
ట్యాగ్ · 13 కథనాలు


సాయి శ్రీనివాస్ సరసన సంయుక్త

శర్వా 37లో హీరోయిన్గా స్టార్ యాక్ట్రెస్

సంయుక్త మీనన్ బాలీవుడ్ డెబ్యూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

లక్కీ ఛామ్ గా సంయుక్తా మీనన్

విరూపాక్ష ట్రైలర్ రిలీజ్

హ్యాట్రిక్ మూవీ దిశగా సంయుక్త

హీరో సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్

"భీమ్లా నాయక్"లో రానా కు జోడీగా సంయుక్త మీనన్?

లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో.. సంయుక్తా మీనన్ కొత్త సినిమా
'విరూపాక్ష' సినిమాతో సంచలన విజయం అందుకున్న ట్యాలెంటెడ్ హీరోయిన్ సంయుక్తా మీనన్.. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో చేసిన 'సార్' మూవీతో సూపర్ సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు. టాలీవుడ్లో లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఆమె తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించింది. బుధవారం ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది.

స్వయంభు నుండి సంయుక్త పోస్టర్ రిలీజ్
హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న సినిమా స్వయంభు.నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తుంది.ఈసినిమా కోసం నిఖిల్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు.ఇందులో తను డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు.అందులో నాభ నటేష్ ఓ హీరోయిన్ కాగా సంయుక్త మీనన్ ను మరో హీరోయిన్ గా తీసుకున్నారు.

సాయి శ్రీనివాస్ సరసన సంయుక్త
గత ఏడాది సార్,విరూపాక్షలతో బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్ల తో ఫుల్ బిజీ గా వుంది.అందులో భాగంగా యంగ్ హీరో నిఖిల్ భారీ ప్రాజెక్ట్ స్వయంభులో సంయుక్త ఓ హీరోయిన్ గా నటిస్తుండగా శర్వానంద్ 37లో శర్వా కి జోడిగా నటిస్తుంది.ఈరోజు తన బర్త్ డే కావడంతో ఈసినిమా నుండి సంయుక్త ఫస్ట్ లుక్ విడుదలచేశారు.

శర్వా 37లో హీరోయిన్గా స్టార్ యాక్ట్రెస్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా 37వ చిత్రం (#శర్వా37) తెరకెక్కుతోంది. 'సామజవరగమన' సినిమాతో హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి AK ఎంటర్టైన్మెంట్స్పై స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

సంయుక్త మీనన్ బాలీవుడ్ డెబ్యూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
మొదట చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చి లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సంయుక్త మీనన్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్..ఇలా వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం సంయుక్త మీనన్ నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభూ సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీనితో పాటు సంయుక్త శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.

బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు.. ఎంట్రీ ఇచ్చినా తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం కాదు అంత ఈజీ కాదు. కానీ ఏదో చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చి లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సంయుక్త మీనన్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్..ఇలా వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం సంయుక్త మీనన్ నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభూ సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీనితో పాటు సంయుక్త శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.

స్వయంభూ కోసం.. హార్స్ రైడింగ్ నేర్చుకుంటోన్న సంయుక్త మీనన్
టాలీవుడ్ హీరో నిఖిల్ తన 20వ చిత్రంగా 'స్వయంభూ' అనే సోషియో ఫాంటసీగా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన లెజెండరీ యోధుడి పాత్రను పోషించనున్నాడు. ఈ నేపథ్యంలో నిఖిల్ ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అద్భుతమైన వార్ సీక్వెన్సులు ఉండే ఈ సినిమాలో అన్ బిలీవబుల్ స్టంట్స్ చేయడానికి సిద్దమయ్యాడు. ఇక అతనితో పాటు ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోన్న సంయుక్త మీనన్ కూడా కథ ప్రకారం, ఇందులో కొన్ని స్టంట్స్ చేయనుంది.

లక్కీ ఛామ్ గా సంయుక్తా మీనన్
ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఒక లెక్క అయితే.. ఎంట్రీ ఇచ్చిన తరువాత హీరోయిన్ గా నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఇక స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సినిమాలు హిట్ అయితే ఓకే ఒకవేళ ఫ్లాప్స్ అయితే మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసేస్తారు. ఎంతోమంది హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలో ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నవారు ఉన్నారు. ప్రస్తుతం అయతే టాలీవుడ్ లో పలువురు యంగ్ హీరోయిన్లు తమ హవాను చాటుతున్నారు. అందులో చాపకింద నీరులా అన్న సామెత ప్రకారం హిట్లను అందుకుంటూ లక్కీ ఛామ్ గా పేరుతెచ్చుకుంది. ఆహీరోయిన్ ఎవరో కాదు సంయుక్త మీనన్. బ్యాక్ టు బ్యాక్…

విరూపాక్ష ట్రైలర్ రిలీజ్
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష.ఈనెల 21న పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే.ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయగా తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.కొద్దిసేపటి క్రితం ఈట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.దీనికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్,దిల్ రాజు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

హ్యాట్రిక్ మూవీ దిశగా సంయుక్త
పాప్ కార్న్ (2016 ) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన సంయుక్త పలు మలయాళ, తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన సంయుక్త బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. గాలిపటం2 మూవీతో సంయుక్త శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. ప్రస్తుతం సంయుక్త విరూపాక్ష (తెలుగు ), బూమెరాంగ్ మలయాళ మూవీలో నటిస్తున్నారు.

టాలీవుడ్ కు వచ్చిన తరువాతే దశ తిరిగింది - సంయుక్త
పాప్ కార్న్ (2016 ) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన సంయుక్త పలు మలయాళ, తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన సంయుక్త బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. గాలిపటం2 మూవీతో సంయుక్త శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన సార్ మూవీ ఫిబ్రవరి 17 వ తేదీ రిలీజ్ కానుంది. విరూపాక్ష (తెలుగు ), బూమెరాంగ్ మలయాళ మూవీలో నటిస్తున్నారు.

హీరో సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వ శాఖ లో పనిచేసిన కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా సాయి తేజ్ ప్రమాదానికి గురికావడం తో పోస్ట్ పోన్ అయ్యింది. సాయితేజ్ కోలుకోవడం తో ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు .

"భీమ్లా నాయక్"లో రానా కు జోడీగా సంయుక్త మీనన్?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.