కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Cinema News 2024

ట్యాగ్ · 1431 కథనాలు · పేజీ 71

Shivam Bhaje Completed Censor Formalities and Certified with UA
సినిమా వార్తలు

శివం భజే సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'శివం భజే'. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‍గా నటిస్తోంది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్ట్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది.

Srikanth Mవాట్సాప్
The Goat third Single coming soon
సినిమా వార్తలు

ది గోట్ థర్డ్ సింగిల్ అప్డేట్

కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ లియో తరువాత దళపతి విజయ్ నటిస్తున్నసినిమా ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం).ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.ఇప్పటివరకు ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరెండు పాటలను విజయే పాడాడు.ఇక త్వరలోనే థర్డ్ సింగిల్ కూడా రానుంది.ఆగస్టు 1న ఈ సాంగ్ గురించి అప్డేట్ ఇవ్వనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన అర్చన కల్పాతి తెలియజేశారు.

Mahender Reddyవాట్సాప్
AAY release date remains unchanged
రిలీజ్ అప్‌డేట్

ఆయ్ రిలీజ్ డేట్ అదే

మ్యాడ్ తో హిట్ అందుకున్న యంగ్ హీరో నార్నె నితిన్ నుండి వస్తున్న రెండో సినిమా ఆయ్.గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫన్ మూవీ గా తెరకెక్కుతుంది.ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.వీటికి తోడు గీతా ఆర్ట్స్ నుండి వస్తున్న సినిమాకావడంతో హైప్ క్రీయేట్ అయ్యింది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం అనుమానాలను రేకెత్తించింది.ఆగస్టు 15న విడుదలకానుందని ముందే అనౌన్స్ చేశారు.కానీ అదే రోజు డబుల్ ఇస్మార్ట్,మిస్టర్ బచ్చన్ కూడా దిగుతుండడంతో ఆయ్ వెనక్కివెళ్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
raayan three days collections
బాక్సాఫీస్

రాయన్ 3డేస్ కలెక్షన్స్

ధనుష్ రాయన్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 75.42కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ దిశగా సాగుతుంది.తమిళనాడులో మొదటి రెండు రోజుల కన్నా నిన్న అత్యధిక వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.ఈవారంలో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.సార్ తరువాత ధనుష్ ఈసినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.ఇందులో నటించడం మాత్రమే కాదు తనే డైరెక్షన్ కూడా చేశాడు.ఇది ధనుష్ కు 50వ సినిమా కూడా.

Mahender Reddyవాట్సాప్
kamal haasan dubbing starts for his thug life movie
సినిమా వార్తలు

థగ్ లైఫ్- కమల్ డబ్బింగ్ షురూ

విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ముందుగా కల్కి2898AD సినిమాలో సుప్రీం యాస్కిన్ గా కనిపించి అదరగొట్టాడు. సినిమాలో కనిపించింది తక్కువ సేపే అయినా, ఆ ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉంటుంది. రీసెంట్ గా ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్ కు ముందు ఈసినిమాపై ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను రిచ్ కాలేకపోయింది ఈసినిమా. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

TFN Adminవాట్సాప్
Kannappa Actress Madhubala Playing Key Role as The Chief of Clan Named Pannaga
సినిమా వార్తలు

కన్నప్ప.. చెంచుల మహారాణిగా మధుబాల

ట్యాలెంటెడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఒకప్పటి బ్లాక్ బస్టర్ ‘భక్త కన్నప్ప’ కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌ మూవీపై అంచనాలను పెంచేసింది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు నటిస్తుండటం విశేషం.

Srikanth Mవాట్సాప్
Rebel Star Prabhas' The Raja Saab Fan India Glimpse Released
ట్రైలర్ & టీజర్

రాజా సాబ్.. ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ రిలీజ్

'కల్కి 2898 AD' సినిమాతో ఇటీవలే ప్రేక్షకులముందుకు వచ్చాడు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని చరిత్ర సృష్టించింది. విడుదలై నెల దాటినా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే అంతకుముందు వచ్చిన 'సలార్' మూవీతో దాదాపు రూ. 800 కోట్లు కొల్లగొట్టాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్స్ అందించాడు.

Srikanth Mవాట్సాప్
kya lafda full song out from double ismart movie
సాంగ్

డబుల్ ఇస్మార్ట్ నుండి క్యా లఫ్డా ఫుల్ సాంగ్ రిలీజ్

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నుండి రాబోతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ డబుల్ ఇస్మార్ట్. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం ఈసినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తుండటమే. ఇక అంచనాలకు తగ్గట్టుగా ఇప్పటికే వచ్చిన అప్ డేట్లు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఆగష్ట్ 15 వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
arun sharma special glimpse out from 35 movie
ట్రైలర్ & టీజర్

35 నుండి అరుణ్ శర్మ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో నివేధా థామస్ పాత్రలో వస్తున్న సినిమా 35-చిన్న కథ కాదు. ఇందులో నివేదా థామ‌స్ ఓ మ‌ధ్య త‌ర‌గతి గృహిణి పాత్ర‌లో క‌నిపిస్తోంది. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
tamanna bhatia special poster released from odela 2 movie
ఫస్ట్ లుక్

ఓదెల 2- బోనాల స్పెషల్ గా తమన్నా పోస్టర్ రిలీజ్

ఈ సినిమాలో త‌మ‌న్నా శివ‌శ‌క్తి అనే పాత్ర‌లో.. మహదేవ్‌కు పరమభక్తురాలిగా క‌నిపించ‌నుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ఓదెల 2 షూటింగ్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో మొదలుపెట్టారు.ఇక గతకొద్ది రోజులుగా నిర్విరామంగా షూటింగ్ ను జరుపుతున్నారు మేకర్స్. ప్రస్తుతం అయితే రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓదెల మల్లన్న టెంపుల్ సెట్ లో క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. తమన్నా ఇంకా ఇతర కీలక పాత్రలతో పాటు దాదాపు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ షూట్ లో పాల్గొంటున్నట్టు సమాచారం.

TFN Adminవాట్సాప్
alanaati ramachandrudu movie trailer out now
ట్రైలర్ & టీజర్

అలనాటి రామచంద్రుడు ట్రైలర్ రిలీజ్

చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో కృష్ణ వంశీ, మోక్ష హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ అలనాటి రామచంద్రుడు. ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించారు. ఆగష్ట్ 2 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ వరుసగా అప్ డేట్లను ఇస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
ravi teja mr bachchan movie teaser out now
ట్రైలర్ & టీజర్

మిస్టర్ బచ్చన్ టీజర్ రిలీజ్ - రవితేజ మాస్ ట్రీట్

మాస్ మాహారాజా రవితేజ, హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు గతంలో వీరిద్దరి కంబినేషన్లో వచ్చి షాక్, మిరపకాయ్ సినిమాలు వచ్చాయి. వాటిలో మిరపకాయ్ సినిమా సూపర్ హిట్ ను అందించింది. దీంతో ఈసినిమాపై మొదటినుండీ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దానికితోడు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, సితార, రెప్పల్ డప్పుల్ సాంగ్స్ మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
ravi teja completed his dubbing for mr bachchan movie
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్- రవితేజ్ డబ్బింగ్ కంప్లీట్

రవితేజ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇన్ని రోజులు ఈసినిమా బాలీవుడ్ సినిమాకు రీమేక్ అంటూ వార్తలు రాగా ఈ వార్తలకు హరీష్ శంకర్ స్పందించి క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈసినిమా నుండి వరుస అప్ డేట్లను ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఈసినిమా నుండి వరుసగా పాటలను కూడా రిలీజ్ చేస్తున్నారు. సితార అంటూ వచ్చిన ఫస్ట్ సాంగ్, రెప్పల్ డప్పుల్ అంటూ వచ్చిన సెకండ్ సాంగ్ రెండూ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Mechanic Rocky Glimpse Hero Vishwak Sen Teases with a Sneak Peek
ట్రైలర్ & టీజర్

ఇది జస్ట్ గ్లింప్స్ మాత్రమే - విశ్వక్ సేన్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ'. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ డ్రామాగా రూపొందుతుండగా.. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ విశ్వక్ సరసన కథానాయికలుగా నటిస్తున్నారు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ని ఆదివారం లాంచ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
title song released from dulquer salmaan lucky bhaskar movie
సాంగ్

లక్కీ భాస్కర్ టైటిల్ ట్రాక్ రిలీజ్

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ వివిధ భాషలలో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . తెలుగులో మహానటి సినిమాతో పరిచయమైన దుల్కర్ ఆ సినిమాలో నిడివి చిన్నదే అయినా తెలుగు ప్రేక్షకులకు నోటెడ్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన సీతా రామం తో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు లక్కీ భాస్కర్ అనే మరో వైవిధ్యమైన సినిమాతో అలరించడానికి వచ్చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

TFN Adminవాట్సాప్
vishwak sen mechanic rocky first glimpse out now
ట్రైలర్ & టీజర్

విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ గ్లింప్స్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో మెకానిక్ రాకీ సినిమా ఒకటి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దీపావళి పండుగ సందర్బంగా అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Mr Bachchan is 100 Times Better than Mirapakay, Says Director Harish Shankar
సినిమా వార్తలు

మిరపకాయ్ కంటే, 100 టైమ్స్ బెటర్‌గా.. మిస్టర్ బచ్చన్

హీరో క్యారెక్టరైజేషన్, టేకింగ్, విజువల్స్, మ్యూజిక్ పరంగా 'మిరపకాయ్' కంటే 'మిస్టర్ బచ్చన్' హండ్రెడ్ టైమ్స్ బావుటుందని పేర్కొన్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ మేరకు ఆయన తాజాగా మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా తాను దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్' ఎక్సప్లోజివ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Action King Arjun's Dynamic First Look Released From Thala Ajith's Vidamuyarchi
ఫస్ట్ లుక్

విడాముయ‌ర్చి నుండి.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

యాక్ష‌న్ కింగ్ అర్జున్‌… ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని విల‌క్ష‌ణ న‌టుడు. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, ప్ర‌తినాయ‌కుడిగా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఈయ‌న మెప్పించారు. మ‌రోసారి త‌న‌దైన శైలిలో మ‌రో విభిన్న‌మైన పాత్ర‌తో ‘విడాముయ‌ర్చి’లో ఆక‌ట్టుకోబోతున్నారాయ‌న‌. కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌ కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయ‌ర్చి’.

Srikanth Mవాట్సాప్
Kubera Team Released Dhanush's Special Poster on His Birthday
ఫస్ట్ లుక్

ధనుష్ బర్త్ డే.. కుబేర నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ కుబేర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ డిఫరెంట్ పోస్టర్లు , గ్లింప్స్ ద్వారా సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. కాగా ఆదివారం ధనుష్ పుట్టినరోజు. శేఖర్ కమ్ముల టీం ధనుష్ పుట్టినరోజును అద్భుతమైన పోస్టర్ తో సెలబ్రేట్ చేసుకుంది.

Srikanth Mవాట్సాప్
Revu Release Date Poster Launched by Tamannaah and Sampath Nandi on Odela 2 Sets
ఫస్ట్ లుక్

ఓదెల 2 సెట్స్‌లో 'రేవు' రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్

నూతన నటీనటులతో మత్స్య కారుల జీవన నేపథ్యంలో హరినాథ్‌ పులి దర్శకత్వం వహించిన చిత్రం 'రేవు'. వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంహిత్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్‌పై నిర్మాతలు డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. నిర్మాణ పర్యవేక్షకుడిగా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్