ఒకే రోజు విడుదల కానున్న శ్ర‌ధ్ధా’స్ మూవీస్…

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Shraddha Movies Releasing On Same Day, Shraddha Srinath Jodi movie release date, Shraddha Srinath Jodi movie, Shraddha Srinath Jodi movie latest Movie News, shraddha kapoor chhichhore Movie, shraddha kapoor chhichhore Movie Latest News

పేరులోనే కాదు… అందం, అభినయంలోనూ వారికి వారే సాటి. అంతేకాదు… కెరీర్‌లోనూ మంచి విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్న ఈ ఇద్దరు భామలలో… ఒకరు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే… మరొకరు సౌత్ ఇండియన్ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. వారే… బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్ర‌స్ శ్ర‌ధ్ధా క‌పూర్, సౌత్ ఇండియన్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. కాగా… ఇప్పుడు ఈ ఇద్ద‌రు టాలెంటెడ్ బ్యూటీస్ ఒకే రోజున తమ త‌మ అప్‌క‌మింగ్ మూవీస్‌తో ఆడియన్స్‌ను అలరించడానికి సిధ్ధ‌ప‌డుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా ‘దంగ‌ల్’ ఫేమ్ నితేష్ తివారి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘ఛిఛోరే’. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ కామెడీ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌… రేపు (సెప్టెంబర్ 6) విడుదల కానుంది. ఇక ఇదే రోజున‌… ఆది సాయికుమార్ కి జంట‌గా శ్ర‌ధ్ధా శ్రీనాథ్ న‌టించిన ‘జోడి’ కూడా రిలీజ్‌ కానుంది. మ‌రి… ఇలా ఒకే రోజు విడుద‌ల కానున్న ఈ రెండు వేర్వేరు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఈ శ్ర‌ద్ధ ద్వ‌యం… ఎటువంటి విజయాలు అందుకుంటారో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − six =