కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Cinema News 2024

ట్యాగ్ · 1431 కథనాలు · పేజీ 69

Tiragabadara Saami Complete Family Entertainer, Says Hero Raj Tarun
సినిమా వార్తలు

తిరగబడరసామీ.. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ ఎంటర్‌టైనర్

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'తిరగబడరసామీ'. మాల్వి మల్హోత్రా కథానాయికగా ననటించగా.. మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
dhanush raayan movie inching towards 100 crore club
సినిమా వార్తలు

100 కోట్లకు చేరువలో రాయన్

తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ నుండి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ మాత్రమే కాదు తమిళ్ ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. దానికి కారణం తను చేసే సినిమాల్లో కంటెంట్ ఉంటుందనే అభిప్రాయం ఉండటం వల్లే. బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా కాస్త సినిమా చూసే విధంగా ఉంటుందన్న నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని ధనుష్ కూడా ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. రీసెంట్ గా రాయన్ తో ఆ విషయం మరోసారి రుజవైంది.

TFN Adminవాట్సాప్
Bhagyashri Borse Promotes Mr Bachchan aggressively
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్ ను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్న భాగ్యశ్రీ

మూవీ ప్రమోషన్స్ అంటే మాములుగా హీరోయిన్స్ వెనకడువేస్తారు.అంత యాక్టీవ్ గా ప్రమోట్ చేయరు కానీ మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మాత్రం మిగితా టీం ఎంత కష్టపడుతున్నారో అంతకన్నా ఎక్కువగానే ప్రమోట్ చేస్తుంది.ప్రెస్ మీట్ లకు రావడం,ఇంస్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ లతో రీల్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెలుతుంది. ఈ సినిమాకు హైప్ రావడం లో భాగ్యశ్రీ కూడా ఓకారణం.తన గ్లామర్ కు యూత్ ఫిదా అవుతున్నారు.ఇది తనకు తెలుగులో మొదటి సినిమా.

Mahender Reddyవాట్సాప్
harish shankar talks about ramayya vasthavayya
సినిమా వార్తలు

రామయ్యా వస్తావయ్యా అందుకే ప్లాప్ అయ్యింది -హరీష్ శంకర్

డైరెక్టర్ హరీష్ శంకర్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రామయ్యా వస్తావయ్యా.ఎన్టీఆర్ కితోడు అప్పటికీ మిరపకాయ్,గబ్బర్ సింగ్ లతో హరీష్ ఫీక్ సక్సెస్ చూడడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అయితే రామయ్యా వస్తావయ్యా ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.దానికి కారణం ఏంటో రీసెంట్ ఇంటర్వ్యూ లో చెప్పేశాడు హరీష్ శంకర్.

Mahender Reddyవాట్సాప్
VD 12 srilanka schedule wrapped up
షూటింగ్ అప్‌డేట్

VD 12 శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్

జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన 12వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.ఇక త్వరలోనే ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నారు.షూటింగ్ విషయానికి వస్తే నిన్నటితో ఈసినిమా శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఈ లాంగ్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.సినిమాలో ఈ సీన్స్ హైలైట్ అవ్వనున్నాయట. ఈ షెడ్యూల్ తో 60శాతం షూటింగ్ పూర్తయింది.

Mahender Reddyవాట్సాప్
double ismart movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ హీరో నుండి వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇక రామ్ కు హిట్ దక్కి చాలా కాలమే అయిపోయింది. దాంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని వస్తున్నాడు. అయితే ఈసారి వచ్చేది డబుల్ ఇస్మార్ట్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఉండటంతోపాటు హిట్ పడే అవకాశమే ఉందంటున్నారు. ఎందుకంటే ఈసినిమా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా రావడమే. మరోవైపు ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు కూడా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి.

TFN Adminవాట్సాప్
vijay the goat movie third single update
సినిమా వార్తలు

విజయ్ ది గోట్ థర్డ్ సింగిల్ అప్ డేట్

దళపతి విజయ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న సినిమా ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమా భారీ అంచనాలే ఉన్నాయి. సెప్టెంబర్ 5 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
ravi teja mr bachchan movie third single release date fixed
రిలీజ్ అప్‌డేట్

మిస్టర్ బచ్చన్ థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా డీసెంట్ హైప్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఇక ఇప్పటికే విడుదలైన షో రీల్, టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. అంతేకాదు ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు పాటలను కూడా రిలీజ్ చేశారు. సితార ఇంకా రెప్పల్ డప్పుల్ అంటూ పాటలను రిలీజ్ చేయగా రెండు పాటలు కూడా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం.

TFN Adminవాట్సాప్
Actress Mokksha Reveals Interesting Facts About Alanaati Ramachandrudu
సినిమా వార్తలు

తెలుగులో ఆ హీరోతో వర్క్ చేయాలని వుంది - హీరోయిన్ మోక్ష

టాలీవుడ్ మేకర్స్ ఇటీవల ఎక్కువగా యువ నటీ,నటులతో చిత్రాలను రూపొందిస్తున్నారు. ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Shivam Bhaje-Reasons To Watch This Ashwin Babu Starrer
స్పెషల్

శివం భజే.. ఈ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ గమనించారా?

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'శివం భజే'. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‍గా నటిస్తోంది. వికాస్ బడిస నేపథ్య సంగీతం, శివేంద్ర విజువల్స్ అందిస్తున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్ట్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది.

Srikanth Mవాట్సాప్
journey of viswam video out now
సినిమా వార్తలు

ఇంట్రెస్టింగ్ గా గోపీచంద్ జర్నీ ఆఫ్ విశ్వం

శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా విశ్వం. మాస్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిన్నగా మొదలు పెడుతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజైన వీడియో గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
ram completed his dubbing for double ismart movie
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్- డబ్బింగ్ పూర్తి చేసుకున్న రామ్

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నుండి రాబోతున్న మోస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ డబుల్ ఇస్మార్ట్. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉండటం కామన్ థింగే.ఇక ఈసినిమాకు ఇక్కడ మాత్రమే కాదు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. దీంతో సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా రామ్ మాస్ అవతార్ ను మరోసారి ఎంజాయ్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Gaddar Awards Megastar Chiranjeevi Responds Over CM Revanth Reddy Announcement
సినిమా వార్తలు

గద్దర్‌ అవార్డులు.. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మెగాస్టార్‌

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ప్రతి యేడాది ప్రభుత్వం తరపున ఇవ్వనున్న అవార్డులపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న నంది అవార్డుల స్థానంలో కొత్తగా దివంగత ప్రజాకవి గద్దర్‌ పేరిట అవార్డులను ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే గద్దర్ అవార్డులు ఇస్తామని తాము చేసిన ప్రతిపాదన పట్ల టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విచారకరమని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Srikanth Mవాట్సాప్
Alanaati Ramachandrudu Completed Censor Formalities and Gets Clean U Certificate
సినిమా వార్తలు

అలనాటి రామచంద్రుడు.. సెన్సార్ పూర్తి, రిలీజ్‌కి రెడీ

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లవ్ ఎంటర్‌టైనర్‌ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‍కి మూవీ లవర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అలనాటి రామచంద్రుడు ఆగస్ట్ 2న విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Team Game Changer Released New Poster of Kiara Advani on Her Birthday
ఫస్ట్ లుక్

కియారా అద్వానీ బర్త్ డే.. గేమ్ ఛేంజర్ నుండి కొత్త పోస్టర్‌ రిలీజ్

'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌ చ‌ర‌ణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే గేమ్ ఛేంజర్‌లో తన పాత్రకు సంబంధించి రామ్ చరణ్ షూటింగ్ కంప్లీట్ చేశాడు.

Srikanth Mవాట్సాప్
pushpa 2 movie pushpa pushpa song create new record
సాంగ్

పుష్ప 2-పుష్ప పుష్ప సాంగ్ ఖాతాలో 150M

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడోో తెలిసిందే కదా. దీనికి కారణం పుష్ప సినిమా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా సంచలనాలు క్రియేట్ చేసింది. ఇక ఈసినిమాలోని పాటలు ఈసినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సామి సామి, శ్రీ వల్లి సాంగ్, ఊ అంటావా మామ ఊహూ అంటాావా, ఏ బిడ్డ ఇది నా అడ్డ ఇలా ఏపాటకి ఆపాట సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టించాయి.

TFN Adminవాట్సాప్
vijay antony toofan movie sneak peek top trending in social media
సినిమా వార్తలు

ట్రెండింగ్ లో తుఫాన్ స్నీక్ పీక్

తమిళ్ టాలెంటెడ్ నటుడు విజయ్ ఆంటోని హీరోగా వస్తున్న సినిమా తుఫాన్. తమిళంలో మరయ్ పిడిక్కత్త మనిథన్ గా తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో తుఫాన్ గా విడుదల చేస్తున్నారు మేకర్స్. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఈసినిమా రానుంది. ఆగష్ట్ 2వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి వరుస అప్ డేట్లు ఇచ్చి సినిమాపై క్యూరియాసిటీని పెంచారు. అంతేకాదు టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ అయి సినిమాపై అంచనాలను పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
Producer Malkapuram Shivakumar Reveals Interesting Facts About Tiragabadara Saami
సినిమా వార్తలు

తిరగబడరసామీ లో రాజ్ తరుణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, మాల్వి మల్హోత్రా కథానాయికగా రూపొందిన హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'తిరగబడరసామీ'. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మించారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేసి సినిమాపై క్యురియాసిటీని పెంచేశాయి.

Srikanth Mవాట్సాప్
Actor Arjun Sarja Meets Telangana CM Revanth Reddy
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యాక్షన్ కింగ్ అర్జున్

ప్రముఖ సినీ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు అర్జున్. ఇక తమ గృహానికి వచ్చిన అర్జున్‌ని సీఎం రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. కొద్దిసేపు ఇరువురూ పలు విషయాలపై ముచ్చటించుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Kollywood Comedian Yogi Babu Reveals His Character in Jailer 2
సినిమా వార్తలు

'జైలర్‌ 2'లో నా పాత్ర ఎలా ఉంటుందంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2' చిత్రంలో తాను కనిపించనున్నట్టు తెలియజేశాడు ప్రముఖ కమెడియన్ యోగి బాబు. కాగా గతేడాది ఆగస్ట్ 10న విడుదలైన జైలర్ మూవీలో ఆయన తనదైన మార్క్ కామెడీతో అలరించిన విషయం తెలిసిందే. రజినీతో కలిసి యోగి బాబు చేసిన అల్లరి థియేటర్లలో నవ్వులు పూయించింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 కోట్లు వసూళ్లు సాధించింది. తెలుగులోనూ ఈ సినిమా అదరగొట్టింది. మొత్తంగా 'రోబో 2.0' తర్వాత రజినీకి మళ్ళీ ఆ స్థాయి హిట్ అందించింది.

Srikanth Mవాట్సాప్

షేర్