కిరణ్ కె -ర్యాంప్ తో వస్తున్నాడు.ఫన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఇందులో కిరణ్ రోల్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది.ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ అలాగే సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.ఇక ఈసినిమా నుండి ఈరోజు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Pawan Kalyan, Dhanush and Rishab Shetty Movies Trailers To Drop in Next 3 Days
ట్రైలర్ & టీజర్

వరుసగా మూడు రోజులు.. మూడు బ్లాక్‌బస్టర్ ట్రైలర్లు

సినిమా ప్రియులకు, ముఖ్యంగా అభిమానులకు ఒక శుభవార్త! తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, వరుసగా మూడు రోజుల్లో మూడు భారీ చిత్రాల ట్రైలర్లు విడుదల కాబోతున్నాయి. ఈ మూడు చిత్రాలు ముగ్గురు స్టార్ హీరోలవి కావడం మరింత విశేషం. అవేంటంటే..? కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన 'ఇడ్లీ కొట్టు', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ', మరియు రిషబ్ శెట్టి ప్రతిష్టాత్మక చిత్రం 'కాంతార: చాప్టర్ 1'. ఈ ట్రైలర్ రిలీజ్‌లు సినీ పరిశ్రమలో ఒక సరికొత్త రికార్డును నెలకొల్పాయి.

Srikanth Mవాట్సాప్
Nikhil Siddhartha Announces, World of Swayambhu is Loading Soon
సినిమా వార్తలు

స్వయంభూ నుండి త్వరలో అదిరిపోయే అప్‌డేట్‌

'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో స్టార్‌డమ్ తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'స్వయంభూ'. తాజాగా ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ఏపీ లోని చీరాలలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా షూటింగ్ కోసం వెళ్లిన నిఖిల్‌కు స్థానిక ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ ప్రేమకు ముగ్దుడైన నిఖిల్, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు.

Srikanth Mవాట్సాప్
Dhanush's Idly Kottu Trailer To Be Unveiled Tomorrow
ట్రైలర్ & టీజర్

ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్ వస్తోంది

నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఇడ్లీ కొట్టు'. తమిళంలో 'ఇడ్లీ కడై' పేరుతో వస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు శ్రీ వేదాక్షర మూవీస్ అందిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఆడియో మరియు పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 1న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్లను ముమ్మరం చేసింది.

Srikanth Mవాట్సాప్
ఓటీటీలోకి మహావతార్ నరసింహ
ఓటీటీ

ఓటీటీలోకి మహావతార్ నరసింహ

థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ ఓటీటీలోకి వచ్చేసింది.థియేటర్లలో విడుదలైన 56 రోజులతరువాత ఈసినిమా ఓటీటీ లో రిలీజయ్యింది.నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల్లో నిన్న అర్ధరాత్రి నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక జులై లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా ఫుల్ రన్ లో 300 కోట్ల వసూళ్లను రాబట్టి ఇండియన్ యానిమేటెడ్ మూవీస్ లో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ ఈసినిమా బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగించింది. ఇటీవల ఇంత లాంగ్ రన్ ను కొనసాగించిన మూవీ మరొకటి లేదు.

Mahender Reddyవాట్సాప్
Rocking Star Yash Wraps Up Mumbai Schedule For Toxic
షూటింగ్ అప్‌డేట్

టాక్సిక్.. లండన్‌కు యష్, అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి

'కేజీఎఫ్' సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. దీంతో ఈ క్రేజ్‌ని మరింతగా పెంచుకునేందుకు తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎక్కువ సమయం వెచ్చించారు. ఈ నేపథ్యంలో ఒక అద్భుతమైన కథకు ఓకే చెప్పిన ఆయన, ప్రస్తుతం హీరోగా 'టాక్సిక్' అనే మూవీలో నటిస్తున్నారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక కీలక అప్‌డేట్‌ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Vrushabha Teaser Released, Mohanlal Steals The Show
ట్రైలర్ & టీజర్

వృషభ టీజర్ రిలీజ్.. అదరగొట్టిన మోహన్‌లాల్

మలయాళ సూపర్ స్టార్, లెజెండరీ యాక్టర్ మోహన్‌లాల్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'వృషభ'. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో భారీ వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా, మోహన్‌లాల్ లుక్, ఆయన నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan Named Brand Ambassador for Archery Premier League
సినిమా వార్తలు

ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రామ్‌ చరణ్‌

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం అందుకున్నారు. భారత్‌లో తొలిసారి జరుగబోతున్న ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌)కు ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ ఆర్చరీ అసోసియేషన్‌ (ఏఏఐ) గురువారం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. న్యూఢిల్లీలోని యుమున స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా అక్టోబర్‌ 2నుంచి 12వ తేదీ వరకు అరంగేట్రం ఏపీఎల్‌ జరుగనుంది.

Srikanth Mవాట్సాప్
Mana Shankara Vara Prasad Garu is a Sure Shot Blockbuster says Director Bobby
సినిమా వార్తలు

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ పక్కా - డైరెక్టర్ బాబీ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్,అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ పెగల్లపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం కిష్కింధపురి.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈసినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్ అవుతూ బ్లాక్ బస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది.ఈసందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో సాయి దుర్గతేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట,అనుదీప్ అతిధులు గా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Mahender Reddyవాట్సాప్
Kishkindhapuri Came on Screen in Hollywood Range, Says Producer Sahoo Garapati
సినిమా వార్తలు

కిష్కింధపురి స్క్రీన్ మీదకి హాలీవుడ్ మూవీ రేంజ్‌లో వచ్చింది

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్‌తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Kishkindhapuri Scared Me in Many Scenes, Says Director Anil Ravipudi
సినిమా వార్తలు

కిష్కింధపురి.. అప్పుడు థియేటర్ మొత్తం షేక్ అయింది - అనిల్ రావిపూడి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్‌తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Court Hero Set for Another Movie
సినిమా వార్తలు

మరో సినిమా లైన్లో పెట్టిన కోర్ట్ హీరో

హీరో నాని నిర్మాణంలో హార్ష్ రోషన్ ,శ్రీదేవి జంటగా రామ్ జగదీష్ తెరకెక్కించిన చిత్రం కోర్ట్ .పెద్దగా అంచనాలు లేకుండా సమ్మర్ లో విడుదలైన ఈసినిమా 50కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఈసినిమాతో హార్ష్ రోషన్ హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.ఇక మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్న హార్ష వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Kishkindhapuri Success Meet Hero Sai Durga Tej Says, Tollywood is Now in Evolution Mode
సినిమా వార్తలు

మేం కలిస్తే ఫిలింనగర్ అంతా రచ్చ లేపేసేవాళ్ళం - సాయి దుర్గతేజ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్‌తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గతేజ్, డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట, అనుదీప్ అతిధులుగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

Srikanth Mవాట్సాప్
The Paradise New Schedule Begins today
షూటింగ్ అప్‌డేట్

ది ప్యారడైజ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్

దసరా తరువాత నేచురల్ స్టార్ నాని ,డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది ప్యారడైజ్.ఇందులో నాని సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.రీసెంట్ గా అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చేసింది.ఇప్పటివరకు సగం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇక ఈరోజు హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో నానితో పాటు మిగితా నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Sundarakanda Gets Its OTT Release Date
ఓటీటీ

సుందరకాండ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

భైరవం తరువాత నారా రోహిత్ సోలో హీరోగా గత నెలలో సుందరకాండ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు.అయితే ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకున్న అనుకున్న రేంజ్ లో సక్సెస్ ను సాధించలేకపోయింది.జనాలకు రీచ్ కాకపోవడం వల్లే అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది.జియో హాట్ స్టార్ సుందరకాండను ఈనెల 23నుండి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.ఇక ఓటీటీ లో మాత్రం ఈసినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం ఖాయం.

Mahender Reddyవాట్సాప్
Vyjayanthi Movies Confirms, Deepika Padukone is Not Part of Kalki Sequel
సినిమా వార్తలు

కల్కి సీక్వెల్‌ నుండి దీపికా పదుకొణే ఔట్!

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 AD చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్‌కి సంబంధించిన ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సీక్వెల్‌లో హీరోయిన్ దీపికా పదుకొణే భాగం కాబోరని, తాము ఆమెతో విడిపోతున్నామని నిర్మాతలు వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించారు.

Srikanth Mవాట్సాప్
CM Revanth Reddy Meets Film Workers, Led by TFDC Chairman Dil Raju
సినిమా వార్తలు

చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది - సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సినీ కార్మికుల సమస్యలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌లోని తన నివాసంలో తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో కార్మిక సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సినీ పరిశ్రమలో సమ్మెలకు బదులుగా, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా సీఎం వారికి సూచించారు.

Srikanth Mవాట్సాప్
Team OG Introduces Versatile Actor Prakashraaj as Satya Dada
ఫస్ట్ లుక్

ఓజీ నుండి ప్రకాష్‌ రాజ్‌ క్యారక్టర్ రివీల్ పోస్టర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే, సినిమాలోని మరో కీలక పాత్రను పరిచయం చేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో బహుముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ నటిస్తున్నారని, ఆయన పాత్ర పేరు 'సత్య దాదా' అని అధికారికంగా వెల్లడించారు.

Srikanth Mవాట్సాప్
Real Star Upendra's First Look Poster Released From Andhra King Taluka
ఫస్ట్ లుక్

ఉపేంద్ర బర్త్ డే.. ఆంధ్రా కింగ్ తాలూకా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్

కన్నడ చిత్ర పరిశ్రమలో 'రియల్ స్టార్'గా, 'సూపర్‌ స్టార్'గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఉపేంద్ర నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ఒక గొప్ప కానుక లభించింది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజా చిత్రం 'ఆంధ్రా కింగ్ తాలూకా'లో ఉపేంద్ర నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
AP Govt Gives Green Signal To Tickets Rate Hike and Benefit Shows For OG
సినిమా వార్తలు

ఓజీ.. ఏపీలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు ఆమోదం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ఓజీ'. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న విడుదల కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర బృందానికి గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో టికెట్ ధరల పెంపును ప్రభుత్వం ఆమోదించింది. అలాగే బెనిఫిట్ షోకి కూడా ప్రత్యేక అనుమతులు ఇచ్చింది.

Srikanth Mవాట్సాప్

షేర్