కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 33

Pushpa 2 To Become Biggest Release Indian Movie
సినిమా వార్తలు

పుష్ప 2 సరికొత్త రికార్డు.. ఎన్ని స్క్రీన్స్‌లో రిలీజ్ అంటే?

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సెన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం 'పుష్ప 2: ది రూల్‌'. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌పై అభిరుచి గల నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ సుకుమార్‌ రైటింగ్స్ అసోసియేషన్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Lucky Baskhar Pre-release Event Vijay Deverakonda and Trivikram Srinivas To Attend as Chief Guests
సినిమా వార్తలు

లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. చీఫ్ గెస్టులుగా స్టార్స్

'సీతారామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్'. 'సార్' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

Srikanth Mవాట్సాప్
Good Bad Ugly Tamil Nadu, Kerala and Karnataka Theatrical Rights Acquired by Romeo Pictures
సినిమా వార్తలు

గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఆ మూడు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేది ఎవరంటే?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అజిత్ కుమార్‌ని మూడు డిఫరెంట్ఎక్స్‌ప్రెషన్స్‌లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Producer Sahu Garapati Gifted Car to Director Anil Ravipudi on Success of Bhagavanth Kesari
సినిమా వార్తలు

అనిల్ రావిపూడికి అదిరిపోయే గిఫ్ట్‌ అందించిన ప్రొడ్యూసర్

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి అదిరిపోయే గిఫ్ట్‌ అందింది. ఈ మేరకు ప్రొడ్యూసర్ సాహు గారపాటి తాజాగా ఆయనకు ఒక కారును బహుమతిగా అందించారు. ఇంతకూ ఈ బహుమతికి కారణం ఏంటంటే..? గతేడాది నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'భగవంత్ కేసరి' చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Hero Suriya Gets Emotional During Kanguva Press Meet in Hyderabad
సినిమా వార్తలు

కంగువ ప్రమోషన్స్‌.. భావోద్వేగానికి లోనైన సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఆయన గురువారం హైదరాబాద్‌లో జరిగిన కంగువ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. కాగా గతంలో తాను నటించిన 'సూర్య S/o కృష్ణన్' రీ-రిలీజ్ సందర్భంగా తెలుగు అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడాన్ని గుర్తుచేసుకున్న సూర్య భావోద్వేగానికి గురయ్యారు.

Srikanth Mవాట్సాప్
Kannappa Team Kick off 12 Jyotirlingas Visit From Kedarnath, Badrinath and Rishikesh
సినిమా వార్తలు

ద్వాదశ జ్యోతిర్లింగాల సందర్శనలో కన్నప్ప టీమ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'కన్నప్ప'. విష్ణు కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కన్నప్ప టీమ్ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన చేపట్టింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగాగల ద్వాదశ (12) జ్యోతిర్లింగాలను దర్శించుకోనుంది. దైవిక ఆశీర్వాదం కోసం ఈ పవిత్ర యాత్రను చేపట్టింది.

Srikanth Mవాట్సాప్
Lucky Baskhar Pre-Release Event Venue and Date Announced
సినిమా వార్తలు

లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేది, వేదిక ఖరారు

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'లక్కీ భాస్కర్'. 'సార్' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

Srikanth Mవాట్సాప్
Sivakarthikeyan's Amaran Pre-Release Event Venue and Date Announced
సినిమా వార్తలు

అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ, డేట్ ఫిక్స్

ప్రిన్స్ శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిజ జీవితం ఆధారంగా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదలకానుంది.

Srikanth Mవాట్సాప్
Sree Vishnu's Swag Movie Streaming on OTT From Today
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'స్వాగ్'. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన 'రాజరాజ చోర' సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో దీనిపై మంచి అంచనాలేర్పడ్డాయి. దీనికితోడు విడుదలకు ముందు ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Nagarjuna Akkineni Invites Megastar Chiranjeevi For ANR Awards 2024
సినిమా వార్తలు

ఏఎన్నార్ అవార్డ్స్.. మెగాస్టార్‌ను ఆహ్వానించిన నాగార్జున

నటసామ్రాట్, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలను ఇటీవల ఘనంగా నిర్వహించారు ఆయన కుటుంబసభ్యులు. ఈ సందర్భంగా ఏఎన్నార్ పేరుపై స్పెషల్ పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేసిన విషయం గుర్తుండేవుంటుంది. ఇక ఏఎన్నార్ శత జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ NFDC-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని కూడా గ్రాండ్‌గా నిర్వహించింది.

Srikanth Mవాట్సాప్
Kollywood Star Hero Suriya Praises Director Rajamouli in Kanguva Press Meet
సినిమా వార్తలు

రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన సూర్య

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఈ మేరకు ఆయన హీరోగా నటించిన 'కంగువ' చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సహా హాజరైన సూర్య కంగువ విశేషాలు వివరించారు. ఈ క్రమంలో రాజమౌళి గురించి ఎదురైన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna is Really Unstoppable Person, Says Hero Suriya
సినిమా వార్తలు

బాలకృష్ణ గారు రియల్లీ అన్‌స్టాపబుల్ - సూర్య

నందమూరి బాలకృష్ణ గారు రియల్లీ అన్‌స్టాపబుల్ పర్సన్ అని పేర్కొన్నారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఈ మేరకు ఆయన హీరోగా నటించిన 'కంగువ' చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. చిత్ర యూనిట్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో హీరో సూర్య కంగువ విశేషాలు వివరించారు.

Srikanth Mవాట్సాప్
Kiran Abbavaram's KA Movie Trailer Released
ట్రైలర్ & టీజర్

కిరణ్ అబ్బవరం 'క' ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సుమారు ఏడాది గ్యాప్ తర్వాత హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క’ (కిరణ్ అబ్బవరం). సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయన్‌ సారిక, తన్వీరామ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Pottel Movie Review in Telugu
రివ్యూ

రివ్యూ: పొట్టేల్

పొట్టేల్‌లో సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సందేశం ఉంటుంది. చదువుకి ఉన్న ప్రాముఖ్యతను తెలియచెబుతూ.. మూఢ నమ్మకాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించే విధంగా ఉంది. ఇది తెలంగాణ నేపథ్యంలోని కథ అయినప్పటికీ అన్ని ప్రాంతాల వారికీ నచ్చేలా ఉంటుంది. ముఖ్యంగా పల్లెటూర్లకు చెందినవారికి బాగా కనెక్ట్ అవుతుంది. మొత్తానికి పొట్టేల్ ప్రతి ఒక్కరినీ అలరించేలావుంది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule will have a sequel
సినిమా వార్తలు

పుష్ప 3 కూడా

అల్లు అర్జున్ ,సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2.ఈసినిమా కు ఏ రేంజ్ హైప్ వుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈఏడాది చివరి గా వస్తున్న పెద్ద సినిమా ఇదే.ఈసినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంది.నవంబర్ 4న ఐటెం సాంగ్ చిత్రీకరించాల్సి వుంది. దాంతో షూటింగ్ అయిపోయినట్లే.అదే నెల లో ఫస్ట్ కాపీ రెడీ చేయనున్నారు.ఆతరువాత అన్ని భాషల డబ్బింగ్ పూర్తి చేసి డిసెంబర్ 5న రిలీజ్ కు సిద్ధం చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
pushpa 2 the rule will cross kgf 2 collections in karnataka
బాక్సాఫీస్

కెజియఫ్ 2 ను క్రాస్ చేయనున్న పుష్ప 2

డిసెంబర్ 5 న పుష్ప 2 ది రూల్ రూల్ మొదలుకానుంది.ఈ సినిమాపై నేషన్ వైడ్ గా భారీ అంచనాలు వున్నాయి.ఈరోజు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల తో కలిసి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు.ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయ్యింది.దాదాపు 600కోట్లకు పైగా బిజినెస్ చేసింది.ఇక పుష్ప 2 ఇండియాలో అన్ని ఏరియాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబడుతుందని డిస్ట్రిబ్యూటర్స్ కాన్ఫిడెంట్ గా వున్నారు.

Mahender Reddyవాట్సాప్
pottel gets positive reviews from premieres
సినిమా వార్తలు

పొట్టేల్ కు పాజిటివ్ రివ్యూస్

ఈవారం విడుదలవుతున్న సినిమాల్లో పొట్టేల్ కాస్త గట్టిగానే సౌండ్ చేస్తుంది.ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు.అనన్య నాగళ్ళ ,యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్ లో నటించగా అజయ్ కీలక పాత్ర పోషించాడు.తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూరల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది ఈసినిమా.ఇక కంటెంట్ మీద వున్న నమ్మకంతో నిన్నటి నుండే స్పెషల్ ప్రీమియర్స్ వేస్తున్నారు.ఈరోజు కూడా కొన్ని థియేటర్లలో షో లు పడనున్నాయి.నిన్న ఈ షోలు చూసిన వాళ్ళు సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Pushpa 2 The Rule creates all time record in pre release business
సినిమా వార్తలు

పుష్ప 2 ఆల్ టైం రికార్డ్

మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ మ్యానియా స్టార్ట్ అయ్యింది. తెలుగు నుండి ఈ ఏడాది చివర్లో చివరగా వస్తున్న పెద్ద సినిమా ఇదే. ఈసినిమాపై తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.పుష్ప ఫస్ట్ పార్ట్ సెన్సేషన్ క్రియేట్ చేయడం తో పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్.ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఎక్కడా నిరాశపర్చలేదు.ఇక ప్రీ బిజినెస్ పరంగా పుష్ప 2 సరికొత్త రికార్డు సృష్టించింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ కలుపుకొని మొత్తం 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Matka Second Single Thassadiyya Released
సినిమా వార్తలు

మట్కా సెకండ్ సింగిల్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’ రిలీజ్‌కు రెడీగా వుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. వరుణ్ తేజ్ మట్కా వాసు అనే పాత్రలో కనిపించనున్నారు. కాగా నవంబర్ 14న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule Preponed and Will Hit Theatres on Dec 5th
సినిమా వార్తలు

పుష్ప 2.. ఒకరోజు ముందుగానే థియేటర్లలోకి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2’. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో పుష్ప 2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇందుకు తగ్గట్టే ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంది.

Srikanth Mవాట్సాప్

షేర్