కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 116

devara surpassed Aravinda Sametha life time collections in overseas
బాక్సాఫీస్

అరవింద సమేతను దాటేసిన దేవర

ఎన్టీఆర్ దేవర మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దేవర మానియా స్టార్ట్ అయ్యింది.అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా షోస్ అన్ని ఫుల్ అవుతున్నాయి.రేపటి లోగా పూర్తి స్థాయిలో బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.రెండు రాష్ట్రాల్లో టిక్కెట్ హైక్స్ ,ఎక్స్ట్రా షోలకు పర్మిషన్లు వచ్చాయి.సోలో గా రిలీజ్ అవుతుండడం అలాగే దసరా సెలవులు అడ్వాంటేజ్ కానున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Devara Telangana Govt Gives Green Signal To Tickets Rate Hike and Mid Night Shows
సినిమా వార్తలు

దేవర.. తెలంగాణలో టికెట్ల పెంపు, మిడ్ నైట్ షోలకు అనుమతి

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌ పోషించగా, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ జాన్వీ క‌పూర్ కథానాయికగా కనిపించనుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న దేవ‌ర చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Music Director S Thaman Gives Interesting Update on Game Changer Second Single
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్‌ అప్‌డేట్ ఇచ్చిన థమన్

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్‌, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Jack - Konchem Crack Team Celebrated Director Bommarillu Bhaskar's Birthday on Movie Sets
సినిమా వార్తలు

జాక్- కొంచెం క్రాక్ సెట్స్‌లో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌

సిద్ధు జొన్నలగడ్డ.. రీసెంట్‌గా డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ టిల్లు స్క్వేర్తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈయ‌న క‌థాయ‌కుడిగా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ ట్యాగ్ లైన్. విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేయ‌టానికి ఇష్ట‌ప‌డే సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబోలో మ‌రో కొత్త జోన‌ర్ మూవీగా జాక్ తెర‌కెక్కుతోంది.

Srikanth Mవాట్సాప్
Karthi and Arvind Swami's Sathyam Sundaram Trailer Released
ట్రైలర్ & టీజర్

సత్యం సుందరం ట్రైలర్‌ చూశారా?

హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'సత్యం సుందరం'. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
RT 75 next schedule starts in october first week
షూటింగ్ అప్‌డేట్

RT 75 షూటింగ్ అప్డేట్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 75 సినిమా షూటింగ్ 40శాతం పూర్తయింది.రీసెంట్ గా షూటింగ్ లో గాయపడ్డ రవితేజ తన కుడి చేతికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.దాంతో ప్రస్తుతం రవితేజ విశ్రాంతి తీసుకుంటున్నాడు.ఇక అక్టోబర్ మొదటి వారంలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇందులో రవితేజ పాల్గొనున్నాడు.హైదరాబాద్ లో దాదాపు మూడు వారాల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది.ఆతరువాత కేరళలో లేదా అరకు లో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.దాంతో షూటింగ్ దాదాపుగా పూర్తి కానుంది.అయితే సంక్రాంతికి వస్తున్నాం అని ఇంతకుముందే ప్రకటించారు కానీ మధ్యలో బ్రేక్ వల్ల ఆ స్లాట్ మిస్ అవ్వనుంది. ఫిబ్రవరి లో రిలీజ్ చేసేలా…

Mahender Reddyవాట్సాప్
Tollywood Super Star Mahesh Babu New Look Goes Viral Ahead of SSMB29 Shoot
సినిమా వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్ వైరల్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. వర్కింగ్ టైటిల్ SSMB29గా వ్యవహరిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. పాన్-వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఆయన సరికొత్తగా కనిపించనున్నారని సమాచారం. దీనికోసం మహేష్ బాబు స్పెషల్ మేకోవర్ అయ్యారని తెలుస్తోంది.

Srikanth Mవాట్సాప్
first single from og movie arriving soon
సినిమా వార్తలు

ఓజీ ఫస్ట్ సింగిల్ రానుంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.అయితే గత కొన్ని నెలలుగా పవన్ పొలిటికల్ గా బిజీ కావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.త్వరలోనే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ కానుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది.నిజానికి పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ చెపుదాం అనుకున్నారు కానీ కుదరలేదు.ఇక తొందర్లోనే ఫస్ట్ సాంగ్ రానుంది.ప్రముఖ తమిళ హీరో శింబు ఈ సాంగ్ ను పాడుతున్నాడు.నిన్న చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి.అన్ని కుదిరితే దసరాకు ఈసాంగ్ ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Mathu Vadalara 2 Hits The Magical Million Dollar Milestone at USA Box Office
బాక్సాఫీస్

మత్తు వదలరా 2.. యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద సంచలనం

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎమ్‌.ఎమ్ కీర‌వాణి త‌న‌యుడు శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. రితేష్ రానా దర్శకత్వం వహించాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలే నెలకొన్నాయి.

Srikanth Mవాట్సాప్
Mathu Vadalara 2 ten days collections
బాక్సాఫీస్

మత్తు వదలరా 2 10డేస్ కలెక్షన్స్

మత్తు వదలరా 2 థియేటర్లలో స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తోంది.సెకండ్ వీకెండ్ లో సాలిడ్ వసూళ్లను రాబట్టుకోవడం తో 10రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 30.01కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇందులో షేర్ 15కోట్లు.కేవలం 8కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగడంతో ఇప్పటివరకు 7కోట్ల లాభాలను అందించింది. ఫుల్ రన్ లో ఈసినిమా 35కోట్ల వరకు రాబట్టొచ్చు.అయితే ఈవారంలో దేవర వస్తుండడంతో భారీ పోటీని ఎదురుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
Super Star Mahesh Babu Meets Telangana CM Revanth Reddy
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరదల వల్ల భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ముమ్ముర సహాయక చర్యలను చేపట్టింది. అయితే ఈ విపత్తుపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలబడ్డారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎంతోమంది స్టార్ హీరోలు ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళాలు అందజేశారు.

Srikanth Mవాట్సాప్
MAJAKA First Look out now
ఫస్ట్ లుక్

సందీప్ కిషన్ మజాకా ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ హీరో సందీప్ కిషన్ 30వ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ వచ్చేసింది.ధమాకా ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాకు మజాకా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.టైటిల్ కు తగ్గట్లే ఫస్ట్ లుక్ పోస్టర్ లో హుషారుగా కనిపించాడు సందీప్ కిషన్.అయితే ఈసినిమాకోసం ఇంకా హీరోయిన్ ను ఎంపిక చేయాల్సివుంది.ఫన్ &ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్,హాస్య మూవీస్,జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.ఈసినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.అయితే పండగ బరిలో విశ్వంభర,వెంకీ అనిల్ 3 వంటి పెద్ద సినిమాలు కూడా వున్నాయి.ఇక వాటితో పాటుగా మజాకా కూడా…

Mahender Reddyవాట్సాప్
Pushpa 2 Team Released The 75 Days Countdown Poster
ఫస్ట్ లుక్

పుష్ప 2 నుండి 75 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్‌ రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పుష్ప 2: ది రూల్‌’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ 'పుష్ప-ది రైజ్‌'కి సీక్వెల్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి రిలీజైన గ్లింప్స్, టీజ‌ర్‌, సాంగ్స్ సహా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ పెంచేసింది.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Team Announced Release Date as Shoot Resumed Today
షూటింగ్ అప్‌డేట్

హరిహర వీరమల్లు షూటింగ్ షురూ.. రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. ఆయన హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' షూటింగ్‌ ఈరోజు పునఃప్రారంభం అయింది. వెండితెరపై ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో, నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటినుంచి విజయవాడలో కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ కీలకమైన విజయవాడ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుంది.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Honoured With Guinness World Record
సినిమా వార్తలు

గిన్నిస్‌ రికార్డ్స్‌లోకి మెగాస్టార్ చిరంజీవి

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. అయితే చిరంజీవి అంటే.. ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఆయన డ్యాన్సులే. ఆయన డ్యాన్సులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందంటే అతిశయోక్తి లేదు. విభిన్నమైన డ్యాన్సులు, తనకే సాధ్యమైన స్టైల్‍తో చిరంజీవి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

Srikanth Mవాట్సాప్
devara release trailer out
ట్రైలర్ & టీజర్

దేవర రీలీజ్ ట్రైలర్ ఎలా ఉందంటే

ఎన్టీఆర్ దేవర ఫస్ట్ పార్ట్ మరో 4రోజుల్లో ప్రేక్షకులముందుకు రానుంది.దాంతో తెలుగు రాష్ట్రాల్లో దేవర మానియా ఇప్పటికే స్టార్ట్ అవ్వగా బెన్ఫిట్ షో టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ వుంది.రేపటి నుండి రెండు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.ఆంధ్రాలో టిక్కెట్ హైక్స్ ,ఎర్లీ మార్నింగ్ షోలకు పర్మిషన్ వచ్చింది.తెలంగాణలో రావాల్సివుంది.

Mahender Reddyవాట్సాప్
Jr NTR Reacts As Devara Pre Release Event Cancellation
సినిమా వార్తలు

దేవర.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు, స్పందించిన ఎన్టీఆర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌ పోషించగా, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ జాన్వీ క‌పూర్ కథానాయికగా కనిపించనుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న దేవ‌ర చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Naga Chaitanya Celebrates ANR's Legacy with Fans at Prema Nagar Screening
సినిమా వార్తలు

అభిమానులతో కలసి 'ప్రేమనగర్' చూసిన నాగచైతన్య

నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. హైదరబాద్ లో 'దేవదాసు' 4K స్క్రీనింగ్ తో ఫెస్టివల్‌ ఘనంగా ప్రారంభమైయింది. 31 సిటీస్ లో ANR గారి 10 ఐకానిక్ మూవీస్ ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Nithiin and Sreeleela's Robinhood Australia Schedule Begins
షూటింగ్ అప్‌డేట్

రాబిన్‌హుడ్ లేటెస్ట్ షెడ్యూల్ అప్‌డేట్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో 'భీష్మ' అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇందులో నితిన్‌ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Vettaiyan Music Director Anirudh Ravichander Praises Super Star Rajinikanth
సినిమా వార్తలు

ఆయనతో వ‌ర్క్ చేసేట‌ప్పుడు గూజ్‌బ‌మ్స్ వ‌స్తాయి - అనిరుధ్

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్‌' ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దుషారా విజయన్‌, రితికా సింగ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి, రావు రమేశ్‌, రోహిణి మొల్లేటి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్