కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 32

NTR will grace the Mad Square success celebrations tomorrow
సినిమా వార్తలు

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ రానున్న ఎన్టీఆర్

గత వారంలో విడుదలైన మ్యాడ్ స్క్వేర్ సాలిడ్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తుంది.కేవలం ఆరు రోజుల్లోనే 70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది.స్టార్ క్యాస్ట్ ఎవరు లేకుండా సీక్వెల్ ట్యాగ్ తో వచ్చిన ఈసినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పటివరకు 10 కోట్లకుపైగా లాభాలను తీసుకొచ్చింది.ఈవారంలో ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది.ఆలెక్కన బయ్యర్ల పాలిట జాక్ పాట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Akkada Ammayi Ikkada Abbayi Title is Perfect Apt For This Film, Directors Nitin-Bharath
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ గారి టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే..?

టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలెంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
The release date of ArjunSon of Vyjayanthi has been locked
రిలీజ్ అప్‌డేట్

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ డేట్ లాక్

నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రమోషన్స్ తో మంచి బజ్ తెచ్చుకుంటుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ , సాంగ్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు.ఏప్రిల్ 18న థియేటర్లలోకి రానుంది.ఈసినిమాకు ఒక్క రోజు ముందు తమన్నా ఓదెల 2 వస్తుంది.దాంతో ఈరెండు సినిమాల మధ్య పోటీ ఎదురుకానుంది.ఇక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ డేట్ ని లాక్ చేయడంతో మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్ లో జోరు పెంచనున్నారు.

Mahender Reddyవాట్సాప్
కోర్ట్ టీమ్‌తో దిల్ రాజు సెలబ్రేషన్స్
సినిమా వార్తలు

కోర్ట్ టీమ్‌తో దిల్ రాజు సెలబ్రేషన్స్

నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్‌లో రూపొందిన నాలుగో సినిమా కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాను ప్రశాంతి తిపిర్నేని ఉన్నత విలువలతో నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.

Srikanth Mవాట్సాప్
Karate Kid Legends Movie New Trailer Released
ట్రైలర్ & టీజర్

కరాటే కిడ్: లెజెండ్స్.. న్యూ ట్రైలర్ చూశారా?

దేశంలో అత్యంత ప్రియమైన ఫ్రాంచైజీలలో ఒకటైన కరాటే కిడ్ దాని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భాగం, కరాటే కిడ్: లెజెండ్స్‌తో తిరిగి వచ్చింది. కొత్త యుగంలో మార్షల్ ఆర్ట్స్ మార్గదర్శకత్వం మరియు పోటీ యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ, జాకీ చాన్ మరియు రాల్ఫ్ మాకియో నటించిన కరాటే కిడ్: లెజెండ్స్ కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది.

Srikanth Mవాట్సాప్
Dil Raju’s Sri Venkateswara Creations Announces Landmark 60th Film With Ashish Reddy
సినిమా వార్తలు

ఆశిష్ హీరోగా దిల్ రాజు కొత్త సినిమా, స్పెషల్ ఏంటో తెలుసా?

ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ 60వ ప్రొడక్షన్‌ని అనౌన్స్ చేశారు. ఇది వారి విజయవంత చిత్ర నిర్మాణ ప్రయాణంలో మెయిన్ మైల్ స్టోన్‌ని సూచిస్తుంది. ఈ మూవీలో 'రౌడీ బాయ్స్, లవ్ మీ' చిత్రాలలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆశిష్ హీరోగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో న్యూ డైరెక్టర్ ఆదిత్యరావు గంగాసాని డెబ్యు చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Sree Vishnu's Single Movie First Song Shilpi Yevaro to be Out Tomorrow
సాంగ్

శ్రీ విష్ణు 'సింగిల్' నుండి ఫస్ట్ సింగిల్ వస్తోంది

ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'సింగిల్'. ఒకవైపు లవ్ చేస్తూనే మరోవైపు ప్రేమ అంటే పడని కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు. శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్‌లో వస్తున్న సినిమా ఇది. షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంది. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ విష్ణు ఫ్రెండ్ పాత్రలో వెన్నల కిషోర్ కనిపించనున్నాడు. కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Good Bad Ugly is coming to theaters with a crisp runtime
సినిమా వార్తలు

గుడ్ బ్యాడ్ అగ్లీ రన్ టైం రివీల్

తమిళ స్టార్ హీరో తల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ కు రెడీ అవుతుంది.మరో 7 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈసినిమాపై తమిళ్ లో భారీ అంచనాలు వున్నాయి. దాంతో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయం.ఇక ఈసినిమాకు రన్ టైం తక్కువగానే వుండనుందని టాక్.దాదాపు 2 గంటల 18నిమిషాల రన్ టైం ను సెట్ చేశారట. త్వరలోనే సెన్సార్ కు వెళ్లనుంది. ఇక ట్రైలర్ కూడా రావాల్సివుంది.ఈ రెండు రోజుల్లో అందుకు సంబంధించిన అప్డేట్ రానుంది. శుక్రవారం నుండి తమిళనాడు లో బుకింగ్స్ కూడా ఓపెన్ కానున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Star Boy Siddu Jonnalagadda's Jack Trailer Released
ట్రైలర్ & టీజర్

జాక్ ట్రైలర్ రిలీజ్

'డీజే టిల్లు' ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తోన్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్ - కొంచెం క్రాక్‌’. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కల‌యిక‌లో స‌రికొత్త జోన‌ర్‌లో ఈ మూవీ రూపొందుతోంది. సిద్ధు సరసన 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన జాక్ టీజర్‌ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
mad-square-5-days-ww-collections
బాక్సాఫీస్

మ్యాడ్ స్క్వేర్ 5 డేస్ కలెక్షన్స్

మ్యాడ్ స్క్వేర్ వర్కింగ్ డేస్ లో కూడా అదరగొడుతుంది.తొలి నాలుగు రోజులు డబుల్ డిజిట్ గ్రాస్ తో హవా కొనసాగించిన ఈ సినిమా నిన్న కూడా సాలిడ్ గా హోల్డ్ చేసింది.దాంతో ఈసినిమా కేవలం 5 రోజుల్లోనే 74 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఈవారంలో 100 కోట్ల క్లబ్ లో చేరనుంది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఫల్ రన్ లో ఊహించని లాభాలను తీసుకురానుంది. అటు ఓవర్సీస్ లోనూ ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసి లాభాల బాట పట్టింది.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi Congratulates Brother Naga Babu as He Took Oath as AP MLC
సినిమా వార్తలు

నాగబాబుని అభినందించిన మెగాస్టార్ దంపతులు

మెగాస్టార్ చిరంజీవి పెద్ద త‌మ్ముడు నాగబాబుని అభినందించారు. తాజాగా నాగబాబు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోదరుడిని పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక బుధవారం నాగబాబు ఏపీ శాసన మండలి చైర్మన్ సమక్షంలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.

Srikanth Mవాట్సాప్
Sangeeth Shobhan Join Hands With Niharika Konidela For New Film
సినిమా వార్తలు

మ్యాడ్ స్క్వేర్ హీరోతో నీహారిక కొణిదెల కొత్త సినిమా

టాలీవుడ్ యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ యూత్ ఎంటర్‌టైనర్‌ 'మ్యాడ్ స్క్వేర్'. రెండేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'మ్యాడ్' సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ చేశాడు. ఫస్ట్ షో తోనే బ్లాక్ బస్టర్ టాక్‌తో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో విడుదలైన అన్నిచోట్లా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. దీంతో 5రోజుల్లో దాదాపు 75కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి 100కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.

Srikanth Mవాట్సాప్
Prime Video has acquired the OTT rights for Jana Nayagan
ఓటీటీ

రికార్డు ధర పలికిన జన నాయగన్ ఓటిటి హక్కులు

దళపతి విజయ్ జయ నాయగన్ హైప్ నెక్స్ట్ లెవెల్లో వుంది.సినిమా నుండి ఇప్పటివరకు టీజర్ ,సాంగ్ కూడా బయటికి రాలేదు కానీ బిజినెస్ మాత్రం ఓ రేంజ్ లో జరుగుతుంది. ఈసినిమా ఓటిటి హక్కులను అన్ని భాషలకు గాను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.121 కోట్లకు ప్రైమ్ ఈ డీల్ ను సెట్ చేసుకుందట.కోలీవుడ్ లో ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ డీల్. అలాగే ఈసినిమా శాటిలైట్ హక్కులు 55 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం.సన్ టీవీ ఈహక్కులను సొంతం చేసుకుంది. దాంతో నాన్ థియేట్రికల్ రూపంలో176 కోట్ల బిజినెస్ జరిగింది.

Mahender Reddyవాట్సాప్
Puri Jagannadh and Vijay Sethupathi's Combo Project Shoot Begins in June
సినిమా వార్తలు

పూరి జగన్నాధ్-విజయ్ సేతుపతి సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని అందించబోతోంది. యూనిక్ స్టొరీ, గ్రిప్పింగ్ కథనంతో పూరి జగన్నాధ్ తనదైన శైలిలో తెరకెక్కించనున్న ఈ చిత్రం, విజయ్ సేతుపతి చరిస్మాటిక్ ప్రజెన్స్ సరికొత్త అనుభూతిని అందించనుంది.

Srikanth Mవాట్సాప్
Pradeep Machiraju's Akkada Ammayi Ikkada Abbayi Trailer Getting Superb Response
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకుంటోన్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ట్రైలర్‌

టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలెంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Congratulates Shivaji For His Performance in Court Movie
సినిమా వార్తలు

కోర్ట్.. శివాజీ నటనకు మెగాస్టార్ ఫిదా, ప్రశంసల వర్షం

టాలీవుడ్ స్టార్ హీరో, నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన 'కోర్ట్' చిత్రం తెలుగు సినిమా ప్రియులకు ఒక విభిన్నమైన అనుభవాన్ని అందించింది. జగదీష్ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి కీలక పాత్రలలో కనిపించారు. అలాగే సీనియర్ నటుడు శివాజీ మరో కీలక పాత్రలో మెరిశారు. ఈ చిత్రంలో ఆయన పోషించిన మంగపతి పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరిచి, ఆకట్టుకుంది.

Srikanth Mవాట్సాప్
Suhas, Gopi Achara and Trishul Visionary Studios Production No 2 Announced
సినిమా వార్తలు

సుహాస్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్

'కలర్ ఫోటో' సినిమాతో అందరినీ ఆకట్టుకొని 'రైటర్ పద్మభూషణ్‌' చిత్రంతో బిగ్ సక్సెస్‌ని సాధించిన సుహాస్ తాజాగా మరో కంటెంట్‌ రిచ్ సినిమాకి సైన్ చేశారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 2గా బి నరేంద్ర రెడ్డి నిర్మించనున్న ఈ న్యూ వెంచర్‌కు గోపి ఆచార దర్శకత్వం వహిస్తున్నారు. 'రైటర్ పద్మభూషణ్‌' తో ప్రశంసలు అందుకున్న షణ్ముక ప్రశాంత్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Bandi Saroj Kumar's First Look Released From Mowgli 2025
ఫస్ట్ లుక్

మోగ్లీ 2025 నుండి బండి సరోజ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్

తన తొలి చిత్రం బబుల్ గమ్‌లో తన అద్భుతమైన నటనతో అలరించిన యంగ్ హీరో రోషన్ కనకాల ప్రస్తుతం 'మోగ్లీ 2025'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ 'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Sharwanand’s Nari Nari Naduma Murari First Single Darsanamey Release Date Fix
రిలీజ్ అప్‌డేట్

నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వస్తోంది

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి'. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య, సంయుక్త కథానాయికలుగా నటించారు. షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. ఇప్పటికే, సినిమా నుండి ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్లు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు.

Srikanth Mవాట్సాప్
Jaat First Single Touch Kiya Out Now
సినిమా వార్తలు

జాట్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాట్'. సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్‌ స్టార్ యాక్టర్ రణ్‌దీప్‌ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే మరో ప్రముఖ హిందీ నటుడు వినీత్ కుమార్ సింగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇంకా స్వరూపా ఘోష్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్