ది గోట్ థర్డ్ సింగిల్ అప్డేట్

The Goat third Single coming soon

కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ లియో తరువాత దళపతి విజయ్ నటిస్తున్నసినిమా ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం).ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.ఇప్పటివరకు ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరెండు పాటలను విజయే పాడాడు.ఇక త్వరలోనే థర్డ్ సింగిల్ కూడా రానుంది.ఆగస్టు 1న ఈ సాంగ్ గురించి అప్డేట్ ఇవ్వనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన అర్చన కల్పాతి తెలియజేశారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెంకట్ ప్రభు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రశాంత్ ,స్నేహ,ప్రభుదేవా ,అజ్మల్, లైలా,మీనాక్షి చౌదరీ,యోగిబాబు, వీటీవీ గణేష్, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.

ఇక ఈసినిమా తరువాత విజయ్ మరో సినిమా మాత్రమే చేయనున్నాడు.ఆ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం బయటికి రాలేదు.అయితే ది గోట్ రిలీజ్ తరువాతే విజయ్ నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇవ్వాలని చూస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.