శర్వానంద్ “శ్రీకారం ” మూవీ అప్ డేట్

Sharwanand Sreekaram Movie Team Releases An Interesting Update.

“గమ్యం “, “రన్ రాజా రన్ “, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు”, “శతమానం భవతి “, “మహానుభావుడు ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శర్వానంద్ ప్రస్తుతం “శ్రీకారం “మూవీ లో నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యంలో “శ్రీకారం ” మూవీ తెరకెక్కుతుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో శర్వానంద్ రైతు పాత్రలో నటిస్తున్న “శ్రీకారం ” మూవీ షూటింగ్ 20 రోజులు బ్యాలెన్స్ ఉంది. సెప్టెంబర్ నెలాఖరుకు బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. మిక్కీ జె మేయర్ సంగీతం, స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ “శ్రీకారం ” మూవీ కి హైలైట్ అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మూవీ తరువాత శర్వానంద్ డ్రీమ్ వారియర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు ,తమిళ భాషలలో రూపొందే మూవీ , సూపర్ హిట్ RX 100 మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న “మహాసముద్రం ” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + sixteen =