
ట్యాగ్ · 15 కథనాలు

"శ్రీకారం "మూవీ సక్సెస్ మీట్

శ్రీకారం మూవీ పబ్లిక్ టాక్
క్యూట్ లవ్ స్టోరీ "శ్రీకారం "- శర్వానంద్

హీరో శర్వానంద్ కు మెగా బ్లెస్సింగ్స్
మార్చి 11 రిలీజ్ సినిమాలు
'శ్రీకారం' ట్రైలర్ రిలీజ్
సెన్సార్ పూర్తిచేసుకున్న 'శ్రీకారం'
శ్రీకారం టీజర్ కు టైం ఫిక్స్
శర్వానంద్ 'శ్రీకారం' రిలీజ్ డేట్ ఫిక్స్
శర్వా 'శ్రీకారం' - 20 రోజుల లాంగ్ షెడ్యూల్ పూర్తి
"శ్రీకారం "మూవీ షూటింగ్ పునః ప్రారంభం

శర్వానంద్ "శ్రీకారం " మూవీ అప్ డేట్

"శ్రీకారం "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

"శ్రీకారం "మూవీ పై ఉప రాష్ట్రపతి ప్రశంసలు
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ బి దర్శకత్వంలో శర్వానంద్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యం లో రూపొందిన “శ్రీకారం “మూవీ శివరాత్రి కానుకగా మార్చి 11వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది . సందేశాత్మక చిత్రం గా రూపొందిన ఈ మూవీ లో సాయి కుమార్ , మురళీశర్మ , రావు రమేష్ , నరేష్ , ఆమని ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. హీరో శర్వానంద్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
"శ్రీకారం "మూవీ సక్సెస్ మీట్
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ బి దర్శకత్వంలో శర్వానంద్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యం లో రూపొందిన “శ్రీకారం “మూవీ శివరాత్రి కానుకగా మార్చి 11వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. క్యూట్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ మూవీ లో సాయి కుమార్ , మురళీశర్మ , రావు రమేష్ , నరేష్ , ఆమని ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

శ్రీకారం మూవీ పబ్లిక్ టాక్
రణరంగం, పడిపడి లేచే మనసు,జాను లాంటి సినిమాలు దారుణంగా డిజాస్టర్స్ కావడంతో ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు శర్వానంద్. ఈనేపథ్యంలో రైతులు, వ్యవసాయం లాంటి కాన్సెప్ట్ ను తీసుకొని ఇప్పుడు శ్రీకారం సినిమాతో వస్తున్నాడు. ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్ కు అలాగే పాటలకు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. కాగా కిషోర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ…
క్యూట్ లవ్ స్టోరీ "శ్రీకారం "- శర్వానంద్
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ బి దర్శకత్వంలో శర్వానంద్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యం లో రూపొందిన “శ్రీకారం “మూవీ శివరాత్రి కానుకగా మార్చి 11వ తేదీ రిలీజ్ కానుంది. సాయి కుమార్ , మురళీశర్మ , రావు రమేష్ , నరేష్ , ఆమని ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “శ్రీకారం “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే.


హీరో శర్వానంద్ కు మెగా బ్లెస్సింగ్స్
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ బి దర్శకత్వంలో శర్వానంద్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యం లో రూపొందిన "శ్రీకారం "మూవీ శివరాత్రి కానుకగా మార్చి 11వ తేదీ రిలీజ్ కానుంది. సాయి కుమార్ , మురళీశర్మ , రావు రమేష్ , నరేష్ , ఆమని ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మార్చి 11 రిలీజ్ సినిమాలు
సంక్రాంతి తరువాత సినిమా థియేటర్ లలో సినిమాలో సందడి ఎక్కవయింది. వారానికి కనీసం నాలుగౌదు సినిమాలు అయినా రిలీజ్ అవుతున్నాయి. అందులో బాగా ప్రమోషన్ చేసినవి.. కాస్త ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న సినిమాలు రెండు మూడు మాత్రమే ఉన్నా కూడా రిలీజ్ అవ్వడానికి మాత్రం బాగానే రిలీజ్ అవుతున్నాయి సినిమాలు. ఇక సినిమా హిట్ అయితే ఒకే ఫట్ అయితే వార్తల్లో కూడా కనిపించదు. ఇక ప్రతి వారం లాగే ఈవారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో భారీ అంచనాలు ఉన్న సినిమాలు గాలి సంపత్, జాతి రత్నాలు, శ్రీకారం. మరి ఈ సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
'శ్రీకారం' ట్రైలర్ రిలీజ్
రణరంగం, పడిపడి లేచే మనసు,జాను లాంటి సినిమాలు దారుణంగా డిజాస్టర్స్ కావడంతో ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు శర్వానంద్. ఈనేపథ్యంలో రైతులు, వ్యవసాయం లాంటి కాన్సెప్ట్ ను తీసుకొని ఇప్పుడు శ్రీకారం సినిమాతో వస్తున్నాడు. ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్ కు అలాగే పాటలకు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
సెన్సార్ పూర్తిచేసుకున్న 'శ్రీకారం'
జయాపజయాలతో సంబంధం లేకుండా విబిన్నంగా సినిమాలు చేసే యువ హీరోల్లో శర్వానంద్ ఒకడు. కెరీర్ మొదటి నుంచి కూడా కాస్త డిఫరెంట్ గా ఉండే స్టోరీలనే చేయడాానికి ఇష్టపడుతుంటాడు శర్వా. ఇక ఇప్పుడు శ్రీకారంతో ముందుకు వస్తున్నాడు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా... ఫుల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అది. కిషోర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి 11న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్ కు అలాగే పాటలకు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
శ్రీకారం టీజర్ కు టైం ఫిక్స్
కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పలు సాంగ్స్, పోస్టర్స్ లాంటివి ఇప్పటికే రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక టీజర్ అప్డేట్ కోసం కూడా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
శర్వానంద్ 'శ్రీకారం' రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి అయిపోయింది.. పలు సినిమాలు థియేటర్లలో సందడి చేసి వెళ్లిపోయాయి. ఇక ఫిబ్రవరికి చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో మరో సినిమా కూడా చేరిపోయింది. కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
శర్వా 'శ్రీకారం' - 20 రోజుల లాంగ్ షెడ్యూల్ పూర్తి
కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసి గత కొద్దిరోజులుగా చిత్రీకరణలో ఉన్నారు. కరోనా జాగ్రత్త లతో తిరుపతి పరిసర ప్రాంతాలలో 20 రోజులుగా నాన్ స్టాఫ్ గా షూటింగ్ లోనే ఉంది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు తాజాగా ఈ లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
"శ్రీకారం "మూవీ షూటింగ్ పునః ప్రారంభం
కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ సంక్షోభం లో పడిన విషయం తెలిసిందే. మూవీ షూటింగ్స్ నిలిచిపోయి చిత్ర పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు ఇబ్బందికి గురి అయ్యాయి. సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయ్యారు. సుమారు 6 నెలల తరువాత షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యి చిత్ర పరిశ్రమ కళ కళ లాడుతుంది. కరోనా టైమ్ లో షూటింగ్స్ నిలిచిపోయిన సినిమాలు ఒక్కొక్కటిగా షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. థియేటర్స్ రీ ఓపెనింగ్ తో చిత్ర పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని అందరూ ఎదురుచూస్తున్నారు.

శర్వానంద్ "శ్రీకారం " మూవీ అప్ డేట్
"గమ్యం ", "రన్ రాజా రన్ ", మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు", "శతమానం భవతి ", "మహానుభావుడు " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శర్వానంద్ ప్రస్తుతం "శ్రీకారం "మూవీ లో నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యంలో "శ్రీకారం " మూవీ తెరకెక్కుతుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

"శ్రీకారం "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "శ్రీకారం "మూవీ ఏప్రిల్ 24వ తేదీ రిలీజ్ కానుంది. పల్లెటూరి యువకుడు గా శర్వానంద్ నటిస్తున్న ఈ మూవీ లో "గ్యాంగ్ లీడర్" మూవీ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక.