
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 16


బచ్చలమల్లి టీజర్ రెస్పాన్స్ చూస్తుంటే.. అమృత అయ్యర్

ఆ ఇన్సిడెంట్ నాకు చాలా బలంగా తాకింది

నందమూరి మోక్షజ్ఞ కొత్త స్టిల్ చూశారా?

బచ్చల మల్లి.. గమ్యం, నాంది తరహా చిత్రం

నాగశౌర్య కొత్త సినిమా లేటెస్ట్ అప్డేట్

ఉపేంద్ర యూఐ నుంచి.. త్వరలో వార్నర్ రిలీజ్
అల్లు అర్జున్ నా జీవితంలో స్పెషల్ పర్సన్
మలయాళ ప్రేక్షకులకు ఈ రూపంలో ప్రేమ చూపిస్తున్నా

బచ్చల మల్లి టీజర్ రిలీజ్.. అదరగొట్టిన అల్లరి నరేష్

హరిహర వీరమల్లు.. త్వరలో షూట్‌లోకి పవర్ స్టార్

పుష్ప 2 సెన్సార్ కంప్లీట్

మహారాజ చైనాలో బిగ్ రిలీజ్.. శివకార్తికేయన్ పోస్ట్ వైరల్
కోలీవుడ్ విలక్షణ నటుడు, 'మక్కళ్ సెల్వన్' విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. జూన్ 14న విడుదలైన మహారాజ తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. తమిళనాడులో రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టి విజయ్ సేతుపతి కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది.

బచ్చలమల్లి టీజర్ రెస్పాన్స్ చూస్తుంటే.. అమృత అయ్యర్
అల్లరి నరేష్ హీరోగా తన అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బచ్చల మల్లి'లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'సామజవరగమన, ఊరు పేరు భైరవకోన' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఆ ఇన్సిడెంట్ నాకు చాలా బలంగా తాకింది
అల్లరి నరేష్ హీరోగా తన అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బచ్చల మల్లి'లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

పుష్ప 2 నుండి.. పీలింగ్స్ సాంగ్ ప్రోమో రిలీజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కి త్వరలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న క్రేజీ మూవీ 'పుష్ప 2: ది రూల్'. ఈ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ కోసం భారతదేశంతో పాటు వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. విడుదలకు కొద్దిరోజులే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

నందమూరి మోక్షజ్ఞ కొత్త స్టిల్ చూశారా?
నందమూరి మోక్షజ్ఞ తేజ.. ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు మనవడు మరియు నటుడు-రాజకీయవేత్త నందమూరి బాలకృష్ణ కుమారుడు. ఇంతవరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినాసరే నందమూరి అభిమానుల్లో ఈ నందమూరి చిన్నోడిపై విపరీతమైన క్రేజ్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలోనే తెరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే.

బచ్చల మల్లి.. గమ్యం, నాంది తరహా చిత్రం
అల్లరి నరేష్ హీరోగా తన అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బచ్చల మల్లి'లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

నాగశౌర్య కొత్త సినిమా లేటెస్ట్ అప్డేట్
టాలీవుడ్లో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలలో యువ కథానాయకుడు నాగశౌర్య ఒకరు. ఆయన గతేడాది 'రంగబలి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. దీంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న ధ్యేయంతో నాగశౌర్య భావిస్తున్నాడు.

నానా హైరానా సాంగ్‌లో చరణ్, కియారా కెమిస్ట్రీ అదుర్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ అంచనాల నడుమ 2025లో విడుదలవుతున్న పాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలవుతుంది.

ఉపేంద్ర యూఐ నుంచి.. త్వరలో వార్నర్ రిలీజ్
శాండల్‌వుడ్ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యూఐ’. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు ఉపేంద్ర కథ అందించగా.. లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్‌పై మనోహరన్-శ్రీకాంత్ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రీష్మా నానయ్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. నిధి సుబ్బయ్య, మురళీశర్మ, పి. రవిశంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అల్లు అర్జున్ నా జీవితంలో స్పెషల్ పర్సన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో అత్యున్నతంగా హై బడ్జెట్‌తో నిర్మించారు.

గేమ్ ఛేంజర్.. 'నానా హైరానా' సాంగ్ తెలుగు లిరిక్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

గేమ్ ఛేంజర్.. నానా హైరానా సాంగ్ వచ్చేసింది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.
మలయాళ ప్రేక్షకులకు ఈ రూపంలో ప్రేమ చూపిస్తున్నా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో అత్యున్నతంగా హై బడ్జెట్‌తో నిర్మించారు.

బచ్చల మల్లి టీజర్ రిలీజ్.. అదరగొట్టిన అల్లరి నరేష్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'బచ్చల మల్లి'. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా హీరోగా ఆయనకు 63వది కావడం విశేషం. 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ యూనిక్ కాన్సెప్ట్ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.
పుష్ప 2 ఈవెంట్.. కేరళలో అల్లు అర్జున్‌కి గ్రాండ్ వెల్కమ్
పుష్ప 2 ది రూల్.. ఇప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రమిది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూడబోతున్నారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, ఆయన క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలవబోతుంది.

ఓటీటీ లోకి వచ్చేసిన క, లక్కీ భాస్కర్
ఓటీటీ ప్రియులకు శుభవార్త. ఈవారం రెండు కొత్త సినిమాలు స్ట్రీమింగ్కి వచ్చేశాయి. అయితే అవి రెండూ సూపర్ హిట్ చిత్రాలు కావడం విశేషం. టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'క' మరియు మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన 'లక్కీ భాస్కర్' చిత్రాలు తాజాగా ఓటీటీ ఎంట్రీ ఇచ్చాయి.

ముఫాసా: ది లయన్ కింగ్.. షారుఖ్ ఖాన్ స్పెషల్ వీడియో
రాజు మళ్లీ రంగంలోకి దిగాడు. అలాగే షారుఖ్ ఖాన్ తన ప్రయాణాన్ని కూడా ప్రేక్షకులకు కనిపించేలా చేయబోతున్నారు! ఈ ఏడాది అతిపెద్దదైన, ఎంతగానో ఎదురుచూస్తున్న వినోదాత్మక, కుటుంబ కథా చిత్రం ముఫాసా: ది లయన్ కింగ్… హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తన అద్భుతమైన వాయిస్ కాస్ట్‌తో అభిమానులను అలరించనుంది. కాగా 2019లో విడుదలైన 'ది లయన్ కింగ్' కి ప్రీక్వెల్‌గా వస్తోంది.

సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ సింగిల్.. రమణ గోగుల ఈజ్ బ్యాక్
విక్టరీ వెంకటేష్ ఎక్స్-కాప్ గా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్ టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది.

హరిహర వీరమల్లు.. త్వరలో షూట్‌లోకి పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

పుష్ప 2 సెన్సార్ కంప్లీట్
బ్రిలియంట్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. పుష్ప 1కు సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం.