ఓటీటీ లో ‘వివాహ భోజనంబు’.. రిలీజ్ డేట్ ఫిక్స్

Release Date Announced For OTT Release Of Vivaha Bhojanambu Movie,Vivaha Bhojanambu,Vivaha Bhojanambu Full Movie,Vivaha Bhojanambu Songs,Vivaha Bhojanambu Teaser,Vivaha Bhojanambu Movie Songs,Vivaha Bhojanambu Official Trailer,Vivaha Bhojanambu Telugu Movie,Vivaha Bhojanambu Movie,Vivaha Bhojanambu Trailer,Vivaha Bhojanambu Movie Trailer,Vivaha Bhojanambu Telugu Movie Trailer,Bhojanambu,Vivaha Bhojanambu 2021 Latest Telugu Movie,Vivaha Bhojanambu Movie Release Date,New Release On Sonyliv,Vivaha Bhojanambu Official Trailer Telugu,SonyLIV,Vivaha Bhojanambu Streaming On August 27th,Vivaha Bhojanambu On August 27th,Vivaha Bhojanambu From August 27th,Vivaha Bhojanambu Movie Updates,Vivaha Bhojanambu Latest Updates,Vivaha Bhojanambu Release Date,Vivaha Bhojanambu OTT Release Date,Vivaha Bhojanambu OTT Release,Vivaha Bhojanambu Movie Release Update,Vivaha Bhojanambu Release Date Announced,Ram Abbaraju,Comedian Satya,Aarjavee,Satya,Satya Vivaha Bhojanambu,Satya Vivaha Bhojanambu Movie,Satya Vivaha Bhojanambu Movie Release Date,Satya Vivaha Bhojanambu Trailer,Sundeep Kishan,Sundeep Kishan Movies,Sundeep Kishan Vivaha Bhojanambu,Satya Movie,Comedian Satya New Movie,Satya Latest Movie,Vivaha Bhojanambu New OTT Release Date,2021 Latest Telugu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sundeep Kishan And Satya Vivaha Bhojanambu OTT Release Date,Vivaha Bhojanambu On SonyLIV,Comedian Satya Movies,#VivahaBhojanambu,#Satya

ఇప్పటివరకూ కామెడీ పాత్రల్లో అలరించిన కమెడియన్ సత్య ఇప్పుడు హీరోగా మారిపోయాడు. సత్య ప్రధాన పాత్రలో వివాహ భోజనంబు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కామెడీ ఎంటర్ టైనర్ గానే ఈసినిమా వస్తుంది. ఈ సినిమా కూడా కరోనా బ్యాక్ డ్రాప్ లోనే వస్తుంది. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి పెళ్లి కొడుకు కథే ఈ సినిమా. లాక్ డౌన్ పెట్టడంతో ఇంటికి వచ్చిన బంధువులను పోషించడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు ? వాళ్ళని బయటకు పంపించడానికి ఏమేమి ప్లాన్స్ వేశాడు ? అనేది ఈసినిమాలో ఫన్నీగా చూపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కాని పరిస్థితుల వల్ల లేట్ అయింది. ఇక ఇప్పుడు ఫైనల్ గా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. అయితే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఆగష్ట్ 27న సోనీ లైవ్ లో ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది.

కాగా సందీప్ కిషన్ కూడా ఈసినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అర్జావీ రాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా… సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, టి.ఎన్.ఆర్, వైవా హర్ష, మధుమణి, నిత్యశ్రీ, కిరీటి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. వెంకటాద్రి టాకీస్‌, సోల్జర్స్‌ ఫ్యాక్టరీ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకాలపై రూపొందనున్న ఈ సినిమాను సందీప్‌ కిషన్‌, శినీష్, కిరణ్‌ నిర్మిస్తున్నారు. అనివీ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు… మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 6 =