
ట్యాగ్ · 1431 కథనాలు


డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

డైరెక్టర్లకే డైరెక్టర్.. ఈ రియల్ గేమ్ ఛేంజర్

రామ్ చరణ్ భారీ కటౌట్‌ను లాంచ్ చేసిన దిల్ రాజు

మ్యాడ్ స్క్వేర్ సెకండ్ సింగిల్ రిలీజ్

PMF49లో కన్నడ స్టార్ హీరో

రెండు పార్టులుగా 'వీడీ12'.. రిలీజ్ ఎప్పుడంటే?

మ్యాడ్ స్క్వేర్.. సెకండ్ సింగిల్ అప్‌డేట్

సల్మాన్ ఖాన్ 'సికందర్' టీజర్ రిలీజ్ వాయిదా

పుష్ప 2.. నేపాల్‌లో సాలిడ్ రికార్డ్

మన్మోహన్ సింగ్ మృతి.. సినీ ప్రముఖుల నివాళి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయం

జపాన్‌లో రిలీజ్ అవుతోన్న దేవర

గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నిన్న భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.దాంతో మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకోంది.ప్రపంచ వ్యాప్తంగా 186 కోట్లకుపైగా వసూళ్లను సొంతం చేసుకున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్.ఈసినిమా టాలీవుడ్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన నాలుగో సినిమాగా రికార్డు సృష్టించింది.ఈజాబితాలో పుష్ప 2 మొదటి స్థానం లో ఉండగా ఆర్ఆర్ఆర్ , బాహుబలి 2, కల్కి 2898 ఏడి సినిమాలు తరువాతి స్థానంలో వున్నాయి.

డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ నుండి సంక్రాంతి బరిలో మూడు సినిమాలు నిలువగా అందులో మొదటగా గేమ్ ఛేంజర్ ఈరోజు విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక నెక్స్ట్ బాలకృష్ణ డాకు మహారాజ్ రానుంది.బాబీ ఈసినిమాను డైరెక్ట్ చేశాడు.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ,ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం తో సినిమాకు భారీ హైప్ వచ్చింది.ఇక ఈరోజు మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ ట్రైలర్ ,ఫస్ట్ ట్రైలర్ ను మించి వుంది.యాక్షన్ ప్యాక్డ్ వచ్చిన ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను మరింతగా పెంచేసింది.ట్రైలర్ లో బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్ , డైలాగ్స్ , విజువల్స్ , బీజీఎమ్ హైలైట్ అయ్యాయి.

గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్.. మాస్ విశ్వరూపం చూపిన రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సముద్రఖని, సునీల్, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

డైరెక్టర్లకే డైరెక్టర్.. ఈ రియల్ గేమ్ ఛేంజర్
100 సంవత్సరాలకు పైగా ఘనచరిత్ర కలిగిన భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఎంతోమంది దిగ్గజ దర్శకులు సినిమాపై తమ ముద్ర వేశారు. అలాంటివారిలో కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్. శంకర్ షణ్ముగం ఒకరు. ఈ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌కి హీరోలకన్నా ఎక్కువ పాపులారిటీ ఉందంటే అతిశయోక్తి లేదు. దేశవ్యాప్తంగా ఎంతోమంది స్టార్ హీరోలు ఆయన దర్శకత్వంలో నటించాలని ఉవ్విళ్ళూరుతుంటారంటే అర్ధం చేసుకోవచ్చు ఆయన కెపాసిటీ ఏంటో..

రామ్ చరణ్ భారీ కటౌట్‌ను లాంచ్ చేసిన దిల్ రాజు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు.

మ్యాడ్ స్క్వేర్ సెకండ్ సింగిల్ రిలీజ్
గతేడాది అక్టోబరులో విడుదలైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‍గా 'మ్యాడ్ స్క్వేర్' తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ యేడాది ఆరంభంలో ఉగాది సందర్బంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

గోదారి గట్టు సాంగ్ అన్ బిలీవబుల్ ఫీట్
విక్టరీ వెంకటేష్ హైలీ యాంటిసిపేటెడ్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చుట్టూ ఎక్సయిట్మెంట్ నెక్స్ట్ లెవెల్ చేరుకుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

PMF49లో కన్నడ స్టార్ హీరో
శాండల్‌వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్, తన మూవీ 'కృష్ణం ప్రణయ సఖి' ఇటీవల 100 రోజులు జరుపుకున్న థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన తన అభిమానులకు ఎక్సయిటింగ్ వార్తను అందించారు. గణేష్ అప్ కమింగ్ కన్నడ చిత్రం #PMF49 కోసం ప్రతిష్టాత్మకమైన తెలుగు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కోలాబ్రెట్ అవుతున్నారు.

రెండు పార్టులుగా 'వీడీ12'.. రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వీడీ12' (VD12-వర్కింగ్ టైటిల్). 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 80శాతం పూర్తయింది. ప్రచార చిత్రాలతో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ VD12 గురించి అప్‌డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని తెగ ఎదురుచూస్తున్నారు.

మ్యాడ్ స్క్వేర్.. సెకండ్ సింగిల్ అప్‌డేట్
గతేడాది అక్టోబరులో విడుదలైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‍గా 'మ్యాడ్ స్క్వేర్' తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ యేడాది ఆరంభంలో ఉగాది సందర్బంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

సంక్రాంతికి వస్తున్నాం నుంచి 'పొంగల్' సాంగ్ వస్తోంది
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

సల్మాన్ ఖాన్ 'సికందర్' టీజర్ రిలీజ్ వాయిదా
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సికందర్’. ఈ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ ప్లే చేస్తుండగా.. 'కట్టప్ప' సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

పుష్ప 2.. నేపాల్‌లో సాలిడ్ రికార్డ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ఎక్కడా స్లో అవ్వకుండా దూసుకుపోతోంది. ఇప్పటివరకూ మొత్తంగా వరల్డ్ వైడ్ గా రూ. 1,705కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

మన్మోహన్ సింగ్ మృతి.. సినీ ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 9.51 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్ధం ఆయన అధికారిక నివాసం మోతిలాల్ నెహ్రు మార్గ్-3కి తరలించారు. కాగా ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో శనివారం నిర్వహించనున్నారు.

ఓటీటీలోకి వచ్చేసిన ఆర్‌ఆర్‌ఆర్ డాక్యుమెంటరీ
ఇండియా గర్వించదగ్గ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కేవలం మనదేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా కోట్లాదిమందిని అలరించి సెన్సేషన్ సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ సహా అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సైతం గెలుపొంది అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా ఖ్యాతిని పెంచింది.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయం
సంక్షోభంలో చిక్కుకున్న భారత ఆర్థిక వ్యవస్థను తన మేథస్సుతో గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి, రెండు పర్యాయాలు దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించిన రాజనీతిజ్ఞుడు ఇకలేరు. మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన అస్తమించారు.

జపాన్‌లో రిలీజ్ అవుతోన్న దేవర
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది, మరెన్నో రికార్డులను సృష్టించింది. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. అయితే తొలి రెండు, మూడు రోజులు కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది.

పుష్ప 2 వరల్డ్ వైడ్ 21డేస్ కలెక్షన్స్
పుష్ప 2 గ్లోబల్ వైడ్ గా దుమ్మురేపుతోంది.ఈసినిమా విడుదలై మూడు వారాలైనా ఎక్కడా స్లో అవ్వకుండా దూసుకుపోతుంది.నిన్నటి తో మూడు వారాల రన్ ను పూర్తి చేసుకోగా ప్రపంచ వ్యాప్తంగా 1705కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో కేవలం 21 రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప-2 రికార్డు సృష్టించింది.అంతేకాదు హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన రెండో తెలుగు సినిమాగాను రికార్డు క్రియేట్ చేసింది.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ తో బాహుబలి 2 మొదటి స్థానంలో వుంది. ఫుల్ రన్ లో పుష్ప 2 ఈ కలెక్షన్స్ దాటేస్తుందో చూడాలి.

సంక్రాంతికి వస్తున్నాం థర్డ్ సింగిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది
ఎఫ్ 2 &ఎఫ్ 3 తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి, సీనియర్ హీరో వెంకటేష్ ,ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం.ఈ సంక్రాంతికి రిలీజ్ కానుంది.ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.ముఖ్యంగా మొదటి సాంగ్ గోదారి గట్టు కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు.ఇంస్టా లో ఈపాటతో చాలా రీల్స్ వచ్చాయి. దీని తరువాత వచ్చిన సెకండ్ సాంగ్ మీను కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

సంక్రాంతికి వస్తున్నాం.. డబ్బింగ్ పూర్తిచేసిన మీనాక్షి చౌదరి
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.