
ట్యాగ్ · 1431 కథనాలు · పేజీ 2


పుష్ప 2 హిందీ 21 డేస్ కలెక్షన్స్

అనగనగా ఒక రాజు ప్రీ వెడ్డింగ్ వీడియో రిలీజ్

లైలా స్టైలిష్ ఫస్ట్ లుక్ రిలీజ్

సుహాస్ 'ఓ భామ అయ్యో రామా' గ్లింప్స్ రిలీజ్

సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల కీలక భేటీ

శ్రీ తేజ్ ను పరామర్శించిన దిల్ రాజు

పుష్ప 2.. హిందీలో తొలి సినిమాగా రికార్డ్

యూఐ సినిమాకి ఆడియన్సే రియల్ స్టార్స్ - ఉపేంద్ర

రీరిలీజ్ అవుతోన్న ఓయ్, నేనింతే

20-30 ఏళ్ళలో చూడనంత కొత్తగా బాలకృష్ణ కనిపిస్తారు

సూర్య 44 టైటిల్ టీజర్కు ముహూర్తం ఫిక్స్

కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' ట్రైలర్ రిలీజ్

ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాది - సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉందని.. అంతే తప్ప ఎలాంటి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవని స్పష్టం చేసారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు తాజాగా టీఎఫ్డీసీ చైర్మన్, అగ్ర నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో టాలీవుడ్ ప్రముఖులు పలువురు కమాండ్ కంట్రోల్ సెంటర్లో తనతో సమావేశమైన సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

పుష్ప 2 హిందీ 21 డేస్ కలెక్షన్స్
తెలుగు సినిమా పుష్ప 2 హిందీలో హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన మొదటి సినిమాగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.ఇప్పటికీ ఇదే జోరు కొనసాగిస్తుండడం తో ఇప్పుడప్పుడే బాక్సాఫీస్ వద్ద స్లో అయ్యే ఛాన్స్ అయితే కనబడడడం లేదు.కొత్తగా రిలీజైనా సినిమాలకు మించి అక్కడ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతుంది.నిన్న క్రిస్మస్ హాలిడే కావడంతో 15.50కోట్ల వసూళ్లను రాబట్టింది.అదే రోజు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్ కూడా రిలీజ్ అయ్యింది.ఈసినిమా మొదటి రోజు 11.50కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అంటే పుష్ప 2 డామినేషన్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో చూడొచ్చు.21 రోజుల్లో పుష్ప హిందీ వెర్షన్ దేశవ్యాప్తంగా 731.25కోట్ల నెట్…

అనగనగా ఒక రాజు ప్రీ వెడ్డింగ్ వీడియో రిలీజ్
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సక్సెస్ లతో ఫుల్ ఫామ్ లో వున్నాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. ఈసినిమా తరువాత చేసిన జాతి రత్నాలు ,మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి బ్లాక్ బాస్టర్ లు అయ్యాయి.అయితే సక్సెస్ వున్నా హడావిడి లేకుండా సైలెంట్ గా మంచి కంటెంట్ వున్న సినిమాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు ఈ హీరో.ఇక ఈఏడాది ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు.

ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు - దిల్ రాజు
తెలంగాణ ప్రభుత్వానికి, తెలుగు సినిమా పరిశ్రమకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని టీఎఫ్డీసీ చైర్మన్, అగ్ర నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన నేతృత్వంలో తాజాగా టాలీవుడ్ ప్రముఖులు పలువురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను గురించి మీడియాకు వెల్లడించారు.

ఇండియా హౌస్ నుంచి.. సయీ మంజ్రేకర్ ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ మచ్- అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ది ఇండియా హౌస్'. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా.. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి V మెగా పిక్చర్స్ ప్రొడక్షన్ పార్టనర్స్గా వున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ప్రదీప్ మాచిరాజు మూవీ నుంచి.. 'టచ్లో ఉండు' సాంగ్ రిలీజ్
పాపులర్ యాంకర్- టర్న్డ్- హీరో ప్రదీప్ మాచిరాజు తన సెకండ్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' తో అలరించబోతున్నారు. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్టైనర్లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది.

లైలా స్టైలిష్ ఫస్ట్ లుక్ రిలీజ్
మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన అప్ కమింగ్ 'లైలా'లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ యూనిక్ క్యారెక్టర్ లో అబ్బాయి, అమ్మాయిగా రెండింటినీ పోషించి తన వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ని షైన్ స్క్రీన్స్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలా ఐ లుక్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

హిట్ 3 నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని మోస్ట్ క్రేజీయస్ట్ మూవీ 'హిట్: ది థర్డ్ కేస్' లో ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్తో కలిసి వాల్ పోస్టర్ సినిమా పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. నాని ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్గా ఉండనుంది.

సుహాస్ 'ఓ భామ అయ్యో రామా' గ్లింప్స్ రిలీజ్
సాధారణంగా లవ్ రొమాంటిక్ కామెడీ సినిమాలను అందరం ఇష్టపడుతుంటాము. ఇప్పుడు అదే తరహాలో సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. అందరిని నవ్వించే వినోదమైన యువకుడి చుట్టూ తిరిగే ఓ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల కీలక భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పలువురు టాలీవుడ్ ప్రముఖులు భేటీ అవుతున్నారు. ఈ మేరకు టీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో చిత్ర పరిశ్రమకు చెందిన 25మంది నిర్మాతలు, 13మంది దర్శకులు మరియు దాదాపు 11మంది స్టార్ హీరోలు సహా సుమారు 50 మంది ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకుంటున్నారు.

సూర్య44 టైటిల్ 'రెట్రో'- యాక్షన్-ప్యాక్డ్ టీజర్ రిలీజ్
వెర్సటైల్ స్టార్ సూర్య హైలీ యాంటిసిపేటెడ్ #Suriya44, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు, ఈ సినిమాకి 'రెట్రో' అనే టైటిల్ను చేస్తూ క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసిన ఎక్సయిటింగ్ టీజర్ ద్వారా టైటిల్ ని రివిల్ చేశారు. సూర్య, సుబ్బరాజ్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని సూర్య తన 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై స్వయంగా నిర్మిస్తున్నారు.

శ్రీ తేజ్ ను పరామర్శించిన దిల్ రాజు
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ ను టి ఎఫ్ డి సి చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొద్ది సేపటి క్రితం పరామర్శించారు.ఈ సందర్భంగా శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ ను కలిసి ధైర్యం చెప్పారు.అనంతరం దిల్ రాజు మీడియా తో మాట్లాడారు.ఇప్పుడు కావాల్సింది భాస్కర్ కుటుంబానికి అండగా ఉండడం.హీరో అల్లు అర్జున్ సైడ్ నుండి వారు అన్ని విధాలుగా ఆదుకుంటారు.అలాగే మేము కూడా అన్ని రకాలుగా తోడుగా ఉంటాం.ఇదే విషయాన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పమ్మన్నారు.శ్రీతేజ్ ఫ్యామిలీ ని ఆదుకునే బాధ్యత మాది.అవసరమైతే సినిమా ఇండస్ట్రీ లో భాస్కర్ కు పర్మినెంట్ గా జాబ్ ను కూడా ఇస్తామని…

పుష్ప 2.. హిందీలో తొలి సినిమాగా రికార్డ్
ఐకాన్స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ల లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్’. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అనిపించుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే వసూళ్లలో ఇండియా ఆల్టైమ్ రికార్డులు సృష్టిస్తోంది.

యూఐ సినిమాకి ఆడియన్సే రియల్ స్టార్స్ - ఉపేంద్ర
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఫోకస్డ్ బ్లాక్ బస్టర్ 'UI ది మూవీ'. లీడ్ యాక్టర్గా, దర్శకుడిగా, ఉపేంద్ర అద్భుతమైన క్రియేటివిటీతో విజువల్ వండర్గా సినిమాని తీర్చిదిద్దారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్తో నిర్మించారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్గా రిలీజ్ చేశారు.

టికెట్ రేట్స్పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
తెలంగాణ రాష్ట్రంలో ఇక స్పెషల్ సినిమా షోస్కు అనుమతి ఇవ్వమని, టికెట్ రేట్స్ను కూడా పెంచబోమని ఇటీవల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోషియేషన్ సోమవారం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

రీరిలీజ్ అవుతోన్న ఓయ్, నేనింతే
కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా మూడు భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకులముందుకు వస్తోన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తోన్న 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ-బాబీ కాంబోలో 'డాకు మహారాజ్', వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలోని 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు పండుగ బరిలో పోటీపడుతున్నాయి. దీంతో మూవీ లవర్స్ ఈసారి పొంగల్ హాలిడేస్ కోసం ఎంతో ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు.

20-30 ఏళ్ళలో చూడనంత కొత్తగా బాలకృష్ణ కనిపిస్తారు
నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డాకు మహారాజ్'. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

దర్శకుడు ఏం చెప్తే అది నూటికి నూరు శాతం చేసే హీరో బాలకృష్ణ
నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డాకు మహారాజ్'. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సూర్య 44 టైటిల్ టీజర్కు ముహూర్తం ఫిక్స్
'కంగువా' ఘనవిజయం తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సూర్య 44' (వర్కింగ్ టైటిల్). తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూర్య గ్యాంగ్స్టర్గా కనిపించనున్నాడు. రీసెంట్ గానే ఆయన తన పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తుంది.

కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' ట్రైలర్ రిలీజ్
కన్నడ స్టార్ 'కిచ్చా' సుదీప్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మ్యాక్స్'. వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ నటుడు సునీల్, 'అఖండ' ఫేమ్ శరత్ లోహితస్య కీలక పాత్రల్లో నటించారు. వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు.