కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 77

సినిమా వార్తలు

పరుచూరి సతీమణి హత్యకు కుట్రపన్నిన పోసాని కృష్ణ మురళి

అర్థాలు అపార్థాలు అయితే అనర్థాలకు దారితీస్తాయి అనటానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది ఈ సంఘటన. క్షణికావేశంలో విచక్షణ కోల్పోతే జరిగే పరిణామాలు ఎవరి నియంత్రణలోనూ ఉండవు. నిజానికి ఆ రోజున అలా జరిగి ఉంటే ఈ రోజున సుప్రసిద్ధ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కుటుంబం తీవ్ర ఆవేదన లో ఉండి ఉండేది.... ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి జీవితం కటకటాల పాలై ఉండేది. ఇంతకీ ఎలా జరిగితే అనుకుంటున్నారు కదూ ... అది తెలుసుకోవాలంటే పోసాని కృష్ణ మురళి "తెలుగు ఫిలిం నగర్" యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ చూడాల్సిందే. ఇంతకూ పోసాని చెప్పిన ఆనాటి ఫ్లాష్ బ్యాక్ కు అక్షర రూపం ఏమిటంటే....

Team TFNవాట్సాప్
Victory Venkatesh Hails Nani Jersey Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Venkatesh About Nani Jersey Movie,Venkatesh Praises Nani Jersey Movie,Jersey Movie Pre Release Event News,Nani Speech a
సినిమా వార్తలు

జెర్సీ`.. ఓ జెన్యూన్ సినిమా.. అవుట్ స్టాండింగ్ మూవీ - విక్ట‌రీ వెంక‌టేష్‌

నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తోన్న చిత్రం జెర్సీ. ఏప్రిల్ 19న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. విక్ట‌రీ వెంక‌టేష్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమంలో నాని క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసే వీడియో మోహన్‌ చెరుకూరి చేతుల మీదుగా విడుదలైంది. వెంకటేష్‌ తొలి టిక్కెట్‌ను విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా…

TFN Adminవాట్సాప్
Posani Gets Back To Back Success With Majili and Chitralahari,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Posani Back to Back Success Movies,Actor Posani About His Success With Majili and Chitralahari
సినిమా వార్తలు

డీసెంట్ ఫాదర్ క్యారెక్టర్స్ లో పోసాని సక్సస్

ఒక పర్టిక్యులర్ ఇమేజ్ కి బ్రాండ్ అయిన నటుడికి ఆ బ్రాండ్ కు భిన్నమైన క్యారెక్టర్స్ రావటం చాలా అరుదు. ఒకవేళ వచ్చినా సక్సెస్ అవడం ఇంకా అరుదు. కానీ కేవలం ఒక్క వారం గ్యాప్ లో రెండు సార్లు ఈ అరుదైన ఫీట్ సాధించి శభాష్ అనిపించుకున్నారు పోసాని కృష్ణ మురళి. ఒక రచయితగా తన కెరీర్ ప్రారంభించి అనుకోకుండా నటుడిగా మారి కమెడియన్ గా, విలన్ గా, కామెడీ విలన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా వైడ్ వెరైటీ అఫ్ క్యారెక్టర్స్ చేస్తున్న పోసాని కృష్ణ మురళికి ఈ మధ్యకాలంలో వరుసగా రెండు మంచి క్యారెక్టర్స్ చేసే అవకాశం లభించింది.

Team TFNవాట్సాప్
మజిలీ 11 డేస్ కలెక్షన్స్
బాక్సాఫీస్

మజిలీ 11 డేస్ కలెక్షన్స్

మజిలీ కలెక్షన్స్ మామూలుగా లేవుగా. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం జోరుగా సాగుతున్నాయి. నాగ చైతన్య, సమంత రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్స్‌నే.. రీల్‌ లైఫ్‌లో పోషించిన మజిలీ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా నాగచైతన్య, సమంతల నటనకు విమర్శకులతో పాటు, సినీ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు అందాయి. దీంతో గత వారం విడుదలైనా కూడా ఇప్పటికీ మంచి వసూళ్లతో రన్‌ అవుతోంది. అంతేకాదు.. చైతన్య కెరీర్‌లో హయ్యస్ట్‌ గ్రాసర్‌గా ఈ మూవీ రికార్డు సృష్టించింది. ఈ సినిమా 11 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం…

TFN Adminవాట్సాప్
పేరు మార్చుకోవడం కలిసొచ్చిందా?
సినిమా వార్తలు

పేరు మార్చుకోవడం కలిసొచ్చిందా?

సినీ ఇండస్ట్రీలో సెంటి మెంట్లు ఉండటం కామన్ థింగే. ఈ విషయం అందరికీ తెలిసిందే. సినిమా ప్రారంభానికి ముహూర్తం.. సినిమా రిలీజ్ కు ముహూర్తం.. ఇలా సినిమా మొదలైన దగ్గర నుండి… సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ అన్నీ ముహూర్తాలే చూసుకొని మరీ రిలీజ్ చేస్తుంటారు. ఇక డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు ఇలా ప్రతి ఒక్కరికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఇక ఈ సెంటిమెంట్ల నేపథ్యంలోనే కొంత మంది పేర్లు కూడా మార్చుకుంటారు. చిరంజీవి దగ్గర నుండి పలువురు టాప్ హీరోలు.. టాప్ హీరోయిన్లే తమ పేర్లు మార్చుకొని సినీ ఇండస్ట్రీని ఏలిన వారు ఉన్నారు. అలా ఈమధ్య కాలంలో పేరు మార్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో.. మెగా సుప్రీమ్ హీరో.. మెగా…

TFN Adminవాట్సాప్
Chitralahari Movie Enters Into 20 Crores Club,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Chitralahari Movie Joins 20 Crores Club,Chitralahari Movie Gets Huge Collections At Box Office,Chitralahari Grossin
సినిమా వార్తలు

20 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రలహరి..!

మొత్తానికి మెగా మేనల్లుడు సాయి తేజుకు చిత్రలహరి సినిమాతో కాస్త రిలీఫ్ దొరికింది. తిక్క నుండి తేజ్ ఐలవ్యూ వరకు వరుసగా 6 ఫ్లాపులతో సరైన హిట్ లేక సతమతమవుతున్న సాయి తేజ్ కు చిత్రలహరి హిట్ తెచ్చిపెట్టింది. ఇక మంచి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతుంది. ఫస్ట్ వీకెండ్ లో కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లోదాదాపు 8 కోట్లుకు పైగా వసూళ్లు చేసింది. దీంతో వారంలోనే చిత్రలహరి బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చేపెట్టేలా కనిపిస్తోంది.

TFN Adminవాట్సాప్
Jersey Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jersey Movie Censor Report,Jersey Gets Censor Certification,Jersey Movie Censor Talk,Jersey Movie Latest Updates,Nani J
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న జెర్సీ

మళ్లీరావా ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్‌లో లవ్, ఎమోషన్ సీన్స్ చూపించి సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను ఆకాశానికెత్తేశారు. అర్జున్ అనే క్రికెటర్‌ పాత్రలో నాని ప్రాణం పెట్టి నటించాడన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Nikhil and Tamannaah are Having a Tiff,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nikhil to Compete With Tamanna,Nikhil New Movie Clash With Tamanna New Movie,Nikhil Verses Tamanna at Box Office,Nikhil Ar
సినిమా వార్తలు

`హ్యాపీడేస్‌` స్టార్స్ మ‌ధ్య క్లాష్‌

‘హ్య‌పీడేస్‌’… కాలేజీ ఫ్రెండ్‌షిప్ గురించి క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు చూపించిన సినిమా. ఆ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులలో చాలా మంది ఒక‌టి, రెండు సినిమాల‌కి మాత్రమే ప‌రిమిత‌మ‌య్యారు. కానీ, ఆ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన త‌మ‌న్నా మాత్రం త‌న గ్లామ‌ర్‌తోను, న‌ట‌న‌తోను, డ్యాన్స్‌ల‌తోను స్టార్ హీరోయిన్‌గా ఎదిగితే… ఆ మూవీలో ఒక హీరోగా న‌టించిన నిఖిల్ భిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ వైవిధ్య‌భరిత‌మైన చిత్రాలతో ముందుకు సాగుతున్నాడు.

Team TFNవాట్సాప్
Vikram to compete With Suriya,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vikram New Movie To Clash With Suriya New Movie,Suriya Next Film Updates,Vikram Vs Suriya at Box Office,Vikram New Movie Latest New
సినిమా వార్తలు

సూర్య‌తో పోటీప‌డుతున్న విక్ర‌మ్‌?

‘శివ‌పుత్రుడు’… 2004లో కాసుల వ‌ర్షం కురిపించిన త‌మిళ అనువాద చిత్రం. ఆ సినిమాతోనే… కోలీవుడ్ స్టార్స్ విక్ర‌మ్‌, సూర్య తెలుగునాట మంచి మార్కెట్‌ని సంపాదించుకున్నారు. క‌ట్ చేస్తే… ఆ సినిమాలో స్నేహితులుగా న‌టించిన ఈ ఇద్ద‌రు టాలెంటెడ్‌ హీరోలు… ఇప్పుడు త‌మ అప్‌క‌మింగ్ మూవీస్‌తో పోటీ ప‌డుతున్నారు.

Team TFNవాట్సాప్
Allu Arjun and Trivikram Movie Title to Change?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun and Trivikram Next Film Updates,Allu Arjun Upcoming Movie Title,Same Sentiment Work Out For Trivikram
సినిమా వార్తలు

బ‌న్నీ, త్రివిక్ర‌మ్ చిత్రానికి టైటిల్ మారుతోందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ప‌ట్టాలెక్కిన ఈ చిత్రం తాలూకు రెగ్యుల‌ర్ షూటింగ్ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానుంది. బ‌న్నీకి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తున్న ఈ సినిమాలో ట‌బు, స‌త్య‌రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇత‌ర ముఖ్య భూమిక‌ల్లో న‌టిస్తున్నారు. కాగా… ఈ సినిమాకి తొలుత నాన్న నేను అనే టైటిల్ వినిపించిన సంగ‌తి తెలిసిందే.

Team TFNవాట్సాప్
Kalyani Priyadarshan to Romance Nithiin in Bhisma,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kalyani Priyadarshan Roped For Nithiin New Movie,Kalyani Priyadarshan To Work On Another Interesting Project,Ni
సినిమా వార్తలు

`భీష్మ‌`తో రొమాన్స్ చేయ‌నున్న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌?

‘హ‌లో’ చిత్రంతో టాలీవుడ్‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌. మొద‌టి సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందివ్వ‌క‌పోయినా… న‌టిగా మాత్రం మంచి మార్కులు తెచ్చుకుంది క‌ళ్యాణి. ఇక రెండో ప్ర‌య‌త్నంగా మెగా హీరో సాయి తేజ్ స‌ర‌స‌న ‘చిత్ర ల‌హ‌రి’లో న‌టించింది. గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమా హిట్ లిస్ట్‌లో చేరింది. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్, ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రంలో ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది ఈ హ‌లో భామ‌. మే నెల‌లో ఈ సినిమా తెర‌పైకి రానుంది. ఈ లోపే మ‌రో సినిమాకి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది ఈ అమ్మ‌డు.

Team TFNవాట్సాప్
Rajinikanth to Play a Dual Role in Darbar,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rajinikanth to Play a Dual Role in His Next Film,Rajinikanth New Movie Role,Rajinikanth to Act Double Role in Darbar Mo
సినిమా వార్తలు

‘ద‌ర్బార్’ మూవీలో రజినీ డ్యూయెల్ రోల్?

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కొత్త చిత్రం ‘ద‌ర్బార్’ ఇటీవ‌లే ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అనిరుధ్‌ ర‌విచంద‌ర్ స్వ‌రాల‌ను స‌మ‌కూరుస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ ముంబైలో జ‌రుగుతోంది.

Team TFNవాట్సాప్
Majili Movie Thanks Meet To Be Held Tomorrow,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Majili Movie Thanks Meet Latest Updates,Majili Movie Thanks Meet Live News,Majili Movie Team Celebrates Thanks Meet,Chaysam New Movie Majili Thank
సినిమా వార్తలు

పార్క్ హయత్ లో మజిలీ మూవీ థ్యాంక్స్ మీట్

సక్సెస్ ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం లో రియల్ లైఫ్ జంట నాగ చైతన్య , సమంత రీల్ లైఫ్ జంటగా రూపొందిన మజిలీ మూవీ ఏప్రిల్ 5వ తేదీ రిలీజయి విజయఢంకా మ్రోగిస్తుంది. రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న మజిలీ మూవీ 10 రోజులలో 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి, రికార్డ్ క్రియేట్ చేసి, నాగ చైతన్య సినీకెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Team TFNవాట్సాప్
Allu Sirish ABCD Movie Trailer Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,ABCD Telugu Movie Trailer,Allu Sirish New Movie Trailer,ABCD Trailer,ABCD Movie Theatrical Trailer,ABCD Movie Official Tra
ట్రైలర్ & టీజర్

విడుదలయిన ABCD మూవీ ట్రైలర్

సురేష్ ప్రొడక్షన్స్ సమర్పించు, మధుర ఎంటర్ టైన్ మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ లో అల్లు శిరీష్, రుక్సార్ జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ ABCD (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి) మూవీ మే నెలలో రిలీజ్ కానుంది. హీరో దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ ABCD కి తెలుగు రీమేక్ ఈ ABCD మూవీ.

Team TFNవాట్సాప్
Majili Movie Enters Into 50 Crores Club,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili : A Huge Blockbuster At The Box Office,Majili Movie Crosses 50 Crores,Majili Movie Box Office Collections Report,M
సినిమా వార్తలు

50 కోట్ల క్లబ్ లో మజిలీ మూవీ

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వం లో నాగ చైతన్య, సమంత జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మజిలీ మూవీ ఏప్రిల్ 5వ తేదీ రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ లో విజయ వంతంగా ప్రదర్శించబడుతుంది. హీరో నాగ చైతన్య క్రికెటర్ గా ఫస్ట్ టైమ్ నటించిన మజిలీ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. రిలీజయిన రోజు నుండి హిట్ టాక్ తో దూసుకుపోతున్న మజిలీ మూవీ నాగ చైతన్య సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Team TFNవాట్సాప్
Samantha and Naga Chaitanya To Play Important Roles In Nagarjuna Sequel Movies?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nagarjuna Upcoming Sequel Movie News,ChaySam To Play Crucial Roles in Nagarjuna S
సినిమా వార్తలు

నాగ్ సీక్వెల్స్‌లో కుటుంబ స‌భ్యులు

సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున స్వ‌ల్ప విరామం త‌రువాత మ‌ళ్ళీ తెలుగు చిత్రాల‌పై దృష్టి పెట్టాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ప్ర‌స్తుతం నాగ్ న‌టిస్తున్న రెండు తెలుగు చిత్రాలు కూడా త‌న బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌కి సీక్వెల్స్ కావ‌డం విశేషం. ఆ సీక్వెల్సే… మ‌న్మ‌థుడు 2, బంగార్రాజు. అంతేకాదు… ఈ రెండు సినిమాల‌నూ త‌నే స్వ‌యంగా నిర్మించ‌డ‌మే కాకుండా… ఈ చిత్రాల్లో కుటుంబ స‌భ్యుల‌కు కూడా చోటిచ్చాడు నాగ్‌.

Team TFNవాట్సాప్
Allu Arjun To Play Completely Different Roles In His Upcoming Films,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Stylish Star Allu Arjun Upcoming Movie Role,Allu Arjun New Movie News,Allu Arjun To Play Vari
సినిమా వార్తలు

ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని పాత్ర‌ల్లో బ‌న్నీ

గత ఏడాది వేస‌వికి విడుద‌లైన‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకున్న‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… వ‌రుసగా మూడు ప్రాజెక్ట్‌ల‌ను అంగీకరించిన సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్‌, సుకుమార్,ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీ‌రామ్ కాంబినేష‌న్‌లో ఈ సినిమాలు చేస్తున్నాడు బ‌న్నీ. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ స‌త్య‌మూర్తి’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్న విష‌యం విదిత‌మే. తాజాగా పూజా కార్యక్ర‌మాల‌ను కూడా జ‌రుపుకున్న‌ ఈ సినిమా… ఏప్రిల్ 24 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

Team TFNవాట్సాప్
Allu Arjun To Play Dual Role,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun To Act Double Role in His Next Film,Stylish Star Allu Arjun Upcoming Movie Role,Allu Arjun New Movie News,Allu Arjun To P
సినిమా వార్తలు

`ఐకాన్‌`లో అల్లు అర్జున్ ద్విపాత్రాభిన‌యం?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం ‘ఐకాన్’. క‌న‌బడుట లేదు అనేది ట్యాగ్‌లైన్‌. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాని నిర్మించ‌నున్నాడు. ఆర్య‌, ప‌రుగు, ఎవ‌డు, దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌ త‌రువాత బ‌న్నీ - రాజు కాంబినేష‌న్‌లో వ‌స్తున్నచిత్ర‌మిది. కాగా… బ‌న్నీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఏప్రిల్ 8న విడుద‌ల చేసిన ఐకాన్‌ ప్రీ లుక్‌ పోస్ట‌ర్ అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
Jyothika To Play An Important Role In Karthi Movie?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jyothika To Act Special Chatacter in Karthi Movie,Actress Jyothika To Team Up With Karthi New Movie,Jyothika
సినిమా వార్తలు

కార్తికి అక్క‌గా న‌టించ‌నున్న జ్యోతిక‌?

వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న యువ క‌థానాయ‌కుడు కార్తి. ఒక‌వైపు త‌ను న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘ఖైదీ’ విడుద‌ల‌కు సిద్ధం కాగా… మ‌రో వైపు ‘రెమో’ ఫేమ్‌ భాగ్య‌రాజా క‌న్న‌న్ డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు కార్తి. ర‌ష్మిక మంద‌న్న‌ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం… ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జరుపుకుంటోంది. కాగా… ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గ‌నే… మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రానికి కార్తి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు కోలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Venkatesh To Entertain Audience With His Comedy Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Venky Mama Movie Latest Updates,Venkatesh To Play Comedy Again in His Upcoming Movie,Venky Mama Telugu Movi
సినిమా వార్తలు

‘వెంకీ మామ’లో ఆ సీన్ హైలైట్ అవుతుంద‌ట‌

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన మ‌ల్టీస్టార‌ర్ మూవీ ‘ఎఫ్‌-2’తో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా నవ్వించాడు విక్ట‌రీ వెంక‌టేష్. ప్ర‌స్తుతం… ఈ సీనియ‌ర్ హీరో మ‌రో మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఆ చిత్ర‌మే వెంకీ మామ‌. ఈ సినిమా కోసం త‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి వినోదాలు పంచ‌నున్నాడు వెంకీ.

Team TFNవాట్సాప్

షేర్