కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 21

2019 Latest Telugu Film News, Ala Vaikunta Puram Title in Consideration for Allu Arjun and Trivikram Film,Allu Arjun and Trivikram Film New Movie Gets A Title, Allu Arjun and Trivikram Film Latest News, Ala Vaikunta Puram Movie, Ala Vaikunta Puram Mo
సినిమా వార్తలు

బ‌న్నీ, త్రివిక్ర‌మ్ చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య భూమిక‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ మెరుపు వేగంతో సాగుతోంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Venkatesh Finishes 33 Years as Hero in Tollywood, Venkatesh Completed 33 Years In Tollywood, Venkatesh Latest Movie News, 33 Years Glorified years For Venkatest In TFI, Tollywood hero Venkatesh Completes 33 Years In TFI,
సినిమా వార్తలు

క‌థానాయ‌కుడిగా 33 వ‌సంతాలు పూర్తిచేసుకున్న విక్ట‌రీ వెంక‌టేష్‌

విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిల‌చిన క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్. త‌న త‌రం క‌థానాయ‌కుల్లో ఎక్కువ‌ సక్సెస్ రేట్ చూసిన వెంకీకి ఈ రోజు (ఆగ‌స్టు 14) ఎంతో ప్ర‌త్యేకం. ఎందుకంటే... స‌రిగ్గా 33 ఏళ్ళ క్రితం అంటే 1986లో ఇదే తేదిన వెంక‌టేష్‌ క‌థానాయ‌కుడిగా న‌టించిన తొలి చిత్రం `క‌లియుగ పాండ‌వులు` విడుద‌లైంది. త‌న తండ్రి డి. రామానాయుడు నిర్మాణంలో ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వెంకీ న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. తొలి అడుగుల్లోనే అత‌నికి `విక్ట‌రీ` క‌ట్ట‌బెట్టింది. అప్ప‌ట్నుంచి 'F2` వ‌ర‌కు ఈ ద‌గ్గుబాటి హ్యాండ్సమ్ హీరో న‌ట‌నాప్ర‌స్థానం…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Sonal Chauhan Character in Balakrishna New Movie, Sonal Chauhan, Sonal Chauhan Role In Balakrishna Movie, Balakrishna New Movie, Sonal Chauhan Next With Balakrishna, Sonal Chauhan Ropped An Interesting Role, Telugu Film
సినిమా వార్తలు

బాల‌య్య సినిమాలో సోనాల్ క్యారెక్ట‌ర్‌ డిటైల్స్‌

నటసింహ నందమూరి బాలకృష్ణ ప‌క్క‌న క‌నువిందు చేసిన క‌థానాయిక‌ల్లో సోనాల్ చౌహాన్ ఒక‌రు. ‘లెజెండ్’, ‘డిక్టేటర్’ చిత్రాల్లో బాల‌య్య, సోనాల్ జోడీ నంద‌మూరి అభిమానుల‌ను మురిపించింది. స్వ‌ల్ప విరామం త‌రువాత ఈ ఇద్ద‌రూ... ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ట్టుక‌ట్టారు. కె.ఎస్.రవికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ థాయ్‌లాండ్‌లో జ‌రుగుతోంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Nani to Act in Rahul Ravindran Direction,Under Ravindran Direction Actor Nani, Nani Ropped An Interesting Role, Nani Next With Ravindran Direction, Nani Latest Movie News, Rahul Ravindran Next Movie Project With Acto Nan
సినిమా వార్తలు

నాగార్జున ద‌ర్శ‌కుడితో నాని చిత్రం?

‘చి.ల.సౌ’ చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేసాడు రాహుల్ రవీంద్రన్. క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మై ఆన‌క దర్శకుడిగా ట‌ర్న్ అయిన‌ రాహుల్... ‘చి.ల.సౌ’కిగానూ `బెస్ట్ ఒరిజిన‌ల్ స్క్రీన్‌ప్లే` కేట‌గిరిలో తాజాగా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. మ‌రోవైపు రాహుల్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మన్మథుడు 2’ థియేటర్ల‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Pawan Kalyan Emotional About Telugu Film Industry, Pawan Kalan Latest Movie News, Pawan Kalyan gets emotional About TFI, Emotional Words From Pawan Kalyan, Pawan Kalyan Comments On TFI, Telugu Film Industry, Telugu Film
సినిమా వార్తలు

మీడియాకు సమాచారం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచాన్ని శాసించగలిగే సినిమాలు తీయగలం

•నిజ జీవితాలూ సినిమాలను ప్రభావితం చేస్తాయి •సినిమా చరిత్రను నిక్షిప్తం చేసే కమిటీ ఉంటే నా వంతు తోడ్పాటు అందిస్తా •‘మన సినిమాలు’ పుస్తకావిష్కరణ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, , Second Song From Nani Gangleader, Gang Leader Latest Movie News, Gang Leader Second Song, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Nani Gang Leader Surprise Video on Independence Day, Hoyna Hoyna S
సినిమా వార్తలు

గ్యాంగ్ లీడర్ - ఇండిపెండెన్స్‌ డే కి సర్ ప్రైజింగ్ వీడియో

మనం, హలో ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రీ లుక్, ఫస్ట్ లుక్,టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Karthikeya 2 Movie Team Visit Palani Swamy Temple, Palani Murugan temple Visited by Karthikeya 2, Karthikeya 2 Latest Movie News, Nikhil Siddhartha Starrer Karthikeya part 2, Nikhil Siddhartha And Karthikeya 2 Team Visit
సినిమా వార్తలు

సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో 'కార్తికేయ2'

చందూ మొండేటి దర్శకత్వంలో, నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014 వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ నిఖిల్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా సీక్వెల్ ను తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే కన్ఫామ్ ఐన సంగతి కూడా విదితమే. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ కూడా ఎక్కడా తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడట చందూ.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Vizag Noon show box office collections, Manmadhudu 2 Noon Show collections, Kobbari Matta Movie Collections, Ismart Shankar Movie Collections, Ayogya Movie Noon Collections, Kurukshetram Movie Collections, Kurukshetram M
బాక్సాఫీస్

లేటెస్ట్ మూవీస్ వైజాగ్ కలెక్షన్స్

ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉంటాయి. ఒక్కోసారి మూడు నాలుగు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతాయి. అలాగే గత శుక్రవారం కూడా మన్మథుడు2, కథనం, కొబ్బరిమట్ట సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Adivi Sesh Evaru Movie, Adivi Sesh Reason Behind Evaru Movie selection, Adivi Sesh Upcoming Movie updates, Evaru movie latest news, Evaru Unique Story, Telugu Film Updates, Telugu Filmnagar, The Story Behind Adivi Sesh U
సినిమా వార్తలు

అడివి శేష్ కు మాత్రమే అది మినహాయింపు..!

వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న కొత్త సినిమా ఎవరు. ఈ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో రెజీనా, నవీన్ చంద్ర, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగష్ట్ 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
సాహో వీడియో గేమ్ ట్రైలర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

సాహో వీడియో గేమ్ ట్రైలర్ రిలీజ్

రోజుకో సర్ ప్రైజ్ తో సాహో టీం ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టిన దగ్గరనుండి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే వుంది. ఇప్పటికే టీజర్, పాటలు, యాక్షన్ పోస్టర్స్, రెండు రోజుల క్రితం ట్రయిలర్ ను రిలీజ్ చేసింది. ఇంకా ఆ ట్రైలర్ మూడ్ లో నుండి ఇంకా బయటకు రాకముందే... మళ్ళీ ఓ సర్ ప్రైజ్ ఇచ్చింది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Kamal Haasan completes 60 years in Indian Cinema,Kamal Haasan 60 years Completed in Indian Cinema, Kamal Haasan clocks 60 years in Indian Cinema, Kamal Haasan Latest Movie News, 60 Glorified Years For Kamal Hassan In Ind
సినిమా వార్తలు

60 ఇయర్స్ సక్సెస్ ఫుల్ సినీ జర్నీ

లెజండరీ యాక్టర్, డాన్సర్, రైటర్, సింగర్, లిరిసిస్ట్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, పొలిటీషియన్ కమల్ హాసన్ చిత్ర పరిశ్రమలో 60 సంవత్సరాల సక్సెస్ ఫుల్ జర్నీసందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కమల్ హాసన్ పై ప్రశంసలు కురిపించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషలలో 200 మూవీస్ కు పైగా నటించిన కమల్ హాసన్ కలైమామణి, పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి అత్యుత్తమ పురస్కారాలు అందుకున్నారు. బెస్ట్ యాక్టర్ గా 19 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకొనడం విశేషం. 1960 సంవత్సరం కలత్తూర్ కన్నమ్మ మూవీతో బాలనటుడు గా కోలీవుడ్ కు పరిచయమైన కమల్ హాసన్ ఆ మూవీ లో పెర్ఫార్మెన్స్ కు ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సాహో ఇండియన్ సినిమాలో మరో కొత్త అధ్యయనం
సినిమా వార్తలు

సాహో ఇండియన్ సినిమాలో మరో కొత్త అధ్యయనం

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ దర్శకత్వం లో తెరకెక్కిన భారీ యాక్షన్ కమ్ భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’. ఇక ఈ సినిమా ట్రైలర్ ను మొన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ట్రైలర్ ఇలా విడుదల అయ్యిందో లేదో అప్పుడే యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. నెంబర్ వన్‌లో ట్రెండింగ్ అవుతూ 70 మిలియన్ వ్యూస్‌కు పైగా సాధించి పాత రికార్డులు తుడిచేసి.. కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ఇంత వరకూ ఇండియన్ స్క్రీన్ పై కనిపించలేదంటే... అతిశయోక్తి కాదు. యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక ప్రభాస్ చెప్పిన 'గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టే వాడికే ఒక…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Varun Tej Valmiki Movie Teaser Release Date Locked, Varun Tej Valmiki Movie Teaser Release Date Fixed, Valmiki Movie Teaser Release Date Announced, Valmiki Movie Teaser Release Date,Valmiki Movie Teaser, Teaser of Valmik
ట్రైలర్ & టీజర్

వాల్మీకి మూవీ టీజర్ రిలీజ్ డేట్

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన కామెడీ యాక్షన్ థ్రిల్లర్ వాల్మీకి మూవీ సెప్టెంబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. పూజ హెగ్డే కథానాయిక కాగా తమిళ హీరో అథర్వ ఒక కీలక పాత్రలో నటించారు. మిక్కీ J మేయర్ సంగీతం అందించారు. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ జిగర్తాండ కు తెలుగు రీమేక్ వాల్మీకి మూవీ. వరుణ్ తేజ్ ఈ మూవీ లో ఫస్ట్ టైమ్ గ్యాంగ్ స్టర్ గా నటించడం విశేషం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Naveen Polishetty Upcoming Movie Titled as Jathi Ratnalu, Jathi Ratnalu Movie By Naveen Polishetty, Naveen Polishetty Latest Movie News, Peculiar title for Naveen Polishetty's next with Vyjayanthi Movies, Naveen Polishet
సినిమా వార్తలు

నవీన్ పోలిశెట్టి మూవీ టైటిల్ "జాతి రత్నాలు "

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో హీరోగా గుర్తింపు పొందిన నవీన్ పోలిశెట్టి తన తన రెండవ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ మహానటి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా స్వప్న సినిమాస్ బ్యానర్ పై అనుదీప్ దర్శకత్వం లో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ మూవీ టైటిల్ జాతి రత్నాలు గా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Saaho Movie Breaks Baahubali Records, Saaho beat Baahubali records ,Baahubali Records Breaken By Saaho, Saaho Movie Latest News, Prabhas Shows Who The King With His Saaho Trailer, Saaho Trailer, Saaho Trailer Response, T
ట్రైలర్ & టీజర్

బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన సాహో

బాహుబలి సినిమా తర్వాత.. ఏ సినిమా రికార్డులు క్రియేట్ చేసినా నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది అనే మాట తప్ప ఇంకేం వినిపించలేదు. బాహుబలి రికార్డులు మాత్రం ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా చెరపలేకపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రభాస్ రికార్డులను తానే బ్రేక్ చేసి.. ఆ క్రెడిట్ తనే దక్కించుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కీర్తి సురేష్ మరో థ్రిల్లర్ - ఈసారి ఎమోషనల్ మిస్టరీ

న‌రేంద్ర అనే కొత్త డైరెక్టర్ తో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మ‌హిళ‌ల‌పై జ‌రిగే అకృత్యాల నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. గతకొద్ధి కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మ‌హేష్ కొనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు 'మిస్ ఇండియా' అనే టైటిల్ ని పెట్టే ఆలోచలో వున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Sai Tej Upcoming Movie Latest Updates, Sai Tej Busy with More Projects, Sai Tej Latest Movie News, Sai Tej To Do 2 More Movies, Sai Tej Upcoming Movie Updates, Sai Tej Ropped An Interesting Role, Telugu Film Updates, Tel
సినిమా వార్తలు

మ‌రో రెండు చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సాయితేజ్‌?

`చిత్ర‌ల‌హ‌రి`తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చేసిన మెగా హీరో సాయితేజ్‌... ప్ర‌స్తుతం `ప్ర‌తీరోజు పండ‌గే`తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే... మ‌రో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి తేజ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాక్‌. వాటిలో ఒక చిత్రాన్ని `వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌`, `ఎక్స్‌ప్రెస్ రాజా` చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ తెర‌కెక్కించ‌నుండ‌గా... మ‌రో సినిమాని సుబ్బు అనే నూత‌న ద‌ర్శ‌కుడు రూపొందించ‌నున్నాడ‌ని తెలిసింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Ravi Teja and Raashi Khanna to pair up for 3rd time, Ravi Teja To Act With Raashi Khanna, Raashi Khanna Ropped An Interesting oppertuniy, Raashi Khanna Latest Movie News, Ravi Teja and Raashi Khanna Again,3rd time Acting
సినిమా వార్తలు

ర‌వితేజ‌, రాశీఖ‌న్నా... ముచ్చ‌ట‌గా మూడోసారి?

`బెంగాల్ టైగ‌ర్‌`, `ట‌చ్ చేసి చూడు` చిత్రాల్లో జంట‌గా న‌టించి అల‌రించారు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, అందాల తార రాశీఖ‌న్నా. తాజా స‌మాచారం ప్ర‌కారం... ఈ ఇద్ద‌రూ ముచ్చ‌ట‌గా మూడోసారి జోడీక‌ట్ట‌నున్నార‌ని తెలిసింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Sarileru Neekevvaru Team Completes Train Episode Shooting, Sarileru Neekevvaru Team shoot hilarious train episode, Bandla Ganesh Role And Episode in Sarileru Neekevvaru, Sarileru Neekevvaru Movie Latest news, Train Episo
షూటింగ్ అప్‌డేట్

‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ ట్రైన్ ఎపిసోడ్ పూర్తి?

సూపర్ స్టార్ మహేష్ బాబు, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో... అల‌నాటి లేడీ సూప‌ర్‌స్టార్‌ విజ‌య‌శాంతి ఓ శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, The Journey of Evergreen Actress Sridevi in Indian Cinema, Actress Sridevi, Actress Sridevi Journey, Actress Sridevi Film Journey, Actress Sridevi Movies, The Journey of Evergreen Actress Sridevi, Telugu Film Updates, Te
సినిమా వార్తలు

అందాల అభిన‌యం... అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి

పూల రెక్కలు, కొన్ని తేనె చుక్కలు రంగరిస్తే వ‌చ్చే ముగ్ధ మనోహరమైన రూపం... అతిలోకసుందరి శ్రీదేవి సొంతం. కేవలం అందానికే కాదు... అందమైన అభినయానికి కూడా చిరునామాగా నిలిచారు శ్రీదేవి. బాల‌న‌టిగా భ‌ళా అనిపించి... క‌థానాయిక‌గా క‌వ్వించి... రెండు విధాలా స్టార్ డ‌మ్ చూసిన శ్రీదేవి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమె నటనాప్రస్థానానికి సంబంధించిన‌ జ్ఞాప‌కాల్లోకి వెళితే...

Team TFNవాట్సాప్

షేర్