కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 10

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Saaho 1st Week Worldwide Collections, Saaho Movie Collections,Saaho 1st Week Area Wise Collections, Prabhas Saho 1st Week Total Collections, Saaho Box Office
బాక్సాఫీస్

సాహో ఫస్ట్ వీక్ కలెక్షన్స్

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ యాక్షన్ అండ్ భారీ బడ్జెట్ సినిమా సాహో ఆగష్ట్ 30వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కలెక్షన్స్ విషయం లో మాత్రం రాజీ పడట్లేదు. మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. మొత్తానికి ఇప్పటివరకూ ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ రూ.350 కోట్లు దాటి... ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి తర్వాత సాహో మరో మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ సినిమా ఫస్ట్ వీక్ వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వరకు కలెక్షన్…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Mani Ratnam New Movie To Kickstart In December, Mani Ratnam New Movie, Mani Ratnam New Movie To Start Shooting From December, Mani Ratnam Next Project Details
సినిమా వార్తలు

మణిరత్నం" పొన్నియిన్ సెల్వన్ " డిసెంబర్ లో ప్రారంభం

నాయకన్, అంజలి, దళపతి, రోజా, బాంబే, కణ్ణత్తిల్ ముత్త మిట్టాల్ , చెక్క చివంద వానం వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన సీనియర్ నిర్మాత, దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చారిత్రాత్మక మూవీ పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుందని సమాచారం. ప్రముఖ తమిళ రచయిత కల్కి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ మూవీ 800 కోట్లతో రెండు భాగాలుగా రూపొందనుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Saaho 1st Week Worldwide Collections, Saaho Movie Collections,Saaho 1st Week Area Wise Collections, Prabhas Saho 1st Week Total Collections, Saaho Box Office
బాక్సాఫీస్

తొలి వారాంతానికి 370 కోట్ల 'బాహుబలి'గా 'సాహో' సంచలన విజయం

ఉత్తమ చిత్రం అంటే ఏమిటి?... దానికి నిర్వచనం ఏమిటి ? అన్న చర్చ ఈ నాటిది కాదు. సినిమా పుట్టుకతో పాటే పుట్టిన చర్చనీయాంశం అది. చాలా మంది సినీ ప్రముఖులు ఉత్తమ చిత్రానికి తమదైన శైలిలో నిర్వచనాలు చెప్పారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు "డబ్బులు వచ్చిందే ఉత్తమ చిత్రం" అని సింపుల్ గా తేల్చిపారేశారు. అప్పట్లో ఆయన చెప్పిన నిర్వచనం మీద తీవ్ర వాదోపవాదాలు జరిగినప్పటికీ ఎన్నో సందర్భాల్లో అదే నిజమని తేలింది. జనాదరణను మాత్రమే ఒక సినిమా విజయానికి కొలమానంగా తీసుకుంటే గత వారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదలైన 'సాహో'ను ఒక నిజమైన ఘనవిజయంగా చెప్పుకోవాలి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Nithya Menen Interesting Look from Aaram Thirukalpana Movie Out, Nithya Menen First Look From Aaram Thirukalpana, Nithya Menen First Look Out From New Movie,
ఫస్ట్ లుక్

నిత్యా 50వ సినిమా ఇంట్రెస్టింగ్ పోస్టర్

కెరీర్ మొదటి నుండి విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది నిత్యా మీనన్. సినిమాల్లో తనకు ఎంత ప్రాధాన్యత ఉంది.. తన రోల్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని చూసుకుంటుంది. అందుకే చిన్న పాత్ర అయినా సరే ఎలాంటి అభ్యంతరం లేకుండా చేస్తుంది. ఇక ఇటీవలే బాలీవుడ్ లో మిషన్ మంగళ్ సినిమాతో కూడా హిట్ కొట్టింది. ఇప్పుడు తాజాగా మరో సినిమాతో వస్తుంది నిత్యా.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, 18 Years For Blockbuster Nuvvu Naaku Nachavu Movie, Nuvvu Naaku Nachavu Telugu Movie , Venkatest Starrer Nuvvu Naaku Nachavu Movie, 18 Years Completed For Nuv
సినిమా వార్తలు

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్’కు 18 ఏళ్ళు

‘విక్టరీ’ వెంకటేష్ క‌థానాయ‌కుడిగా ప‌లు విజ‌య‌వంత‌మైన కుటుంబ క‌థా చిత్రాలు తెర‌కెక్కాయి. వాటిలో ‘నువ్వు నాకు నచ్చావ్’ ఒకటి. కె.విజయభాస్కర్ రూపొందించిన‌ ఈ చిత్రంతో ఆర్తి అగర్వాల్ కథానాయికగా ప‌రిచ‌యం కాగా... ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని, సుధ, ఎం.ఎస్.నారాయణ, హేమ, సునీల్, బ్రహ్మానందం, సుదీప (పింకీ), ఆశాసైని, పృథ్వీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని నిర్మించారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Balakrishna In Action Mode, Balakrishna gets into action mode for his next, Balakrishna Latest Movie News, Balakrishna Next Project Details, Balakrishna Again
సినిమా వార్తలు

యాక్ష‌న్ మోడ్‌లో బాల‌య్య‌

`జై సింహా` త‌రువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, ద‌ర్శ‌కుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో సోనాల్ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా న‌టిస్తుండ‌గా... భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ ఇతర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Vijay Deverakonda New Movie Shoot Happening In City Outskirts, Vijay Deverakonda New Movie, Vijay Deverakonda New Movie Shooting Updates, Vijay Deverakonda La
సినిమా వార్తలు

న‌గ‌ర శివార్లలో విజ‌య్ దేవ‌ర‌కొండ సంద‌డి

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ (‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న‌ సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘బ్రేక‌ప్’ అనే టైటిల్ ప్ర‌చారంలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ నిర్మిస్తోంది. ఇందులో విజ‌య్ సింగ‌రేణి ఉద్యోగిగా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Shriya Saran In A Different Role, A Different Role by Shriya Saran, Shriya Saran To Do Mother Character In Next, Shriya Saran to become mother in Her Next, Sh
సినిమా వార్తలు

వినికిడి లోపం ఉన్న త‌ల్లి పాత్ర‌లో శ్రియ‌?

శ్రియా శరన్‌... నిన్న‌టి త‌రం అగ్ర క‌థానాయిక‌. అందానికి చిరునామాగా నిలచిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... పలు చిత్రాల్లో అభిన‌యానికి ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ క‌నిపించి ప్రేక్షకుల మెప్పు పొందింది. కాగా... ఇప్పుడు మరోసారి యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్‌లో నటించడానికి సిద్ధపడుతోందట ఈ ఉత్త‌రాది సోయ‌గం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Raju Gari Gadhi 3 To Release In The Lucky Month, Raju Gari Gadhi 3 , Raju Gari Gadhi Sequel, Raju Gari Gadhi 3 Movie Latest News, Raju Gari Gadhi 3 Release Up
సినిమా వార్తలు

అక్టోబ‌ర్ నెల‌లోనే వ‌స్తున్న `రాజు గారి గ‌ది` సిరీస్‌

బుల్లితెర వ్యాఖ్యాత‌గా కెరీర్‌ను ప్రారంభించి... ఆన‌క‌ ‘జీనియస్’(2012) చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేసాడు ఓంకార్‌. ఆ సినిమా తర్వాత భారీ విరామం తీసుకున్న ఓంకార్‌... దాదాపు మూడేళ్ళ గ్యాప్ త‌రువాత‌ ‘రాజు గారి గది’తో ప‌ల‌క‌రించాడు. హారర్ కామెడీ ఫిల్మ్ గా రూపొందిన ఈ చిత్రం 2015 దసరా(అక్టోబ‌ర్ 22)కి విడుదలై మంచి విజ‌యం సాధించింది. క‌ట్ చేస్తే... రెండేళ్ళ గ్యాప్ త‌రువాత ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘రాజు గారి గది 2’ ను రూపొందించాడు ఓంకార్‌. ‘కింగ్’ నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం... 2017 దీపావళి సంద‌ర్భంగా (అక్టోబ‌ర్ 13) రిలీజై మంచి ఫ‌లితాన్ని అందుకుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Sujeeth Opens up About Saaho Movie Reviews, Saaho director Sujeeth shares emotional post, Saaho movie review, Sujeeth About Saaho Movie Reviews, Saaho Movie L
సినిమా వార్తలు

మీడియా సమావేశం లో సుజీత్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వం లో తెలుగు,తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 30 వ తేదీ రిలీజయిన విషయం తెలిసిందే. సాహో మూవీ కి మిశ్రమ స్పందన లభించినా, కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. సాహో మూవీ రిలీజ్ తరువాత దర్శకుడు సుజీత్ మీడియా తో సమావేశమయ్యారు. తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్, దేశం లోని వివిధ ప్రాంతాలనుండి సాహో మూవీ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను సుజీత్ మీడియా తో పంచుకొన్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Interesting Update About Kangana Ranauts New Movie, Kangana Ranaut News, Kangana Ranaut Latest Movie News, Kangana Ranauts New Movie, Kangana Ranauts New Movi
సినిమా వార్తలు

కంగనా 'తలైవి' ఇంట్రెస్టింగ్ అప్ డేట్

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత రాజకీయాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు.. రాజకీయంలో ఎదుర్కొన్న వివాదాలు అన్నీ ఈ బయోపిక్ లో చూపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Ravi Krishna In Bigboss Being Targeted, Ravi Krishna Bigg Boss Contestant, Bigg Boss Telugu, Bigg Boss Telugu Session 3 Latest News, Bigg Boss Telugu 3 Update
బిగ్ బాస్

బిగ్ బాస్ హౌస్ లో రవికృష్ణ కు అన్యాయం జరిగిందా..!

బిగ్ బాస్ సీజన్ 3 లో.. ఉన్నా అందరి కంటెస్టెంట్లలో కాస్త ఓపిక ఎక్కువ, ఎలాంటి గొడవలకు పోకుండా, నెమ్మదిగా తన గేమ్ ను ఆడుకుంటున్న వ్యక్తి ఎవరంటే వెంటనే రవికృష్ణ అని చెప్పేయొచ్చు. మొదటి నుండి తన ఆటను తన స్టైల్ ల్లో ఆడుతూ మంచి కంటెస్టెంట్ గా ఆడియన్స్ మనసులో చోటు దక్కించుకున్నాడు. మరి అలాంటి రవికి నిన్న జరిగిన టాస్క్ లో అన్యాయం జరిగిందా అంటే జరిగిందనే అంటున్నారు ప్రేక్షకులు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, kartikeya New Movie Title First Look Gets a Release Date, kartikeya New Movie Title First Look Release Date Locked, kartikeya New Movie Title First Look Relea
ఫస్ట్ లుక్

కార్తికేయ కొత్త సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

మొదటి సినిమా 'ఆర్ ఎక్స్ 100' తో మంచి హిట్ కొట్టిన కార్తికేయ హిప్పితో కాస్త వెనుకపడి గుణ 369 తో మరోసారి ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. నాని విలన్ గా నటించి గ్యాంగ్ లీడర్ సినిమా ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Prabhas Pens Heartfelt Message To Fans, Prabhas Warm Message To Fans, Prabhas thanked his fans for the love, Prabhas Thanked His Fans In Instagram, Saaho Prab
సినిమా వార్తలు

డార్లింగ్స్ ఇదంతా మీవల్లే..!

మొత్తానికి సాహో రిలీజ్ తో ఆ సినిమా హడావుడి కాస్త తగ్గింది. అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ హడావుడి మాత్రం తగ్గలేదు. సాహో మానియా కు భయపడి ఆ దరిదాపుల్లో ఎలాంటి రిలీజ్ లను పెట్టుకోలేదు. ఇక మంచి టైం లో రిలీజ్ చేసుకోవడంతో ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 (గ్రాస్) కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఒక వారం వరకు పెద్ద సినిమాలు కూడా ఏం లేకపోవడంతో ఇది కూడా సాహో కు కలిసొచ్చే అంశమే. సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్, సెప్టెంబర్ 20న వాల్మీకి సినిమాలు తప్పా చెప్పుకోతగ్గ సినిమాలు లేవు.. సో ఆ లోపు సాహో కు అడ్డంకి లేదు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Anushka Shetty Nishabdham First Look Gets A Release Date, Nishabdham First Look, Nishabdham First Look Release Date Fixed, Nishabdham First Look Release Date
ఫస్ట్ లుక్

నిశ్శబ్దం మూవీ అనుష్క ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

స్టార్ హీరోయిన్ అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ ప్రధాన పాత్రలలో, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీ నిశ్శబ్ధం రూపొందుతుంది. పూర్తిగా US లో షూటింగ్ జరుపుకున్న నిశ్శబ్ధం మూవీ తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. తెలుగు లో నిశ్శబ్ధం టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజవుతుందని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

విలన్ గా మారిన కుమారి 21ఎఫ్ భామ..?

'కుమారి 21ఎఫ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హెబ్బాపటేల్ మొదటి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఆ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించినా ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా ఆడిన సినిమాలు ఏమి లేవు. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఏం సినిమాలు లేక సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు హెబ్బా కు మరో బంపర్ ఆఫర్ దక్కినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Akshara To Release In October, Akshara aims for an October release, Akshara Movie latest News, Akshara Movie Release date, Akshara Release date Fixed, Akshara
సినిమా వార్తలు

అక్టోబర్ లో రానున్న 'అక్షర'..!

ఇప్పటికే పలు హార్రర్ సినిమాలతో భయపెట్టిన సినిమా నందిత శ్వేతా మరోసారి భయపెట్టడానికి రెడీ అవుతోంది. బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో ‘అక్షర’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ లో చేయాలని పాలన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Megastar Chiranjeevi To Pair Up With Ileana, Megastar Net With Ileana, Megastar Chiranjeevi Latest Movie News, Not Ileana D Cruz In Talks For Chiranjeevi, Ile
సినిమా వార్తలు

మెగాస్టార్ కు జోడీగా ఇలియానా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమా పనుల్లో బిజీ గా వున్నాడు. షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా.. మరో వైపు ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇక ఈ సినిమాను ఆక్టోబర్ 8 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Shraddha Movies Releasing On Same Day, Shraddha Srinath Jodi movie release date, Shraddha Srinath Jodi movie, Shraddha Srinath Jodi movie latest Movie News, s
రిలీజ్ అప్‌డేట్

ఒకే రోజు విడుదల కానున్న శ్ర‌ధ్ధా’స్ మూవీస్...

పేరులోనే కాదు... అందం, అభినయంలోనూ వారికి వారే సాటి. అంతేకాదు... కెరీర్‌లోనూ మంచి విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్న ఈ ఇద్దరు భామలలో... ఒకరు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే... మరొకరు సౌత్ ఇండియన్ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. వారే... బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్ర‌స్ శ్ర‌ధ్ధా క‌పూర్, సౌత్ ఇండియన్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. కాగా... ఇప్పుడు ఈ ఇద్ద‌రు టాలెంటెడ్ బ్యూటీస్ ఒకే రోజున తమ త‌మ అప్‌క‌మింగ్ మూవీస్‌తో ఆడియన్స్‌ను అలరించడానికి సిధ్ధ‌ప‌డుతున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Rama Chakkani Seetha Movie Trailer Out Now, Rama Chakkani Seetha Movie Trailer Released, Rama Chakkani Seetha Movie Official Trailer, Rama Chakkani Seetha Mov
ట్రైలర్ & టీజర్

'రామ చక్కని సీత' ట్రైలర్ రిలీజ్

ఇంద్ర‌, సుకృత జంట‌గా శ్రీ హర్ష మందా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రామ చ‌క్క‌ని సీత’‌. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్

షేర్