కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Satya

ట్యాగ్ · 32 కథనాలు · పేజీ 2

Happy Birthday Telugu Movie Review,Happy Birthday Movie Public Talk,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Happy Birthday Movie Review And Rating,Happy Birthday Movie Telugu Rev
రివ్యూ

హ్యాపీ బర్త్ డే మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలను లాజిక్కులు లేకుండా చూస్తూనే బెటర్. కామెడీ థ్రిల్లర్ కాబట్టి ప్రతిఒక్కరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

TFN Adminవాట్సాప్
Lavanya Tripathi Stunning Look In Happy Birthday Movie Promotions,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Happy Birthday Movie Promotions Lavanya Tripathi Stunning Look,Happy Bir
సినిమా వార్తలు

"హ్యాపీ బర్త్ డే " మూవీ ప్రమోషన్స్ లో లావణ్య త్రిపాఠి స్టన్నింగ్ లుక్

సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి“మూవీతో టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , సూపర్ హిట్ “దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ , క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై “మత్తు వదలరా”మూవీ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “హ్యాపీ బర్త్ డే” మూవీ జూలై 8వ తేదీ రిలీజ్ కానుంది. చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న “పులి-మేక” అనే వెబ్ సిరీస్ లో లావణ్య నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Happy Birthday Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Happy Birthday,Happy Birthday Movie,Happy Birthday Telugu Movie,Happy Birthday Movie Com
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న 'హ్యాపీ బర్త్ డే'

రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా హ్యాపీ బర్త్ డే. మత్తువదలరా సినిమా తరువాత రితేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా జూన్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా రిలీజ్ అయిన ఇంట్రడక్షన్ వీడియోలు కానీ టీజర్, ట్రైలర్ కానీ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈసారి కూడా రితేష్ థ్రిల్లర్ కామెడీ తో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి…

TFN Adminవాట్సాప్
Happy Birthday Movie Trailer Out Now,Happy Birthday Trailer Is Released,It Looks Totally Crazy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Happy Birthday,Happy Birthday Movie,Happy B
ట్రైలర్ & టీజర్

'హ్యాపీ బర్త్ డే' ట్రైలర్ రిలీజ్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హ్యాపీ బర్త్ డే. ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈసినిమా జులై8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా హ్యాపీ బర్త్‌డే ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్‌. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్‌ ను లాంచ్ చేశారు. ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచేసింది. మత్తువదలరా సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాను కూడా కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలోనే తెరకెక్కించాడు రితేష్ రానా. లావణ్య త్రిపాఠి ఇంకా వెన్నెల…

TFN Adminవాట్సాప్
Satya Look from Happy Birthday Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Satya,Actor Satya,comedian Satya,comedian Satya Upcoming Movie Happy Birthay,Satya New look in Happy
సినిమా వార్తలు

"హ్యాపీ బర్త్ డే"మూవీ లో సత్య లుక్

పలు సూపర్ హిట్ మూవీస్ లో కమెడియన్ గా ప్రేక్షకులను అలరించిన సత్య "వివాహభోజనంబు " మూవీ తో లీడ్ యాక్టర్ గా మారారు. మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్ పై రితేష్‌ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి , సత్య, నరేష్‌ అగస్త్య, వెన్నెల కిషోర్‌ ప్రధాన పాత్రలలో కామెడీ థ్రిల్లర్ "హ్యాపీ బర్త్ డే"మూవీ తెరకెక్కుతుంది. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Mythri Movie Makers And Clap Entertainment To Team Up With Mathu Vadalara Director And Lavanya Tripathi,Mythri Movie Makers And Clap Entertainment,Mathu Vadalara Director,Mythri Movie Makers And Clap Entertainments Combination,Clap Entertainments,Tel
సినిమా వార్తలు

మైత్రీ మూవీ మేకర్స్- క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ పై మరో సినిమా

ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరూ నిర్మాతలుగా మారిపోతున్నారు. డైరెక్టర్స్ దగ్గర నుండి హీరోలు అలానే ఇప్పుడు హీరోయిన్స్ కూడా ప్రొడక్షన్ లోకి దిగిపోతున్నారు. అంతేకాదు గతంలో ఉన్నట్టు కాకుండా ఒక్క నిర్మాణ సంస్థ నుండే కాకుండా జాయింట్ గా కూడా సినిమాలు చేస్తున్నారు. ఇక మొదటి నుండి భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలతో సూపర్ హిట్స్ తో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకూడా వేరే బ్యానర్స్ తో కలిసి సినిమాలు చేయడానికి రెడీ అవుతుంది.

TFN Adminవాట్సాప్
Telugu Comedians Special Get-Together Party,Telugu Comedians Party,Tollywood Comedians Special Party,Tollywood Comedians,Comedians,Tollywood,Telugu Comedians,Telugu Industry Comedians,Telugu Comedians Party Pics,Telugu Comedians Latest Party Photos,T
సినిమా వార్తలు

టాలీవుడ్ కమెడియన్స్ పార్టీ

తెలుగు ఇండ‌స్ట్రీ లో ఉన్నంత మంది క‌మెడియ‌న్స్ మ‌రే ఇండ‌స్ట్రీలోనూ లేరన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ లో ఏ ఇద్ద‌రు టాప్ క‌మెడియ‌న్లు ఒకే సినిమాలో క‌నిపించ‌రు. అంత ఇగో ప్రాబ్ల‌మ్స్ ఉంటాయి. కానీ మ‌న ద‌గ్గ‌ర మాత్రం అలా ఉండ‌దు. ఒకే సినిమాలో.. 30 మంది క‌లిసి న‌టించ‌మ‌న్నా కూడా న‌టిస్తారు. అంత ఫ్రీగా ఉంటారు. ఇప్పుడు ఈ క‌మెడియ‌న్లంతా క‌లిసి ఇండ‌స్ట్రీకి కొత్త పాఠాలు నేర్పుతున్నారు. క‌లిసుంటే క‌ల‌దు సుఖం అంటున్నారు.

Team TFNవాట్సాప్
Release Date Announced For OTT Release Of Vivaha Bhojanambu Movie,Vivaha Bhojanambu,Vivaha Bhojanambu Full Movie,Vivaha Bhojanambu Songs,Vivaha Bhojanambu Teaser,Vivaha Bhojanambu Movie Songs,Vivaha Bhojanambu Official Trailer,Vivaha Bhojanambu Telug
ఓటీటీ

ఓటీటీ లో 'వివాహ భోజనంబు'.. రిలీజ్ డేట్ ఫిక్స్

ఇప్పటివరకూ కామెడీ పాత్రల్లో అలరించిన కమెడియన్ సత్య ఇప్పుడు హీరోగా మారిపోయాడు. సత్య ప్రధాన పాత్రలో వివాహ భోజనంబు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కామెడీ ఎంటర్ టైనర్ గానే ఈసినిమా వస్తుంది. ఈ సినిమా కూడా కరోనా బ్యాక్ డ్రాప్ లోనే వస్తుంది. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి పెళ్లి కొడుకు కథే ఈ సినిమా. లాక్ డౌన్ పెట్టడంతో ఇంటికి వచ్చిన బంధువులను పోషించడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు ? వాళ్ళని బయటకు పంపించడానికి ఏమేమి ప్లాన్స్ వేశాడు ? అనేది ఈసినిమాలో ఫన్నీగా చూపించనున్నారు.

TFN Adminవాట్సాప్
Comedian Satya Starrer Vivaha Bojanambu Movie Trailer Is Out Now,Comedian Satya Vivaha Bojanambu Trailer,Vivaha Bhojanambu,Vivaha Bhojanambu Teaser,Vivaha Bhojanambu Telugu Movie,Vivaha Bhojanambu Movie,Vivaha Bhojanambu Trailer,Vivaha Bhojanambu Tra
ట్రైలర్ & టీజర్

'వివాహ భోజనంబు' ట్రైలర్ రిలీజ్

ఈమధ్య హీరోలు సినిమాల్లో నటించడమే కాదు సొంత ప్రొడక్షన్ హౌస్ లను స్టార్ట్ చేసి వారి సినిమాలను వారే నిర్మించుకుంటున్నారు. అంతేకాదు తక్కువ బడ్జెట్ లో వేరే హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు హీరోలు ఆ రూట్ లో వెళుతుండగా.. ఇప్పుడు యంగ్ హీరో కూడా ఆలిస్ట్ లో చేరిపోయిన సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ ఒక పక్కసినిమాలు చేస్తూనే మరోపక్క సినిమాలను నిర్మిస్తున్నాడు. దీనిలో భాగంగానే.. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో కమెడియన్ సత్య హీరోగా వివాహ భోజనంబు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. అందులోనూ కరోనా నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు…

TFN Adminవాట్సాప్
SS Rajamouli Makes Fun With His Nephews On Stage At Thellavarithe Guruvaram Pre Release Event,SS Rajamouli Makes Fun with Sri Simha,SS Rajamouli Makes Fun with Sri Simha At Thellavarithe Guruvaram Pre Release Event,Telugu Filmnagar,Telugu Film News 2
సినిమా వార్తలు

పెద్దోడు ఓకే.. చిన్నోడే..! - రాజమౌళి

కీరవాణి తనయులు ఇద్దరూ ఇండస్ట్రీలో ఎప్పుడో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెద్ద కొడుకు తనయుడు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను పాడగా ఇప్పుడు పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇక చిన్న కొడుకు శ్రీసింహా కూడా మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసినిమాతో వచ్చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Young Tiger NTR Shares About His Bonding With Rajamouli Family In Thellavarithe Guruvaram Pre Release Event,NTR Gets Emotional About SS Rajamouli Family,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest T
సినిమా వార్తలు

మొదటిసారి ఇబ్బంది పడుతున్నా - ఎన్టీఆర్

మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్‌, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. శ్రీ సింహా నటించిన మొదటి సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక మార్చి 27వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరగగా ఈకార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి ముఖ్య అతిథిలుగా వచ్చారు.

TFN Adminవాట్సాప్

షేర్