కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 43

Producer Dil Raju Says, Janaka Aithe Ganaka Will Entertain All Sections of Audience
సినిమా వార్తలు

ఆ సెంటిమెంట్‌తోనే ఇది రిలీజ్ చేస్తున్నా - దిల్ రాజు

వెర్సటైల్ యాక్ట‌ర్ సుహాస్‌, సంగీర్త‌న హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్‌ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్‌లు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Producer TG Vishwa Prasad Reveals Interesting Facts About Swag
సినిమా వార్తలు

స్వాగ్‌లో శ్రీవిష్ణు క్యారెక్టరైజేషన్స్ మెస్మరైజ్ చేస్తాయి

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ 'స్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Mega Prince Varun Tej's Matka Teaser Update
ట్రైలర్ & టీజర్

వరుణ్ తేజ్ మట్కా టీజర్ అప్‌డేట్

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మట్కా'. 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Actor Prasanna Joins Ajith Kumar's Film Good Bad Ugly
సినిమా వార్తలు

అజిత్ కుమార్‌ గుడ్‌ బ్యాడ్ అగ్లీ లో స్టార్ యాక్టర్

కోలీవుడ్ స్టార్‌ హీరో అజిత్ కుమార్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. అధిక్‌ రవిచంద్రన్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్‌ ప్యాక్‌డ్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతోంది. త్రిష ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా.. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్‌ లుక్‌తో పాటు ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Producer Naga Vamsi Sorry To NTR Fans as Devara Success Meet Cancelled
సినిమా వార్తలు

దేవర సక్సెస్‌ మీట్ రద్దు.. నాగవంశీ ట్వీట్ వైరల్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Devara - Part 1 Box Office Collection For 6 Days
బాక్సాఫీస్

దేవర 6 డేస్ కలెక్షన్.. మాములుగా లేదుగా

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన 'దేవర' మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. విడుదలకు ముందే ఏర్పడ్డ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది దేవర. మొదటిరోజు అనూహ్యంగా మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత క్రమంగా ఆడియెన్స్ మౌత్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Swag Director Hasith Goli Parises Hero Sree Vishnu and Film Maker Vivek Athreya
సినిమా వార్తలు

వారిద్దరూ నాకు గురు సమానులు - హసిత్ గోలి

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'శ్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

Srikanth Mవాట్సాప్
Swag Actress Ritu Varma Says, I was Inspired by Hero Sree Vishnu
సినిమా వార్తలు

శ్రీవిష్ణు హార్డ్ వర్క్ చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాను

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'శ్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Tollywood Celebrities Respond On Minister Konda Surekha Sensational Comments
సినిమా వార్తలు

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన తెలుగు సినీ పరిశ్రమ

టాలీవుడ్ స్టార్ జంట నాగచైతన్య-సమంత విడాకులకు సంబంధించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంత్రి సురేఖ మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మహిళామంత్రి కామెంట్లను అక్కినేని ఫ్యామిలీ తీవ్రంగా ఖండించింది.

Srikanth Mవాట్సాప్
Hero Sree Vishnu Reveals Interesting Facts About Swag Movie
సినిమా వార్తలు

స్వాగ్ పిచ్చెక్కిస్తుంది, ఇది నా ప్రామిస్ - హీరో శ్రీవిష్ణు

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'స్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Superstar Rajinikanth's Vettaiyan The Hunter Telugu Trailer Getting Super Response
ట్రైలర్ & టీజర్

వేట్టయన్ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్, హైలైట్‌గా రజినీ డైలాగ్స్‌

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'వేట్టయన్‌-ది హంటర్'. 'జై భీమ్‌' ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దుషారా విజయన్‌, రితికా సింగ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్‌, రోహిణి మొల్లేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Srinidhi Shetty Joins Vizag Shoot For Natural Star Nani's HIT The 3rd Case
షూటింగ్ అప్‌డేట్

హిట్ 3 షూటింగ్‌లో జాయిన్ అయిన శ్రీనిధి శెట్టి

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన తన 32వ సినిమాగా 'హిట్: ది థర్డ్ కేస్'లో నటిస్తున్నారు. ఇందులో నాని మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Hero Sree Vishnu Reveals Interesting Facts About Swag
సినిమా వార్తలు

స్వాగ్.. నా కెరీర్‌లో వన్ అఫ్ ది టాప్ మూవీ - శ్రీవిష్ణు

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ 'స్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. స్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో శ్రీవిష్ణు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Bollywood Star Actor Bobby Deol on Board For Thalapathy 69
సినిమా వార్తలు

దళపతి 69లో 'యానిమల్' విలన్

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవలే 'ది గోట్' సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. 40 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి దళపతి క్రేజ్ ఏంటో మరోసారి చాటింది. ఇప్పుడు ఆయన తన 69వ సినిమా ప్రారంభించబోతున్నాడు. రీసెంట్‌గా ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. 'ఖాకి' ఫేమ్ హెచ్ వినోత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.

Srikanth Mవాట్సాప్
Devara Part 1 Box Office Collection Day 4 in Overseas
బాక్సాఫీస్

దేవర.. ఓవర్‌సీస్‌ 4 డేస్ కలెక్షన్స్

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. విడుదలకు ముందే ఏర్పడ్డ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది దేవర.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Congratulates Niharika Konidela and Committee Kurrollu Team
సినిమా వార్తలు

కొణిదెల ఫ్యామిలీకి, నాకు ఎక్క‌డో తెలియ‌ని బంధం

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

Srikanth Mవాట్సాప్
Committee Kurrollu Deserves For National Award, Says Naga Babu
సినిమా వార్తలు

ఈ సినిమాకు నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చే అవ‌కాశం ఉంది

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

Srikanth Mవాట్సాప్
Thalapathy Vijay's The GOAT OTT Release Date Confirmed
ఓటీటీ

ది గోట్.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ది గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)'. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్‌ ప్లే చేశాడు. స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించగా ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, జయరామ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju is Inspiration For Me, Says Niharika Konidela
సినిమా వార్తలు

దిల్‌ రాజు గారు నాకు ఇన్‌స్పిరేష‌న్‌

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

Srikanth Mవాట్సాప్
Vettaiyan Completes Censor Formalities and Certified with U/A
సినిమా వార్తలు

వేట్టయన్ సెన్సార్ పూర్తి, రిలీజ్‌కి రెడీ

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'వేట్టయన్‌-ది హంటర్'. 'జై భీమ్‌' ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దుషారా విజయన్‌, రితికా సింగ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్‌, రోహిణి మొల్లేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్