మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 9.51 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్ధం ఆయన అధికారిక నివాసం మోతిలాల్ నెహ్రు మార్గ్-3కి తరలించారు. కాగా ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో శనివారం నిర్వహించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో భారతదేశ 14వ ప్రధాన మంత్రి మృతి పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు, ప్రముఖ సినీ నటుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ సంతాపం తెలియజేశారు. వీరితోపాటు బాలీవుడ్ స్టార్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ సహా మరికొందరు సినీ ప్రముఖులు మన్మోహన్ సింగ్ కి ఘన నివాళులు అర్పింస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

నా ఊహల్లో హీరో అంటే మా అన్నయ్య చిరంజీవి మాత్రమే 💥 | #PawanKalyan | #Chiranjeevi | #BROMovie | TFN
00:52

దిల్ రాజుని ఇమిటేట్ చేసి అందర్నీ నవ్వించిన చిరు 😂 | #Chiranjeevi | #DilRaju | #Shorts | YTShorts
00:36

Megastar Chiranjeevi Birthday Special Tribute | Journey of Siva Shankar Vara Prasad to Megastar
06:23
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























