కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Saindhav Movie Updates

ట్యాగ్ · 15 కథనాలు

Saindhav now streaming on amazon prime
ఓటీటీ

ఓటిటిలోకి వచ్చేసిన సైంధవ్

ఈసంక్రాంతికి మొత్తం నాలుగు సినిమాలు విడుదలకాగా ఇందులో ఒక సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వచ్చేసింది అదే సైంధవ్.సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది.వెంకీకి ఇది 75వ సినిమా కూడా అయితే ఈసినిమా అనుకున్నంతగా వర్క్ అవుట్ అవ్వలేదు.ఇక ఇప్పుడు ఓటిటి లో విడుదలైంది.

Mahender Reddyవాట్సాప్
Victory Venkatesh's 75th Film Saindhav OTT Platform and Release Date Fixed
ఓటీటీ

సైంధవ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. ఫ్యామిలీ అండ్ యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రానికి ‘హిట్’ ఫేమ్ శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. ఇక విడుదలకు ముందే సైంధవ్ నుంచి రిలీజైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.

Srikanth Mవాట్సాప్
saindhav movie advance ticket bookings open
సినిమా వార్తలు

సైంధవ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

ఇక ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈసినిమాకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గా జరుగుతున్నాయి. వెంకటేష్ చాలా కాలం తరువాత ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తుండటంతో సినిమాపై ఆసక్తి బాగానే పెరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో అది తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
venkatesh sharing interesting facts about saindhav movie
సినిమా వార్తలు

సైంధవ్ నా కెరీర్ లోనే చాలా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ

విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ నేపధ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్టరీ వెంకటేష్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
nawazuddin siddiqui starts dubbing for saindhav movie
సినిమా వార్తలు

సైంధవ్- నవాజుద్దీన్ సిద్ధిఖీ డబ్బింగ్ ప్రారంభం

శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈసినిమా వస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా కూడా సంక్రాంతి బరిలో దిగనుంది. జనవరి 13వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే విడుదలైన సైంధవ్ టీజర్, ఫస్ట్ సింగిల్ 'రాంగ్ యూసేజ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

TFN Adminవాట్సాప్
Saindhav Movie First Single Update
రిలీజ్ అప్‌డేట్

సైంధవ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈసినిమా వస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
venkatesh saindhav movie wrapped up second schedule
షూటింగ్ అప్‌డేట్

ఫుల్ స్వింగ్ లో సైంధవ్- సెకండ్ షెడ్యూల్ కంప్లీట్

విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా సైంధవ్. హిట్1, హిట్ 2 సినిమాలతో మంచి విజయాలను అందుకున్న శైలేష్ కోలను దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటం.. అందులోనూ ఈసినిమా మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా చాలా రోజుల క్రితమే షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాాలా కాలం అవుతుంది. ఈసినిమా మొదట్లో అప్ డేట్లు ఇస్తూ వచ్చారు. అయితే ఈమధ్య ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు చిత్రయూనిట్. దీంతో ఈసినిమా విషయంలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఫ్యాన్స్. ఇక ఇన్ని రోజుల తర్వాత ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ వచ్చింది. ఈసినిమాలో…

TFN Adminవాట్సాప్
nawazuddin siddiqui poster released from saindhav movie
ఫస్ట్ లుక్

సైంధవ్-నవాజుద్దీన్ రోల్ రివీల్

విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా సైంధవ్. హిట్1, హిట్ 2 సినిమాలతో మంచి విజయాలను అందుకున్న శైలేష్ కోలను దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటం.. అందులోనూ ఈసినిమా మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈసినిమాలో నటిస్తున్న నటీనటుల పోస్టర్లను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్నటాలెంటెడ్ నటి శ్రద్ధ శ్రీనాథ్, రుహానీ సింగ్, ఆండ్రియా పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు. శ్రద్ధ శ్రీనాథ్ మనోజ్ఞ పాత్రలో అలానే రుహానీ సింగ్…

TFN Adminవాట్సాప్
ruhani sharma poster released from saindhav movie
ఫస్ట్ లుక్

సైంధవ్ నుండి మరో హీరోయిన్ రోల్ రివీల్

టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం చిత్రయూనిట్ షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. మెడికల్ మాఫియా నేపథ్యంలో శైలేష్ కొలను ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారని ఇప్పటికే వార్తులు వచ్చిన సంగతి తెలిసిందే కదా. జెర్సీ ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్, రుహానీ శర్మ హీయిన్లుగా నటిస్తున్నారని అన్నారు. రీసెంట్ గానే శ్రద్థ శ్రీనాథ్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అధికారికంగా తెలియచేసారు. ఈసినిమాలో శ్రద్ధ మనోజ్ఞ అనే పాత్రలో నటిస్తుంది. తాజాగా రుహానీ శర్మ కూడా…

TFN Adminవాట్సాప్
natural star nani cameo in venkatesh saindhav movie
సినిమా వార్తలు

వెంకీ సైంధవ్ లో నాని

యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్ 1,హిట్ 2 సిరీస్ తో హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ప్రస్తుతం. ప్రస్తుతం అయితే తను విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తిచేసుకొని వెంటనే సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను నిహారిక ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈసినిమా రానుంది.

TFN Adminవాట్సాప్
shraddha srinath on board for saindhav movie
సినిమా వార్తలు

కన్ఫామ్ సైంధవ్ లో జెర్సీ హీరోయిన్

హిట్ సిరీస్ తో విజయాలు అందుకున్న శైలేష్ కొలను తన తరువాత సినిమాను అగ్రహీరో వెంకటేష్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. సైంధవ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమాాా ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది కూడా. సెకండ్ షెడ్యూల్ ను రీసెంట్ గానే మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ వెజాగ్ లో జరుగుతుంది.

TFN Adminవాట్సాప్
venkatesh saindhav movie second schedule begins
షూటింగ్ అప్‌డేట్

సైంధవ్ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

టాలీవుడ్ అగ్రహీరోలు కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ కూడా అటు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ లు కూడా చేసేస్తున్నాడు. ఇటీవలే రానా నాయుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అది మిశ్రమ స్పందనను దక్కించుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈసారి సెంధవ్ అనే ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రానున్నాడు. హిట్ సిరీస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న శైలేష్ కొలను దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
venkatesh Saindhav movie Wraps up a Lengthy Schedule
షూటింగ్ అప్‌డేట్

సైంధవ్ కీలక షెడ్యూల్ పూర్తి

శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తున్న సినిమా సైంధవ్. విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్ మార్క్ చిత్రంగా ఈసినిమా వస్తుంది. ఈ మూవీ మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుందని సమాచారం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ లో ప్రధాన నటులపై కీలకమైన సన్నివేశాలను, ఫైట్ సీక్వెన్స్ ను గ్రాండ్ గా రూపొందించారు. ఇక ఓ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్ వేయగా.. త్వరలోనే ఈ సెట్ లో సెకెండ్ షెడ్యూల్…

TFN Adminవాట్సాప్
venkatesh saindhav movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

వెంకీ సైంధవ్ రిలీజ్ డేట్ ఫిక్స్

అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక సినిమా తరువాత మరొకటి చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది ఎఫ్ 3 సినిమాతో అలరించాడు వెంకీ. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా చేసేస్తున్నాడు. ఇటీవలే రానాతో కలిసి రానా నాయుడు అనే సినిమాతో అలరించాడు. మరోవైపు వెంకీ సినిమాలను కూడా లైన్ లో పెట్టేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ హీరోగా సైంధవ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అప్పుడే ఈసినిమా ఫుల్ యాక్షన్ తో ఉంటుందన్న విషయం అర్థమయింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Venkatesh Saindhav Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Saindhav,Saindhav Movie,Saindhav Telugu Movie,Saindhav Update,Saindhav Updates,Saindhav Movie Upd
సినిమా వార్తలు

మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో వెంకటేష్ సైంధవ్ ?

సీనియర్ హీరోలలో వెంకటేష్ ది సపరేట్ స్టైల్.. ఆయన ఎంచుకునే సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ వెంకటేష్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఓ వైపు సోలోగా సినిమాలు చేస్తూనే మరో వైపు మల్టీ స్టారర్ సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడు వెంకీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేష్ కెరీర్‌లో 75వ సినిమాగా ఈ మూవీ రానుంది.

Team TFNవాట్సాప్

షేర్